రాజకీయ అరంగేట్రంపై మోహన్‌లాల్ క్లారిటి

MohanLal Political Entry | మన దేశంలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావా సంబంధం ఉంది. ఇక్కడ ఎంతో మంది నటులు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా మోహన్‌లాల్..తన రాజకీయ రంగ ప్రవేశంపై కొనసాగుతున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 6, 2019, 10:46 AM IST
రాజకీయ అరంగేట్రంపై మోహన్‌లాల్ క్లారిటి
మోహన్ లాల్ ఫైల్ ఫోటో
  • Share this:
మన దేశంలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావా సంబంధం ఉంది. ఇక్కడ ఎంతో మంది నటులు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మరికొంత మంది ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి కూడా ఎదిగారు. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా గత కొంతకాలంగా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కేరళ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టినుండే.

అంతేకాదు అప్పట్లో మోహన్‌లాల్ మలయాళ చిత్రసీమకు సంబంధించిన విషయమై ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పటి నుంచి ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాదు అప్పట్లో మోహన్‌లాల్‌కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా స్పెషల్ జ్యూరీ అవార్డు రావడంతో పాటు..రీసెంట్‌గా పద్మభూషణ్ అవార్డు రావడంపై కేంద్రం అండదండాలున్నాయనే పుకార్లు షికార్లు చేసాయి.

Malayala Super Star Mohan Lal Clarity About His Political Entry, Mohan Lal Political Entry | మన దేశంలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావా సంబంధం ఉంది. ఇక్కడ ఎంతో మంది నటులు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా మోహన్‌లాల్..తన రాజకీయ రంగ ప్రవేశంపై కొనసాగుతున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మోహన్‌లాల్, Mohan lal,Malayala Super Star Mohan Lal, Mohan lal Clarity On Political Entry,PadmaBhushan Mohan Lal, Mohan lal Politics, Mohan Lal Political Entry, BJP Mohan Lal Political Entry, BJP PM Modi Mohan lal Political Entry, BJP PM Modi Mohan lal Political Entry Clarity, Mohan lal Clarity About His Political Entry, Malayalam News, మోహన్ లాల్, మోహన్ లాల్ రాజకీయాలు, మోహన్ లాల్ రాజకీయ ఎంట్రీ, రాజకీయాలపై మోహన్ లాల్ క్లారిటీ, మోహన్ లాల్ పొలిటికల్ ఎంట్రీ, మోహన్ లాల్ పీఎం మోడీ బీజేపీ పొలిటికల్ ఎంట్రీ, బీజేపీ పీఎం మోడీ మోహన్ లాల్ పొలిటికల్ ఎంట్రీ, బీజేపీ పీఎం మోడీ మోహన్ లాల్ రాజకీయ అరంగేట్రం, పద్మభూషణ్ మోహన్ లాల్, పద్మభూషణ్ మోహన్ లాల్ పొలిటికల్ ఎంట్రీ
ప్రధాని మోదీని కలిసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్

తాజాగా మోహన్‌లాల్..తన రాజకీయ రంగ ప్రవేశంపై కొనసాగుతున్న ఊహాగానాలకు పులిస్టాప్‌ పెట్టారు. నాకు నటుడిగానే ప్రజలు ఆదరించారు. ఇప్పటికీ ఆదరిస్తున్నారు.  అలాంటి నటనను విడిచిపెట్టి రాజకీయాల్లో చేరే ఉద్దేశ్యమే లేదని కుండబద్దలు కొట్టారు. నాకు నటన తప్ప మరోటి తెలియదన్నాడు.

Malayala Super Star Mohan Lal Clarity About His Political Entry, Mohan Lal Political Entry | మన దేశంలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావా సంబంధం ఉంది. ఇక్కడ ఎంతో మంది నటులు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా మోహన్‌లాల్..తన రాజకీయ రంగ ప్రవేశంపై కొనసాగుతున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మోహన్‌లాల్, Mohan lal,Malayala Super Star Mohan Lal, Mohan lal Clarity On Political Entry,PadmaBhushan Mohan Lal, Mohan lal Politics, Mohan Lal Political Entry, BJP Mohan Lal Political Entry, BJP PM Modi Mohan lal Political Entry, BJP PM Modi Mohan lal Political Entry Clarity, Mohan lal Clarity About His Political Entry, Malayalam News, మోహన్ లాల్, మోహన్ లాల్ రాజకీయాలు, మోహన్ లాల్ రాజకీయ ఎంట్రీ, రాజకీయాలపై మోహన్ లాల్ క్లారిటీ, మోహన్ లాల్ పొలిటికల్ ఎంట్రీ, మోహన్ లాల్ పీఎం మోడీ బీజేపీ పొలిటికల్ ఎంట్రీ, బీజేపీ పీఎం మోడీ మోహన్ లాల్ పొలిటికల్ ఎంట్రీ, బీజేపీ పీఎం మోడీ మోహన్ లాల్ రాజకీయ అరంగేట్రం, పద్మభూషణ్ మోహన్ లాల్, పద్మభూషణ్ మోహన్ లాల్ పొలిటికల్ ఎంట్రీ
మోహన్ లాల్

దీంతో మోహన్ లాల్ అండదండలతో కేరళలో పాగా వేలాయనున్న కమలనాథుల కల..కల్లగానే మిగిలిపోయింది. ప్రస్తుతం మోహన్ లాల్..వెయ్యి కోట్ల బడ్జెట్‌తో భీముని యాంగిల్‌లో తెరకెక్కే ‘మహాభారతం’ సినిమాలో యాక్ట్ చేయనున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

రాశిఖన్నా హాట్ ఫోటోస్
ఇవి కూడా చదవండి 

నిఖిల్..ఆ ముద్రను చెరిపేసుకున్నాడు..

టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో చాన్స్ కొట్టేసిన ప్రియా వారియర్...

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లను వేధిస్తున్న సమస్య..
Published by: Kiran Kumar Thanjavur
First published: February 6, 2019, 10:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading