ప‌న్ను చెల్లించిన మ‌హేష్ బాబు.. ఇదిగో సాక్ష్యం..

మహేష్ బాబు ట్యాక్స్ కట్టలేదంటూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అటు ప్రభుత్వం.. ఇటు మహేష్ ఇద్దరూ ఒకరిపై ఒకరు వివరణ ఈ ఇష్యూపై వివరణ ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు బాకీపడ్డ పన్ను మహేష్ బాబు చెల్లించాడు. ప్రభుత్వంతో ఎందుకు చిక్కులు అనుకున్నాడో ఏమో కానీ రుణం పూర్తిగా తీర్చేసుకున్నాడు సూపర్ స్టార్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 29, 2018, 5:37 PM IST
ప‌న్ను చెల్లించిన మ‌హేష్ బాబు.. ఇదిగో సాక్ష్యం..
పన్ను కట్టేసిన మహేష్ బాబు
  • Share this:
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాతో పాటు తెలుగు ఇండస్ట్రీలో కూడా మోస్ట్ వాంటెడ్ న్యూస్ మహేష్ బాబు. ఈయన పన్ను చెల్లించలేదంటూ బ్యాంక్ అకౌంట్ లు సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దానికి మహేష్ వైపు నుంచి కూడా సమాధానం వచ్చింది. అన్నీ క్లియర్ గానే ఫాలో అయ్యాను అని.. తాను ఇప్ప‌టి వ‌ర‌కు ప్రభుత్వానికి తాను బకాయి పడింది ఏమీ లేదు అని చెప్పాడు సూపర్ స్టార్. దీనిపై అధికారులు కమిషనర్ ఏమీ మాట్లాడలేదు.

Super Star Mahesh Babu paid the tax to Government.. మహేష్ బాబు ట్యాక్స్ కట్టలేదంటూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అటు ప్రభుత్వం.. ఇటు మహేష్ ఇద్దరూ ఒకరిపై ఒకరు వివరణ ఈ ఇష్యూపై వివరణ ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు బాకీపడ్డ పన్ను మహేష్ బాబు చెల్లించాడు. ప్రభుత్వంతో ఎందుకు చిక్కులు అనుకున్నాడో ఏమో కానీ రుణం పూర్తిగా తీర్చేసుకున్నాడు సూపర్ స్టార్. mahesh babu income tax,mahesh babu income tax raid,mahesh babu gst,mahesh babu gst paid,mahesh babu bank accounts ceased,mahesh babu bank details,mahesh tax padi,telugu cinema,మహేష్ బాబు ట్యాక్స్,మహేష్ బాబు జిఎస్టీ,మహేష్ బాబు పన్ను,మహేష్ బాబు పన్ను చెల్లింపు,మహేష్ బాబు శ్రీమంతుడు,తెలుగు సినిమా
మహేష్ బాబు (File)

2007-08 సంవత్సరానికి గాను మహేష్ బాబు జిఎస్టీ ప‌న్ను చెల్లించలేదంటూ యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంకులో ఉన్న ఆస్తులను జప్తు చేశాడు. దానికి మహేష్ బాబు తరఫు లాయర్ కూడా వివరణ ఇచ్చారు. అలాంటిది ఏమీ లేదని మహేష్ అన్ని పద్ధతి ప్రకారమే చెల్లిస్తూ వచ్చారని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభుత్వానికి బకాయిపడ్డ చెల్లించాడు మహేష్ బాబు.

Super Star Mahesh Babu paid the tax to Government.. మహేష్ బాబు ట్యాక్స్ కట్టలేదంటూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అటు ప్రభుత్వం.. ఇటు మహేష్ ఇద్దరూ ఒకరిపై ఒకరు వివరణ ఈ ఇష్యూపై వివరణ ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు బాకీపడ్డ పన్ను మహేష్ బాబు చెల్లించాడు. ప్రభుత్వంతో ఎందుకు చిక్కులు అనుకున్నాడో ఏమో కానీ రుణం పూర్తిగా తీర్చేసుకున్నాడు సూపర్ స్టార్. mahesh babu income tax,mahesh babu income tax raid,mahesh babu gst,mahesh babu gst paid,mahesh babu bank accounts ceased,mahesh babu bank details,mahesh tax padi,telugu cinema,మహేష్ బాబు ట్యాక్స్,మహేష్ బాబు జిఎస్టీ,మహేష్ బాబు పన్ను,మహేష్ బాబు పన్ను చెల్లింపు,మహేష్ బాబు శ్రీమంతుడు,తెలుగు సినిమా
మహేశ్ బాబు

31 లక్షల 47 వేల 994 రూపాయలు పన్ను చెల్లించాడు ఈ హీరో. దీనికి సంబంధించిన బ్యాంక్ చెక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే 43 లక్షలు మహేష్ బాబు మంచి సీజ్ చేశారు కమిషనర్. ఇప్పుడు మిగిలిన అమౌంట్ కూడా కట్టేశాడు సూపర్ స్టార్. మొత్తానికి ఈ వ్యవహారం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

దీపిక పదుకొనే హాట్ ఫోటోస్..

ఇవి కూడా చదవండి..

రోడ్డెక్కిన రణ్‌వీర్ సింగ్.. కంట్రోల్ చేయలేకపోయిన పోలీసులు..

షాకింగ్.. అనుష్కకి ఏమైంది.. చెవులు వినిపించడం లేదంట..

2018కి రుణ‌ప‌డిపోయిన రామ్ చ‌ర‌ణ్.. మ‌హేష్.. ఎన్టీఆర్..

Published by: Praveen Kumar Vadla
First published: December 29, 2018, 5:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading