హోమ్ /వార్తలు /సినిమా /

మహేష్ బాబు ఖాతాలో మరో అరుదైన రికార్డు.. సౌత్ ఇండియాలో ఏ హీరోకు సాధ్యం కాలేదు..

మహేష్ బాబు ఖాతాలో మరో అరుదైన రికార్డు.. సౌత్ ఇండియాలో ఏ హీరోకు సాధ్యం కాలేదు..

మహేష్ బాబు (Twitter/Photo)

మహేష్ బాబు (Twitter/Photo)

సూపర్ స్టార్ కృష్ణ నట వారుసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తండ్రి బాటలోనే సూపర్ స్టార్ అయ్యాడు. తాజాగా మహేష్ బాబు మరో అరుదైన రికార్డు అందుకున్నాడు.

  సూపర్ స్టార్ కృష్ణ నట వారుసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తండ్రి బాటలోనే సూపర్ స్టార్ అయ్యాడు. మహేష్ బాబుకు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఈయన ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్స్ ఉన్నాయి. తాజాగా మహేష్ బాబుకు ట్విట్టర్‌లో మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. మహేష్ బాబును ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య ఏకంగా 10 మిలియన్లు దాటింది. అనగా కోటి మంది మహేష్ బాబు ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. ఈ ఘనత అందుకున్న ఏకైక సౌత్ హీరో మహేష్ బాబు కావడం విశేషం.

  super star mahesh babu another record in socila media platform twitter he reaches 10 million followers,Mahesh babu,Mahesh babu Twitter,Mahesh babu another record,Mahesh babu new record in twitter,Mahesh babu 10 million followers in twitter,keerthy suresh,mahesh babu keerthy suresh,nivetha thomas,mahesh babu nivetha thomas,nivetha thomas another heroine in sarkaru vaari pata,Mahesh babu Sarkaru vvari pata, keerthy suresh may act mahesh babu sarkaru vaari pata,mahesh babu keerthy suresh sarkaru vaari pata,mahesh babu sudeep,mahesh babu sudeep sarkaru vaari pata,sudeep,sudeep twitter,sarkaru vaari pata movie poster,sarkaru vaari pata pan india movie,mahesh babu sarkaru vaari paat first pan india movie,mahesh babu twitter,mahesh babu ear ring,mahesh babu one rupee coin tattoo on neck,mahesh babu sarkaru vaari pata,sarkaru vaari pata,mahesh babu,mahesh babu sarkaru vaari pata,sarkaru vaari pata teaser,sarkaru vaari paata,sarkar vaari pata new movie for mahesh babu,mahesh babu sarkar vaari paata movie teaser,sarkar vaari paata,maheshbabu sarkar vari paata,mahesh babu sarkaru vaari paata,sarkaru vaari paata mahesh babu,mahesh babu sarkar vaari paata,sarkaru vaari paata mahesh babu new movie,mahesh babu sarkaari vaari paata,sarkar vari paata,sarkar vari pata motion teaser,telugu cinema,mahesh babu parasuram movie,సర్కారు వారి పాట,మహేష్ బాబు సర్కారు వారి పాట,తెలుగు సినిమా,మహేష్ బాబు పరశురామ్,ప్యాన్ ఇండియా మూవీ,మహేష్ బాబు తొలి ప్యాన్ ఇండియా మూవీ,సర్కార్ వారి పాట మహేష్ బాబు తొలి ప్యాన్ ఇండియా మూవీ,మహేష్ బాబు సినిమాలో సుదీప్,మహేష్ బాబు కోసం విలన్‌గా సుదీప్,విలన్‌గా మారుతున్న సుదీప్,మహేష్ బాబు సుదీప్ సర్కారు వారి పాట,మహేష్ బాబు కీర్తి సురేష్,మహేష్ బాబు సరసన కీర్తి సురేష్,మహేష్ బాబు సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్,నివేథా థామస్,నివేథా థామస్,మహేష్ బాబు సరసన నివేథా థామస్,ట్విట్టర్‌లో మహేష్ బాబు మరో అరుదైన రికార్డు,ట్విట్టర్‌లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న మహేష్ బాబు,10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న మహేష్ బాబు
  మహేష్ బాబు (mahesh babu unseen photo collection/Twitter)

  మహేష్ బాబు.. ఈ యేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇపుడు దర్శకుడు పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పరశురామ్ అవినీతికి సంబంధించిన ఓ సామాజిక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Mahesh babu, Sarkaru Vaari Paata, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు