ఆట మొదలు పెట్టిన రజినీ కాంత్..
ఈ ఏడాది ‘పేట’ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన రజినీకాంత్.. ఈ సినిమా రజినీ స్థాయిలో బాక్సాపీస్ దగ్గర మెరుపులు మెరిపించలేకపోయింది. తాజాగా రజినీకాంత్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమాను స్టార్ట్ చేసాడు. తాజాగా ఈ మూవీ సెట్ లో రజినీకాంత్ ఆట మొదలు పెట్టాడు.
news18-telugu
Updated: April 26, 2019, 1:16 PM IST

దర్బార్ సెట్లో క్రికెట్ ఆడిన రజినీకాంత్
- News18 Telugu
- Last Updated: April 26, 2019, 1:16 PM IST
ఈ ఏడాది ‘పేట’ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన రజినీకాంత్.. ఈ సినిమా రజినీ స్థాయిలో బాక్సాపీస్ దగ్గర మెరుపులు మెరిపించలేకపోయింది. తాజాగా రజినీకాంత్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమాను స్టార్ట్ చేసాడు. ఈ మూవీ షూటింగ్ ముంబాయిలో జరుగుతోంది.ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తోంది.తాాజాగా ఈ సినిమా సెట్స్‌లో రజినీకాంత్ బ్యాట్ పట్టారు. అంతేకాదు అక్కడున్న చిత్ర బృందంతో కాసేపు క్రికెట్ ఆడారు. ఇక తలైవా బ్యాటింగ్ చేస్తోన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసి కొంత మంది అభిమానులు ఇది తలైవా ‘ఐపీఎల్ మ్యాచ్ అంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ గ్రౌండ్లో హీరోయిన్ నయనతారతో పాటు కమెడియన్ యోగిబాబు..కూడా ఉన్నారు.

దాదాపు 25 ఏళ్ల క్రితం రజినీకాంత్ ‘పాండియన్’ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో కనిపించాడు. ఇపుడు దర్బార్ల్ పోలీస్ పాత్రలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరోవైపు నివేదా థామస్ రజినీ కూతురు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో నివేదా ఎంట్రీ ఇచ్చింది. ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.

దర్బార్ సెట్లో రజినీకాంత్ ఐపీఎల్
దాదాపు 25 ఏళ్ల క్రితం రజినీకాంత్ ‘పాండియన్’ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో కనిపించాడు. ఇపుడు దర్బార్ల్ పోలీస్ పాత్రలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరోవైపు నివేదా థామస్ రజినీ కూతురు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.

రజినీకాంత్ ఐపీఎల్
రజినీకాంత్‌ను అవమానించిన నిర్మాత.. ‘దర్బార్’ ఆడియోలో ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆ ఇద్దరు హీరోల ధాటిని తట్టుకోలేకపోతున్న రజినీకాంత్..
సమంత దర్శకుడితో రజినీకాంత్ క్రేజీ మూవీ..
రజినీకాంత్ వాళ్లకు భయపడ్డాడా.. అందుకే సూపర్ స్టార్ వెనకడుగు..
నయనతారను మోసం చేసిన అగ్ర దర్శకుడు.. మండిపడిన ముద్దుగుమ్మ..
రజినీకాంత్, మురుగదాస్ ‘దర్బార్’ షూటింగ్ కంప్లీట్.. గుమ్మడికాయ కొట్టిన చిత్ర యూనిట్..

Loading...