మోహ‌న్ లాల్‌పై మీటూ ఎఫెక్ట్.. అడ్డంగా బుక్కైన సూప‌ర్ స్టార్..

కొంద‌రు హీరోల‌కు బాష‌తో కానీ.. ఇండ‌స్ట్రీతో కానీ అస్స‌లు సంబంధం ఉండ‌దు. వాళ్లు అన్నిచోట్లా స్టార్ హీరోలే. మోహ‌న్ లాల్ కూడా అలాంటి ఓ హీరోనే. ఈ మ‌ధ్య కాలంలో వ‌ర‌స విజ‌యాల‌తో దున్నేస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. అదే స‌మ‌యంలో లేనిపోని వివాదాల్లో ఇరుక్కుని విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు కూడా. దేశాన్ని ఊపేస్తున్న మీటూ ఉద్య‌మంపై నోరు జారాడు ఈ హీరో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 26, 2018, 8:40 PM IST
మోహ‌న్ లాల్‌పై మీటూ ఎఫెక్ట్.. అడ్డంగా బుక్కైన సూప‌ర్ స్టార్..
రేవతి, మోహన్‌లాల్ (Photo: twitter)
  • Share this:
కొంద‌రు హీరోల‌కు బాష‌తో కానీ.. ఇండ‌స్ట్రీతో కానీ అస్స‌లు సంబంధం ఉండ‌దు. వాళ్లు అన్నిచోట్లా స్టార్ హీరోలే. మోహ‌న్ లాల్ కూడా అలాంటి ఓ హీరోనే. ఈయ‌న‌కు భాష‌తో కూడిన ఇమేజ్ ఉండ‌దు. పేరుకు మ‌ళ‌యాల హీరో అయినా కూడా తెలుగులోనూ ఈయ‌న‌కు అభిమానులున్నారు. పైగా ఈ మ‌ధ్య కాలంలో వ‌ర‌స విజ‌యాల‌తో దున్నేస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. అదే స‌మ‌యంలో లేనిపోని వివాదాల్లో ఇరుక్కుని విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు కూడా.

Super Star Mohanlal Controversy comments on Metoo compaign.. కొంద‌రు హీరోల‌కు బాష‌తో కానీ.. ఇండ‌స్ట్రీతో కానీ అస్స‌లు సంబంధం ఉండ‌దు. వాళ్లు అన్నిచోట్లా స్టార్ హీరోలే. మోహ‌న్ లాల్ కూడా అలాంటి ఓ హీరోనే. ఈ మ‌ధ్య కాలంలో వ‌ర‌స విజ‌యాల‌తో దున్నేస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. అదే స‌మ‌యంలో లేనిపోని వివాదాల్లో ఇరుక్కుని విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు కూడా. దేశాన్ని ఊపేస్తున్న మీటూ ఉద్య‌మంపై నోరు జారాడు ఈ హీరో. metoo mohanlal,mohanlal comments on metoo,mohanlal dileep metoo,mohanlal revathi,mohanlal controversy comments on metoo,మోహన్ లాల్ వివాదాస్పద వ్యాఖ్యలు,మోహన్ లాల్ మీటూ ఉద్యమం,మోహన్ లాల్ రేవతి,మోహన్ లాల్ సెన్సేషనల్ కమెంట్స్,మోహన్ లాల్ దిలీప్ మళయాల సినిమా,మోహన్ లాల్ మీటూ క్యాంపైన్
మోహన్ లాల్

ఇప్పుడు కూడా ఇదే చేసాడు. దేశాన్ని ఊపేస్తున్న మీటూ ఉద్య‌మంపై నోరు జారాడు ఈ హీరో. మీటూ ఉద్య‌మం గురించి మీరు ఎలాంటి క‌మెంట్ చేస్తార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. మీటూ ఉద్యమం అనేది ఓ ఫ్యాషన్ లాంటిదని కొన్ని రోజులు ఈ ప్ర‌భావం ఉంటుంది కానీ ఆ త‌ర్వాత అంతా మర్చిపోయి సర్దుకుంటారని సంచ‌ల‌న క‌మెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈయ‌న వ్యాఖ్య‌ల‌పై మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీతో పాటు అంతా ఫైర్ అవుతున్నారు.

Super Star Mohanlal Controversy comments on Metoo compaign.. కొంద‌రు హీరోల‌కు బాష‌తో కానీ.. ఇండ‌స్ట్రీతో కానీ అస్స‌లు సంబంధం ఉండ‌దు. వాళ్లు అన్నిచోట్లా స్టార్ హీరోలే. మోహ‌న్ లాల్ కూడా అలాంటి ఓ హీరోనే. ఈ మ‌ధ్య కాలంలో వ‌ర‌స విజ‌యాల‌తో దున్నేస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. అదే స‌మ‌యంలో లేనిపోని వివాదాల్లో ఇరుక్కుని విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు కూడా. దేశాన్ని ఊపేస్తున్న మీటూ ఉద్య‌మంపై నోరు జారాడు ఈ హీరో. metoo mohanlal,mohanlal comments on metoo,mohanlal dileep metoo,mohanlal revathi,mohanlal controversy comments on metoo,మోహన్ లాల్ వివాదాస్పద వ్యాఖ్యలు,మోహన్ లాల్ మీటూ ఉద్యమం,మోహన్ లాల్ రేవతి,మోహన్ లాల్ సెన్సేషనల్ కమెంట్స్,మోహన్ లాల్ దిలీప్ మళయాల సినిమా,మోహన్ లాల్ మీటూ క్యాంపైన్
మోహన్ లాల్

ఓ వైపు హీరోయిన్లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని చెప్పుకుంటుంటే అది ఫ్యాష‌న్ అని ఎలా అంటారంటూ మోహ‌న్ లాల్ పై అత‌డి పేరు తీయ‌కుండా సీనియ‌ర్ హీరోయిన్ రేవతి ఫైర్ అయ్యారు. అంత పెద్ద హీరోలు కూడా ఉద్య‌మాన్ని ఇలా చులకన చేయడం గురించి మండిపడుతున్నారు. అస‌లు ఈయ‌న తెలిసి చేస్తున్నాడో.. తెలీక చేస్తున్నాడో తెలియ‌దు కానీ ఈ మ‌ధ్య వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేస్తున్నాడు మోహన్ లాల్. ఇప్పుడు ఆ మ‌ధ్య కూడా అంతే.

Super Star Mohanlal Controversy comments on Metoo compaign.. కొంద‌రు హీరోల‌కు బాష‌తో కానీ.. ఇండ‌స్ట్రీతో కానీ అస్స‌లు సంబంధం ఉండ‌దు. వాళ్లు అన్నిచోట్లా స్టార్ హీరోలే. మోహ‌న్ లాల్ కూడా అలాంటి ఓ హీరోనే. ఈ మ‌ధ్య కాలంలో వ‌ర‌స విజ‌యాల‌తో దున్నేస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. అదే స‌మ‌యంలో లేనిపోని వివాదాల్లో ఇరుక్కుని విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు కూడా. దేశాన్ని ఊపేస్తున్న మీటూ ఉద్య‌మంపై నోరు జారాడు ఈ హీరో. metoo mohanlal,mohanlal comments on metoo,mohanlal dileep metoo,mohanlal revathi,mohanlal controversy comments on metoo,మోహన్ లాల్ వివాదాస్పద వ్యాఖ్యలు,మోహన్ లాల్ మీటూ ఉద్యమం,మోహన్ లాల్ రేవతి,మోహన్ లాల్ సెన్సేషనల్ కమెంట్స్,మోహన్ లాల్ దిలీప్ మళయాల సినిమా,మోహన్ లాల్ మీటూ క్యాంపైన్
ఒడియన్ మూవీలో మోహన్ లాల్ (ట్విట్టర్ ఫోటో)

ఓ న‌టిని లైంగికంగా వేధించిన కేస్ లో న‌టుడు దిలీప్‌కు అండ‌గా నిలిచి అంద‌రి చేత చివాట్లు తిన్నారు. ఆయ‌న్ని మ‌ళ‌యాల సినిమా ఇండ‌స్ట్రీ అసోషియేష‌న్ అమ్మ నుంచి బ‌హిష్క‌రించ‌కుండా అడ్డు ప‌డ్డాడు.. కానీ అంతా రివ‌ర్స్ అయ్యేస‌రికి సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు మ‌ళ్లీ మీటూ గురించి మాట్లాడి కార్న‌ర్ అయ్యాడు మోహ‌న్ లాల్. తాను త‌ప్పు మాట్లాడాను అని ఒప్పుకున్నా కూడా ఒక్క‌సారి నోట్లోంచి మాట బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత తూటాకంటే కూడా ప‌వ‌ర్ ఫుల్. మొత్తానికి ఈ ర‌చ్చ ఇప్ప‌ట్లో తెగేలా క‌నిపించ‌డం లేదు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలిక‌.
Published by: Praveen Kumar Vadla
First published: November 26, 2018, 8:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading