నయనతారకు రజినీకాంత్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంకెపుడు ఆ ప్రస్తావన తేవద్దన్న సూపర్ స్టార్..
హీరోగా రజినీకాంత్ కున్న క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతను ఏ దర్శకుడు, హీరోయిన్, లైట్బాయ్తో సహా ఎవరితో పనిచేసినా వాళ్లతో అత్యంత సన్నిహితంగా మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తుంటాడు. లాంటిది ఒక విషయంలో రజనీ, నయన్ పై సీరియస్ అయ్యారనే విషయం కోలీవుడ్‌లో మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
news18-telugu
Updated: August 10, 2019, 2:32 PM IST

నయనతారకు రజినీకాంత్ వార్నింగ్
- News18 Telugu
- Last Updated: August 10, 2019, 2:32 PM IST
హీరోగా రజినీకాంత్ కున్న క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతను ఏ దర్శకుడు, హీరోయిన్, లైట్బాయ్తో సహా ఎవరితో పనిచేసినా వాళ్లతో అత్యంత సన్నిహితంగా మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తుంటాడు. తమిళనాట తన తర్వాత అదే రేంజ్లో లేడీ సూపర్ స్టార్ బిరుదును సొంతం చేసుకున్న నయనతార అంటే రజినీకాంత్‌కు ప్రత్యేక గౌరవం ఉంది. అలాంటిది ఒక విషయంలో రజనీ, నయన్ పై సీరియస్ అయ్యారనే విషయం కోలీవుడ్‌లో మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాలలోకి వెళితే ..గత కొన్ని రోజులుగా నయనతార, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో లవ్ ఎఫైర్ నడిపిస్తున్నసంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చినా, పండగొచ్చినా.. వీళ్లిద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. వీళ్లిద్దరికీ పెళ్లి అయిపోయిందనే వార్తలు ఇది వరకే వచ్చాయి. అయితే తమ బంధం గురించి ఈ జంట మాత్రం నోరు మెదపడం లేదు.

ఐతే.. తాజాగా నయనతార తన బోయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌ను దర్బార్ షూటింగ్ సెట్లో రజనీ కు పరిచయం చేసింది. అంతేకాదు అతనితో ఒక సినిమా చేయమని రజినీకాంత్‌పై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఐతే తలైవా మాత్రం విఘ్నేష్ శివన్‌కు మంచి కథ ఉంటే పట్టుకురా అని చెప్పి పంపించేసాడట. అసలు రజినీకు ఇప్పటికిప్పుడు విఘ్నేష్ తో సినిమా చేసే ఆలోచన అసలు లేదట. ఈ విషయం తెలియని నయన్ ఎప్పుడు కథ వింటారు. విఘ్నేష్ మంచి దర్శకుడు అంటూ రజనీకు ఖాళీ దొరికినప్పుడల్లా అడగడం మొదలెట్టిందట. ఐతే.. ఈ మధ్యన మరోసారి నయనతార..రజినీకాంత్ దగ్గర విఘ్నేష్ టాపిక్ తేవడంతో రజనీ సీరియస్ అయ్యారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా నయన్ తన ప్రియుడి విషయాన్ని రజినీ దగ్గర పలు మార్లు ప్రస్తావించింది. దీంతో రజినీకాంత్..ప్రొఫెషనల్ విషయాల్లోకి పర్సనల్ లైఫ్ ని తేవద్దని నయనతారకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. నాకు అంతగా విఘ్నేష్ తో సినిమా చెయ్యాలనిపిస్తే పిలిపించి చేస్తాను. నాకు ఎవరి రికమండేషన్ అవసరం లేదుంటూ నయనతారతో చాలా కఠినంగానే చెప్పినట్టు సమాచారం. నువ్వు కూడా అలా చీటికి మాటికి పదే పదే అతని గురించే చెప్పకు చాలా చిరాగ్గా ఉందంటూ నయనతారకు సుతిమెత్తగానే హెచ్చరించినట్టు సమాచారం. మొత్తానికి రజినీకాంత్ మాటలతో నయనతార బాగానే ఫీలైనట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార

రజినీకాంత్ వాళ్లకు భయపడ్డాడా.. అందుకే సూపర్ స్టార్ వెనకడుగు..
'దర్బార్'కి రజనీకాంత్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
వర్జినిటీపై నివేదా థామస్‌కు ఫ్యాన్ ప్రశ్న.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన బ్యూటీ..
మరోసారి హిమాలయలకు సూపర్ స్టార్ రజినీకాంత్..
మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్.. దర్శకుడు ఎవరంటే..
‘మాఫియా’ను మెచ్చుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్..
Loading...