తిరుమల శ్రీవారి సేవలో మహేష్ బాబుతో పాటు సరిలేరు నీకెవ్వరు టీమ్ మెంబర్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ సభ్యులు తిరుమల వెంకన్న స్వామి సేవలో పాల్గొన్నారు.

news18-telugu
Updated: January 17, 2020, 10:34 AM IST
తిరుమల శ్రీవారి సేవలో మహేష్ బాబుతో పాటు సరిలేరు నీకెవ్వరు టీమ్ మెంబర్స్..
తిరుమల శ్రీవారి సేవలో పాల్గోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ మెంబర్స్ (Twitter/Photo)
  • Share this:
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ సభ్యులు తిరుమల వెంకన్న స్వామి సేవలో పాల్గొన్నారు. బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మహేష్ బాబు దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి  వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. మహేష్ బాబు దంపతులతో పాటు నటి విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ దర్శకుడు అనిల్ రావిపూడి, మెహర్ రమేష్ నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర,ఎన్వీ ప్రసాద్‌తో పాటు సరిలేరు నీకెవ్వరు టీమ్ సభ్యులు తిరుమల వెంకన్న స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శనాంతరం ఆలయ అధికారులు..మహేష్ బాబు దంపతులతో పాటు సరిలేరు నీకెవ్వరు టీమ్ సభ్యులకు స్వామి తీర్ధ ప్రసాదలు అందజేశారు.

super star mahesh babu and sarileru neekevvaru team family visits tirumala tirupati devasthanam,mahesh babu,sarileru neekevvaru,ttd mahesh babu,mahesh babu namrata visits tirumala,sarileru neekevvaru team members visits tirumala,sarileru neekevvaru collections,mahesh babu,super star mahesh babu,tollywood,telugu cinema,dil raju,anil sunkara,anil ravipudi,శ్రీవారి సన్నిధిలో మహేష్ బాబు దంపతులు,మహేష్ బాబు తిరుమల తిరుపతి,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు,సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు నమ్రత తిరుమల,తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల శ్రీవారి సేవలో పాల్గోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ మెంబర్స్ (Twitter/Photo)


ఈ సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించిన నేపథ్యంలో టీమ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.
First published: January 17, 2020, 10:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading