దర్బార్‌లో రజినీకాంత్ దర్ఫం మాములుగా లేదుగా..

ఈ యేడాది ‘పేటా’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన రజినీకాంత్.. తాజాగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రజినీకాంత్  దాదాపు ఇరవై ఐదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి రజినీకాంత్ లుక్‌కు సంబందించిన రెండు కొత్త పోస్టర్స్‌ను విడుదల చేసారు.

news18-telugu
Updated: July 25, 2019, 9:19 PM IST
దర్బార్‌లో రజినీకాంత్ దర్ఫం మాములుగా లేదుగా..
‘దర్బార్‌’లో సూపర్ స్టార్ లుక్ (ట్విట్టర్ ఫోటో)
news18-telugu
Updated: July 25, 2019, 9:19 PM IST
ఈ యేడాది ‘పేటా’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన రజినీకాంత్.. తాజాగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రజినీకాంత్  దాదాపు ఇరవై ఐదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘దర్బార్’లో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో రజినీకాంత్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించబోెతున్నట్టు సమాచారం. ఇప్పటికే ముంబాయిలో ఈసినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్‌ను చిత్రీకరించారు. అంతేకాదు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘దర్బార్’ చిత్ర యూనిట్ మరో రెండు స్టిల్స్‌ను విడుదల చేసింది. అందులో ఒక గెటప్‌లో స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తే.. మరో గెటప్‌లో రజినీకాంత్ నవ్వుతూ ఉన్న ఫోటోను రిలీజ్ చేసారు.

super star rajinikanth Darbar movie latest pics go viral on social media,rajinikanth darbar movie stills,rajinikanth darbar new stills,rajinikanth,darbar,darbar rajinikanth,sunil shetty,sunil shetty vilan in rajinikanth darbar movie,rajinikanth sunil shetty,sunil shetty twitter,rajinikanth twitter,nayanathara,nayanathara twitter,nayanathara rajinikanth,darbar rajinikanth arm,rajinikanth darbar,darbar trailer,darbar first look,darbar teaser,rajini darbar,darbar official teaser,darbar breakdown,darbar movie,rajinikanth ar murugadoss movie,darbar rajini film,darbar motion poster,darbar ar murugadoss,darbar latest update,superstar rajinikanth,rajinikanth latest speech,thalaivar rajinikanth 167,rajini,darbar shooting spot,kollywood,దర్బార్,దర్బార్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్,రజినీకాంత్,రజినీకాంత్ దర్బార్,రజినీకాంత్ సునీల్ శెట్టి,రజినీకాంత్ దర్బార్ లో విలన్ గా సునీల్ శెట్టి,నయనతార,నయనతార రజినీకాంత్,తెలుగు సినిమా,తమిళ సినిమా,కోలీవుడ్,దర్బార్‌లో రజినీకాంత్ న్యూ లుక్,న్యూ లుక్‌లో అదరగొడుతున్న సూపర్ స్టార్,
దర్బార్‌లో రజినీకాంత్ లుక్


లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

 

First published: July 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...