Home /News /movies /

SUPER STAR MAHESH BABU SARKARU VAARI PAATA 6 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA

Sarkaru Vaari Paata 6 Days WW Collections : మహేష్ బాబు ’సర్కారు వారి పాట’ 6 డేస్ వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

‘సర్కారు వారి పాట’ 6 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్  (Twitter/Photo)

‘సర్కారు వారి పాట’ 6 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ (Twitter/Photo)

Sarkaru Vaari Paata 5 Days WW Collections : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  సర్కారు వారి పాట. ఈ గురువారం వాల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. వీకెండ్‌ను బాగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా వీక్‌ డేస్‌లో కాస్త డల్ అయినా.. ఓవరాల్‌గా 6వ రోజు మంచి వసూళ్లనే సాధించింది.

ఇంకా చదవండి ...
    Sarkaru Vaari Paata 6 Days WW Collections  : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈ నెల 12న  ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. వీకెండ్ వరకు మంచి హోల్డ్ క్రియేట్ చేసినా ఈ సినిమా.. సోమవారం, మంగళ వారం కాస్త డల్ అయినా.. ఓవరాల్‌గా డీసెంట్  కలెక్షన్స్ రాబట్టింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే మధ్య డీసెంట్ వసూళ్లనే రాబట్టింది. హీరోగా మహేష్ బాబుకు అమెరికాలో 1 మిలియన్ క్రాస్ చేసిన చిత్రాల్లో 11వ ది. యూఎస్‌లో ఎక్కువ 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన చిత్రాల్లో మహేష్ బాబు చిత్రాలదే అగ్ర స్థానం. ఆదివారంతో యూఎస్‌లో 2.5 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది.

    దీంతో  చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌ను బట్టి ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో ఎంత రాబట్టిందంటే..సర్కారు వారి పాట తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో కలెక్షన్స్ ..

    Day 1 :  రూ. 36.01 కోట్లు
    Day 2 : రూ. 11.04 కోట్లు
    Day 3 : రూ. 12.01  కోట్లు
    Day 4 : రూ. 12.06 కోట్లు
    Day 5 : రూ. 3.64 కోట్లు
    Day 6 : రూ. 2.32 కోట్లు
    తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ : రూ. 77.08 కోట్లు / (రూ.  112.60 కోట్లు)

    NBK 107 సెట్స్‌లో దర్శకుడు గోపీచంద్ మలినేని, తమన్‌తో బాలకృష్ణ లేటెస్ట్ పిక్.. సోషల్ మీడియాలో వైరల్..

    నైజాం (తెలంగాణ):  రూ. 29.43 కోట్లు / రూ. 36కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 9.64 కోట్లు / రూ.  13 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 10.40 కోట్లు / రూ.  12.50 కోట్లు
    ఈస్ట్: రూ. 7.17 కోట్లు / రూ. 8.50 కోట్లు
    వెస్ట్: రూ. 4.59 కోట్లు / రూ. 7 కోట్లు
    గుంటూరు: రూ. 7.89 కోట్లు / రూ. 9 కోట్లు
    కృష్ణా : రూ.4.97 కోట్లు / రూ. 7.5 కోట్లు
    నెల్లూరు: రూ. 2.99 కోట్లు / రూ. 4 కోట్లు

    తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 77.08 కోట్లు (రూ. 112.60 కోట్ల గ్రాస్ ) / రూ. 96.50 కోట్లు

    కర్ణాటక + రెస్టాఫ్ భారత్  : రూ. 5.60 కోట్లు / రూ. 11.50 కోట్లు
    ఓవర్సీస్ : రూ. 11.34 కోట్లు / రూ. 11 కోట్లు                                                                                          ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 94.02 కోట్లు (రూ. 148.00 కోట్లు గ్రాస్) / రూ 120 కోట్లు  మొత్తంగా ఈ సినిమా రూ. 26.98 కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు.

    1st Day WW Share రూ. . 45.21 కోట్లు (70 కోట్ల గ్రాస్ )
    2nd Day WW Share రూ. .: రూ. 13. కోట్లు ( రూ.  20 కోట్లు గ్రాస్)
    3rd Day WW Share రూ. .: రూ. 14.01 కోట్లు (రూ.  22 కోట్లు)
    4th Day WW Share రూ. .: రూ. 13.65 కోట్లు (రూ. 21.80 కోట్లు)
    5th Day WW Share రూ. .: రూ. 5.50 కోట్లు (రూ. 9.50 కోట్లు)                                                    6th Day WW Share రూ. .: రూ. 2.65 కోట్లు (రూ. 4.70 కోట్లు)


    ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 94.02 కోట్ల షేర్ రాబట్టింది. మరో రూ. 26.98 వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఈ వీకెండ్ వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి. ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం.


    Balakrishna - Dil Raju : ఫ్లాప్ డైరెక్టర్‌తో దిల్ రాజు నిర్మాణంలో బాలకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్..

    ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటించారు. ఇందులో కీర్తి సురేష్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలో  వేల కోట్లు ఎగవేసిన ఓ రాజకీయ నేతలు, బడా బాబులపై తెరకెక్కించారు. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల్లో నటించనున్నారు.ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh Babu, ParasuRam, Sarkaru Vaari Paata, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు