నడిరోడ్డుపై కారు తోసిన పోసాని.. ఆశ్చర్యపోతున్న అభిమానులు..

ప్రముఖ తెలుగు నటుడు పోసాని నడిరోడ్డుపై కారు తోసిన దృశ్యం ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: September 14, 2019, 6:31 PM IST
నడిరోడ్డుపై కారు తోసిన పోసాని.. ఆశ్చర్యపోతున్న అభిమానులు..
ప్రముఖ తెలుగు నటుడు పోసాని నడిరోడ్డుపై కారు తోసిన దృశ్యం ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
  • Share this:
ప్రముఖ తెలుగు నటుడు పోసాని సుధీర్ బాబు నడిరోడ్డుపై కారు తోసిన దృశ్యం ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హీరో అయ్యిండి పోసాని సుధీర్ బాబు కారు ఎందుకు తోసాడా అని ఆశ్యర్యపోతున్నారా ? కారులో ఇంధనం అయిపోయి సుధీర్ బాబు ఇలా చేస్తున్నాడనుకుంటే.. గ్రీజులో కాలేసినట్టే. పోసాని సుధీర్ బాబు తన ఫిజికల్ వర్కౌట్స్‌లో భాగంగా కారును తోసాడు. అంతేకాదు సుధీర్ బాబు తాను కారు తోస్తున్న దృష్యాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. మీ కారుతో ఇలా వర్కౌట్ చేయోచ్చుని చెప్పాడు.వర్కౌట్స్ అనేవి రొటీన్‌గా భిన్నంగా ఉండాలనుకుంటే మీరు కూడా సరదగా ఇలా చెయ్యోచ్చని చెప్పుకొచ్చాడు పోసాని సుధీర్ బాబు. తన ట్రైనర్ జాఫర్ అలీ తాను రెగ్యులర్‌‌గా వర్కౌట్స్ చేయడం ఇష్టం లేదు. అందుకే తనతో నడిరోడ్డుపై కారు తోయించాడని చెప్పుకొచ్చాడు.

super star mahesh babu brother in law hero posani sudheer babu pushed his own car in the part of exercise,super star mahesh babu,posani sudheer babu,posani sudheer babu twitter,sudheer babu instagram,sudheer babu facebook,sudheer babu pushed his own car,sudheer babu car,mahesh babu twitter,tollywood,telugu cinema,సుధీర్ బాబు,సుధీర్ బాబు ట్విట్టర్,సుదీర్ జిమ్ వర్కౌట్స్,మహేష్ బాబు బాబు సుధీర్ బాబు,కారు తోసిన సుధీర్ బాబు,టాలీవుడ్,తెలుగు సినిమా,
నడిరోడ్డుపై కారు తోసిన మహేష్ బాబు బావ పోసాని సుధీర్ బాబు (Twitter/Photos)
మీరు కూడా మీ బాడీలో తగినంత ఇంధనం అదేనండి ఇంత బలవర్ధకమైన ఆహారం తీసుకొని మీ కారును ఎపుడైనా అలా ముందుకు తీసుకెళ్లండని సుధీర్ బాబు ట్వీట్ చేసాడు.
First published: September 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading