హోమ్ /వార్తలు /సినిమా /

తన రెండో భర్తపై సౌందర్య రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమందో తెలుసా..

తన రెండో భర్తపై సౌందర్య రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమందో తెలుసా..

సౌందర్య రజినీకాంత్ పెళ్లి

సౌందర్య రజినీకాంత్ పెళ్లి

సౌందర్య రజినీకాంత్ తను రెండో వివాహం చేసుకున్న విశాఖన్‌తో పాటు తన కుమారుడు వేద్ గురించి సౌందర్య ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 

సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య అప్పట్లో బిజినెస్ మ్యాన్ అశ్విన్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . వీళ్ల పెళ్లి ద‌గ్గ‌రుండి చేసాడు ర‌జినీకాంత్. 2010 జూలైలో ఈ పెళ్లి జ‌రిగింది. అయితే పెళ్లైన కొన్ని రోజుల త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ బేధాలు రావ‌డంతో విడిగానే ఉన్నారు. 2017లో వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత  సౌందర్య.. తమిళనాడుకు చెందిన  విశాఖన్ వనంగముడిని ఫిబ్రవరి 11న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ వివాహానికి తమిళ సినీ పరిశ్రమ నుంచి  అతిరథ మహారథులందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో తను రెండో వివాహం చేసుకున్న విశాఖన్‌తో పాటు తన కుమారుడు వేద్ గురించి సౌందర్య ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.


super star rajinikanth second daughter soundarya rajinikanth interesting comments on her second husband vishagan,సౌందర్య రజినీకాంత్ తను రెండో వివాహం చేసుకున్న విశాఖన్‌తో పాటు తన కుమారుడు వేద్ గురించి సౌందర్య ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.soundarya rajinikanth,soundarya rajinikanth wedding,soundarya rajinikanth second marriage,rajinikanth,soundarya rajinikanth son,soundarya rajinikanth interview,soundarya rajinikanth marriage video,soundarya,soundarya rajinikanth marriage,soundarya rajinikanth wedding video,soundarya rajinikanth husband,soundarya rajinikanth reception,soundarya rajinikanth wedding full video,rajinikanth daughter,soundarya,vishagan,rajinikanth daughter,soundarya rajinikanth weds vishagan,rajinikanth daughter soundarya wedding,kollywood news,tamil cinema,రజినీకాంత్,రజినీకాంత్ సినిమా అప్డేట్,సౌందర్య రజినీకాంత్,సౌందర్య రజినీకాంత్ విశాఖన్,రెండో మొగుడు పై సౌందర్య రజినీకాంత్ ఆసక్తిర వ్యాఖ్యలు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
సౌందర్య రజినీకాంత్ వివాహం


నా  కుమారుడు వేద్‌కు..విశాఖన్ ఫోటో చూపించి ఈయనే మీ డాడీ అంటూ చెప్పాను. వాడికి కూడా విశాఖన్ తొలిచూపులోనే నచ్చాడు. అంతేకాదు వేద్ విషయంలో విశాఖన్‌‌కు ఉన్న ఓపిక ఎక్కువ. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న టైమ్‌లో మా వాళ్లు వేద్‌ను మండపానికి తీసుకురాలేదు. దాంతో వేద్..మా పెళ్లి చూస్తాడో లేదో అని నేను చాలా కంగారు పడ్డాను. అదే విషయాన్ని విశాఖన్‌కు చెప్పాను. అపుడు విశాఖన్ నాకు చాల ా ధైర్యం చెెప్పారు. వేద్ వచ్చేవరకు తాళి కట్టనన్నారు. మరోవైపు విశాఖన్ తన కొడుకు వేద్ పట్ల చాలా కేరింగ్‌గా ఉన్నాడు. మరోవైపు నేను రెండో పెళ్లి చేసుకోవాడానికి నా కొడుకు పర్మిషన్ తీసుకున్నాను. అందుకు సంబంధించిన వీడియో కూడా వుంది. నేను ఇపుడే ఆ వీడియోను షేర్ చేయను. వేద్‌కు 18 ఏళ్లు వచ్చాకా చూపిస్తానని మీడియాకు వెల్లడించింది సౌందర్య రజినీకాంత్.


 

First published:

Tags: Kollywood, Rajinikanth, Rajnikanth, Soundarya rajinikanth, Tamil Cinema, Tamil Film News, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు