హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu - Namrata : మహేష్ బాబు, నమ్రత మధ్య లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా..

Mahesh Babu - Namrata : మహేష్ బాబు, నమ్రత మధ్య లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా..

Mahesh Babu - Namrata Wedding Anniversary | మహేష్ బాబు, నమ్రత ఘట్టమనేని జంట గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఇక  ప్రేమ వ్యవహారంలో ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరంటే..

Mahesh Babu - Namrata Wedding Anniversary | మహేష్ బాబు, నమ్రత ఘట్టమనేని జంట గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఇక ప్రేమ వ్యవహారంలో ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరంటే..

Mahesh Babu - Namrata Wedding Anniversary | మహేష్ బాబు, నమ్రత ఘట్టమనేని జంట గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఇక ప్రేమ వ్యవహారంలో ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరంటే..

    Mahesh Babu - Namrata Wedding Anniversary | మహేష్ బాబు, నమ్రత ఘట్టమనేని జంట గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. హీరో మహేష్ బాబు భార్యగా సూపర్‌స్టార్‌కు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ ఉంటుంది. అంతేకాదు నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాతే హీరోగా మహేష్ బాబు కెరీర్ స్పీడ్ అందుకుంది. అంతేకాదు మహేష్ బాబు సినిమా కథల సంగతి ఏమో కానీ... మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ సహా పలు వ్యవహారాలను నమ్రత దగ్గరుండి చూసుకుంటారనే టాక్ కూడా ఉంది.ఇక మహేష్ బాబు, నమ్రత వీళ్లిద్దరు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశీ’ సినిమాలో మాత్రమే కలిసి నటించారు. ఆ సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించడం వీరి జీవితాన్నే మార్చివేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కీలక పాత్రలో నటించడం విశేషం.

    ఒక రకంగా భర్త, మామలతో కలిసి నమ్రత ఈ సినిమాలో యాక్ట్ చేయడం విశేషం. ఈ సందర్భంగా మహేష్ బాబు, నమ్రతల ప్రేమాయణంలో ముందుగా ఎవరు ఎవరినీ ప్రపోజ్ చేసారనే విషయం కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి నమ్రత పలు సందర్భాల్లో ప్రస్తావించిన  సందర్భాలున్నాయి.

    Mahesh Babu Interesting Comments on his wife Namrata Shirodkar and says he cant live without her pk.. మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిర్కోద్క‌ర్.. ఈ జోడీకి ఇండ‌స్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆద‌ర్శ దంప‌తులు అంటే ఎలా ఉంటారో వీళ్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుందంటూ సంబ‌రాలు చేసుకుంటారు అభిమానులు. mahesh babu,mahesh babu twitter,mahesh babu sarileru neekevvaru movie,mahesh babu anil ravipudi movie,mahesh babu movies,namrata shirodkar,mahesh babu family,mahesh babu wife,mahesh babu wife namrata,namrata,mahesh babu about namrata,prince mahesh babu,super star mahesh babu,namrata shirodkar and mahesh babu rare pics,namrata shirodkar and mahesh babu,mahesh babu son,mahesh babu new movie,mahesh babu press meet,mahesh,mahesh babu brand ambassador,mahesh babu namrata,mahesh babu love story,మహేష్ బాబు,నమ్రత శిరోద్కర్,మహేష్ బాబు నమ్రత,మహేష్ బాబు నమ్రత లవ్ స్టోరీ,తెలుగు సినిమా
    మహేష్ బాబు నమ్రత

    అప్పట్లో ఓ మీడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ.. తన జీవితంలో బెస్ట్ ఫేజ్ ఇద్దరు బిడ్డలకు తల్లి కావడం అంటూ  ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించారు. మరోవైపు తన మావయ్య సూపర్ స్టార్ కృష్ణ ఎంతో కూల్. ఆయన తనకు తండ్రి కన్నా బాగా చూసుకుంటారని చెప్పుకొచ్చింది. ఇక అత్తమ్మ ఇందిరా గురించి మాట్లాడుతూ.. ఆమె ప్రేమకు చిహ్నం అంటూ ఆమె గొప్పతనాన్ని ప్రస్తావించింది. ఇక మహేష్ బాబుతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే  విషయం అసలు అది జరగ్గపోవచ్చని ఖరా ఖండిగా చెప్పేసింది.

    ‘సర్కారు వారి పాట’ మహేష్ బాబు, కీర్తి సురేష్ (Twitter/Photo)

    ఇక సినిమాల విషయంలో మహేష్ బాబుదే ఫైనల్ డిసిషన్. ఓ సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ.. నాకు మహేష్ బాబుకు మధ్య లవ్ న్యూజిలాండ్‌లో మొదలైంది. ‘వంశీ’ షూటింగ్ సమయంలో చివరగా ఆయనతో ప్రేమలో ఉన్న విషయం అపుడే తెలిసింది.  కానీ మా ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేసారనేది ఇప్పటికీ మా మదయ కన్‌ఫ్యూజన్ అంటూ చెప్పడం విశేషం.

    Mahesh Babu : అభిమానులకు మహేష్ బాబు స్పెషల్ వీడియో.. ఆ సినిమా చూడాలంటూ విజ్ఞప్తి..

    మొత్తంగా తనకు మహేష్ బాబుకు ప్రేమ వ్యవహారాన్ని అభిమానులతో పంచుకుంది నమ్రత. మొత్తంగా వీరి ప్రేమాయణంలో ఒకరికొకరు తెలుపుకున్నారనేది స్పష్టమైంది. వీరి పెళ్లి 17 యేళ్ల క్రితం ఫిబ్రవరి 10న కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం మమహేష్ బాబు... పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మే 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

    First published:

    Tags: Mahesh Babu, Namrata Ghattamaneni, Sarkaru Vaari Paata, Tollywood

    ఉత్తమ కథలు