బాయ్ ఫ్రెండ్ విషయంలో నయనతారకు క్లాస్ పీకిన రజినీకాంత్..

హీరోగా రజినీకాంత్‌ కున్న క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతను ఏ దర్శకుడు, హీరోయిన్‌, లైట్‌బాయ్‌తో సహా ఎవరితో పనిచేసినా వాళ్లతో అత్యంత సన్నిహితంగా మర్యాద పూర్వకంగా  ప్రవర్తిస్తుంటాడు. లాంటిది ఒక విషయంలో రజనీ, నయన్ పై సీరియస్ అయ్యారనే విషయం కోలీవుడ్‌లో మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

news18-telugu
Updated: June 14, 2019, 10:12 AM IST
బాయ్ ఫ్రెండ్ విషయంలో నయనతారకు క్లాస్ పీకిన రజినీకాంత్..
నయనతారకు రజినీకాంత్ వార్నింగ్
  • Share this:
హీరోగా రజినీకాంత్‌ కున్న క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతను ఏ దర్శకుడు, హీరోయిన్‌, లైట్‌బాయ్‌తో సహా ఎవరితో పనిచేసినా వాళ్లతో అత్యంత సన్నిహితంగా మర్యాద పూర్వకంగా  ప్రవర్తిస్తుంటాడు. తమిళనాట తన తర్వాత అదే రేంజ్‌లో లేడీ సూపర్ స్టార్ బిరుదును సొంతం చేసుకున్న నయనతార అంటే రజినీకాంత్‌కు ప్రత్యేక గౌరవం ఉంది. అలాంటిది ఒక విషయంలో రజనీ, నయన్ పై సీరియస్ అయ్యారనే విషయం కోలీవుడ్‌లో మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.  వివరాలలోకి వెళితే ..గత కొన్ని రోజులుగా నయనతార, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో లవ్ ఎఫైర్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చినా, పండగొచ్చినా.. వీళ్లిద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. వీళ్లిద్దరికీ పెళ్లి అయిపోయిందనే వార్తలు ఇది వరకే వచ్చాయి. అయితే తమ బంధం గురించి ఈ జంట మాత్రం నోరు మెదపడం లేదు.

Super Star Rajinikanth warn Nayanthara due to her boy friend vignesh shivan issue,darbar,rajinikanth darbar,nayanthara,nayanathara,nayanthara twitter,rajinikanth,rajini kanth serious about nayanthara due to vignesh shivan issue,nayanthara rajini kanth rajnikanth vignesh shivan,nayanthara,nayanthara twitter,nayanthara facebook,nayanthara instagram,vignesh shivan,vignesh shivan twitter,nayanthara vignesh shivan,vignesh shivan nayanthara,nayanthara boyfriend vignesh shivan,nayanthara vignesh shivan photos,vignesh shivan and nayanthara,nayanthara lover vignesh shivan,nayanthara vignesh shivan love,nayanthara romantic with vignesh shivan,nayanthara vignesh shivan latest news,nayanthara boyfriend,nayanthara vignesh,nayanthara to marry her boyfriend vignesh shivan,nayanthara,vignesh shivn,tollywood,kollywood,tamil cinema,telugu cinema,నయనతార,రజినీకాంత్,నయనతార రజినీకాంత్,నయనతార పై రజినీకాంత్ సీరియస్,నయనతార విఘ్నేష్ శివన్ రజీనీకాంత్,రజినీకాంత్ నయనతార మురుగదాస్ దర్బార్, నయనతార,విఘ్నేష్ శివన్,నయనతార విఘ్నేష్ శివన్,నయనతార ఇన్‌స్టాగ్రామ్,నయనతార ట్విట్టర్,
ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార


ఐతే.. తాజాగా నయనతార తన బోయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌ను దర్బార్ షూటింగ్ సెట్లో రజనీ కు పరిచయం చేసింది. అంతేకాదు అతనితో ఒక సినిమా చేయమని రజినీకాంత్‌పై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఐతే తలైవా మాత్రం చూద్దాం మంచి కథ ఉంటే పట్టుకురా అని చెప్పారట. అసలు రజనీకు ఇప్పటికిప్పుడు విఘ్నేష్ తో సినిమా చేసే ఆలోచన అసలు లేదట. ఈ విషయం తెలియని నయన్ ఎప్పుడు కథ వింటారు. విఘ్నేష్ మంచి దర్శకుడు అంటూ రజనీకు ఖాళీ దొరికినప్పుడల్లా అడగడం మొదలెట్టిందట. ఐతే.. ఈ మధ్యన మరోసారి నయనతార..రజినీకాంత్ దగ్గర విఘ్నేష్ టాపిక్ తేవడంతో  రజనీ సీరియస్ అయ్యారట. ప్రొఫెషనల్ విషయాల్లోకి పర్సనల్  లైఫ్ ని తేవద్దని నయనతారకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. నాకు అంతగా విఘ్నేష్ తో సినిమా చెయ్యాలనిపిస్తే పిలిపించి చేస్తాను. నాకు ఎవరి రికమండేషన్ అవసరం లేదుంటూ నయనతారతో చాలా కఠినంగానే చెప్పినట్టు సమాచారం. నువ్వు కూడా అలా చీటికి మాటకి పదే పదే అతని గురించే చెప్పకు చాలా చిరాగ్గా ఉందంటూ నయనతారకు సుతిమెత్తగానే హెచ్చరించినట్టు సమాచారం. మొత్తానికి రజినీకాంత్ మాటలతో నయనతార బాగనే ఫీలైనట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 14, 2019, 10:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading