హోమ్ /వార్తలు /సినిమా /

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యేది అపుడే..

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యేది అపుడే..

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ మొదలు కాలేదు.. డిసెంబర్ వరకు మొదలు కాదు కూడా. ఎందుకంటే కోవిడ్ కొలిక్కి వచ్చే వరకు తాను ఇంటి నుంచి అడుగు బయట పెట్టేది లేదని ఇప్పటికే మహేష్ బాబు తన టీంకు చెప్పేసాడు కూడా.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ మొదలు కాలేదు.. డిసెంబర్ వరకు మొదలు కాదు కూడా. ఎందుకంటే కోవిడ్ కొలిక్కి వచ్చే వరకు తాను ఇంటి నుంచి అడుగు బయట పెట్టేది లేదని ఇప్పటికే మహేష్ బాబు తన టీంకు చెప్పేసాడు కూడా.

 ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసాడు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను..

    ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసాడు. అంతేకాదు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌కు  సోషల్ మీడియాలో వైరల్ అయింది. పరుశురామ్ ఈ సినిమాను ఇప్పటి వరకు తాను తీయని డిఫరెంట్ జానర్‌లో కథను రెడీ చేసి మహేష్ బాబును ఇంప్రెస్ చేసాడు. ఈ సినిమాను మహేష్ బాబు  ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట. ఒకవేళ అదే నిజమైతే హీరోగా మహేష్ బాబు ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.ఈ సినిమాలో మహేష్ బాబు ఢీ కొట్టే విలన్ పాత్ర కోసం సుదీప్‌ను అనుకుంటున్నారు. ఆ సంగతి పక్కనపెడితే.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలు పెట్టనున్నట్టు సమాచారం.

    Super Star mahesh babu sarkaru vaari pata regular shooting starts from december due to corona virus,Mahesh babu,Mahesh babu Sarkaru vvari pata,Sarkaru vvari pata rugular shooting starts from december,Sarkaru vvari pata shooting from december,mahesh babu sudeep,mahesh babu sudeep sarkaru vaari pata,sudeep,sudeep twitter,sarkaru vaari pata movie poster,sarkaru vaari pata pan india movie,mahesh babu sarkaru vaari paat first pan india movie,mahesh babu twitter,mahesh babu ear ring,mahesh babu one rupee coin tattoo on neck,mahesh babu sarkaru vaari pata,sarkaru vaari pata,mahesh babu,mahesh babu sarkaru vaari pata,sarkaru vaari pata teaser,sarkaru vaari paata,sarkar vaari pata new movie for mahesh babu,mahesh babu sarkar vaari paata movie teaser,sarkar vaari paata,maheshbabu sarkar vari paata,mahesh babu sarkaru vaari paata,sarkaru vaari paata mahesh babu,mahesh babu sarkar vaari paata,sarkaru vaari paata mahesh babu new movie,mahesh babu sarkaari vaari paata,sarkar vari paata,sarkar vari pata motion teaser,telugu cinema,mahesh babu parasuram movie,సర్కారు వారి పాట,మహేష్ బాబు సర్కారు వారి పాట,తెలుగు సినిమా,మహేష్ బాబు పరశురామ్,ప్యాన్ ఇండియా మూవీ,మహేష్ బాబు తొలి ప్యాన్ ఇండియా మూవీ,సర్కార్ వారి పాట మహేష్ బాబు తొలి ప్యాన్ ఇండియా మూవీ,మహేష్ బాబు సినిమాలో సుదీప్,మహేష్ బాబు కోసం విలన్‌గా సుదీప్,విలన్‌గా మారుతున్న సుదీప్,మహేష్ బాబు సుదీప్ సర్కారు వారి పాట,డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న సర్కారు వారి పాట షూటింగ్,డిసెంబర్‌లో సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్,
    మహేష్ Photo : Twitter

    ఇప్పటికే కరోనా నేపథ్యంలో ఇప్పటి కిపుడే షూటింగ్ మొదలు పెట్టి తనతో పాటు చిత్ర యూనిట్‌ను ఇబ్బందులు పాలు చేయకూడదనే ఉద్దేశ్యంతో మహేష్ ‌బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ముందుగా కియారా అద్వానీ హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌కు పోస్ట్ పోన్ అవ్వడంతో ఇపుడు ఆ ప్లేస్‌లో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. మొత్తంగా పరిస్థితులు అన్ని చక్కబడ్డాకా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ఇప్పటికిపుడే తొందరపడితే మంచిది కాదని మహేష్ బాబు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం.  మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా వచ్చే యేడాది దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh Babu, ParasuRam, Sarkaru vaari pata, Sudeep

    ఉత్తమ కథలు