హోమ్ /వార్తలు /సినిమా /

సింహం కోసం వెనక్కి తగ్గిన తలైవా.. ఫీలవుతున్న రజినీకాంత్ అభిమానులు..

సింహం కోసం వెనక్కి తగ్గిన తలైవా.. ఫీలవుతున్న రజినీకాంత్ అభిమానులు..

రజినీకాంత్ చేసిన పనికి అభిమానులు కూడా మురిసిపోతున్నారు. తమ హీరో అంటే ఇదిరా అంటూ కాలర్ ఎగిరేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో అన్నాత్తై సినిమా చేస్తున్నాడు రజినీకాంత్. ఇది వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే..ఆయనకు పోటీగా సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడేవారు కథానాయకులు. అది ఒక తమిళ ఇండస్ట్రీలోనే కాదు..తెలుగు హీరోలు సైతం రజినీ సినిమా వస్తుందంటే చాలు సైలెంట్‌గా సైడ్ అయిపోయేవాళ్లు. కానీ ఇదంత ఒకప్పటి ముచ్చట..

ఇంకా చదవండి ...

  సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే..ఆయనకు పోటీగా సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడేవారు కథానాయకులు. అది ఒక తమిళ ఇండస్ట్రీలోనే కాదు..తెలుగు హీరోలు సైతం రజినీ సినిమా వస్తుందంటే చాలు సైలెంట్‌గా సైడ్ అయిపోయేవాళ్లు. కానీ ఇదంత ఒకప్పటి సంగతి.. గత కొన్నేళ్లుగా హీరోగా రజినీకాంత్ ఇమేజ్ తగ్గుతూ వస్తోంది.  ప్రస్తుతం తలైవా పరిస్థితి ఎలా ఉండేదంటే.. తెలుగులో సైతం రజినీకాంత్ సినిమాలు విడుదల అవుతుంటే పట్టించుకునే పరిస్థితులు పోయాయి. తాాజాగా మాత్రం ‘లయన్ కింగ్’ సినిమా విడుదల సందర్భంగా.. చైనాలో రిలీజ్ కావాల్సిన  రజినీకాంత్. అక్షయ్ కుమర్‌ల ‘2.0’ సినిమా విడుదలను వాయిదా వేసారు. చైనాలో ఈ సినిమాను జూలై 12న విడుదల చేయాలనుకున్నారు. ఈ మేరకు చైనాలో రిలీజ్ డేట్ పోస్టర్స్‌ కూడా రిలీజ్ చేసారు. అంతేకాదు అక్కడ 56 వేల స్క్రీన్‌లలో సినిమాలను ప్రదర్శించబోతున్నట్టు ప్రకటించారు కూడా. ఈ సందర్భంగా జూన్ 28న చైనాలో ీ సినిమా కోసం స్పెషల్ షోస్ వేసేందుకు రంగం కూడా సిద్ధం అయింది.

  సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే..ఆయనకు పోటీగా సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడేవారు కథానాయకులు. అది ఒక తమిళ ఇండస్ట్రీలోనే కాదు..తెలుగు హీరోలు సైతం రజినీ సినిమా వస్తుందంటే చాలు సైలెంట్‌గా సైడ్ అయిపోయేవాళ్లు. కానీ ఇదంత ఒకప్పటి ముచ్చట..
  2.0 Vs ది లయన్ కింగ్

  కానీ అనూహ్యంగా ‘ది లయన్ కింగ్’ 3D యానిమేటడ్ మూవీ జూలై 19న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు తగ్గుతాయనే ఆలోచనలో 2.O  సినిమా విడుదలను వాయిదా  వేయాలని నిర్మాతలకు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఈ మేరకు కొన్ని చైనీస్ వెబ్‌సైట్స్‌లలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘ది లయన్ కింగ్’ హిందీ,తెలుగు, తమిళ భాషల్లో జూలై 19నే ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన ‘ది లయన్ కింగ్‌ను డస్నీవాళ్లు 2D యానిమేటేడ్ చిత్రంగా 1990లో రిలీజ్ చేసారు. ఇది బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. ఇపుడు ఈ సినిమకు 3D యానిమేటెడ్ టెక్నాలజీతో మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి ‘ది లయన్ కింగ్’ దెబ్బకు రజినీకాంత్ 2.0 సినిమా నిజంగానే తోక ముడుస్తుందా లేదా అనేది అఫీషియల్‌గా తెలియాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akshay Kumar, Bollywood, China, Kollywood, Rajinikanth, Robo Sequel 2.O, Shankar, Tollywood

  ఉత్తమ కథలు