‘శ్రీమంతుడు’ సినిమాకు నాలుగేళ్లు.. మహేష్ బాబు కెరీర్‌కు మరో ఊపిరి..

శ్రీమంతుడు.. అప్పుడెప్పుడో నాగేశ్వరరావు నటించిన ఈ చిత్ర టైటిల్ తర్వాత మహేష్ బాబు తీసుకున్నాడు. ఈ సినిమా పేరు వింటే గ్రామదత్తత అనే కాన్సెప్ట్ గుర్తుకు వస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 7, 2019, 11:16 AM IST
‘శ్రీమంతుడు’ సినిమాకు నాలుగేళ్లు.. మహేష్ బాబు కెరీర్‌కు మరో ఊపిరి..
శ్రీమంతుడు సినిమా పోస్టర్ (Source: Twitter)
  • Share this:
శ్రీమంతుడు.. అప్పుడెప్పుడో నాగేశ్వరరావు నటించిన ఈ చిత్ర టైటిల్ తర్వాత మహేష్ బాబు తీసుకున్నాడు. ఈ సినిమా పేరు వింటే గ్రామదత్తత అనే కాన్సెప్ట్ గుర్తుకు వస్తుంది. సందేశాత్మక చిత్రాలు కమర్షియల్ విజయం సాధించవు అంటారు. కానీ శ్రీమంతుడు మాత్రం దీనికి మినహాయింపు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. ఈ సినిమా వచ్చి అప్పుడే నాలుగేళ్లు పూర్తైపోయింది. ఆగస్ట్ 7, 2015న విడుదలైంది ఈ చిత్రం. బాహుబలి కోసం అని రెండు వారాలు ఆలస్యంగా వచ్చాడు అప్పట్లో శ్రీమంతుడు.
Super Star Mahesh Babu all time blockbuster Srimanthudu movie completed 4 years pk శ్రీమంతుడు.. అప్పుడెప్పుడో నాగేశ్వరరావు నటించిన ఈ చిత్ర టైటిల్ తర్వాత మహేష్ బాబు తీసుకున్నాడు. ఈ సినిమా పేరు వింటే గ్రామదత్తత అనే కాన్సెప్ట్ గుర్తుకు వస్తుంది. mahesh babu,mahesh babu twitter,mahesh babu birthday,happy birthday mahesh babu,mahesh babu movies,srimanthudu 4 years,srimanthudu 4 years completed,mahesh babu koratala siva srimanthudu,mahesh babu srimanthudu,srimanthudu songs,srimanthudu movie,srimanthudu trailer,mahesh babu movies,srimanthudu full movie,srimanthudu video songs,srimanthudu audio launch,mahesh babu birth day special srimanthudu trailer,srimanthudu theatrical trailer,srimanthudu in mahesh babu,srimanthudu making,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు శ్రీమంతుడు,శ్రీమంతుడుకు 4 ఏళ్లు,మహేష్ బాబు కొరటాల శివ
శ్రీమంతుడు సినిమా పోస్టర్ (Source: Twitter)

అంత పెద్ద సినిమాకు మహేష్ బాబు ఇచ్చిన గౌరవం చూసి అంతా అప్పుడు ప్రశంసలతో ముంచెత్తారు. ఆ తర్వాత విడుదలై అనుకున్నట్లుగానే బ్లాక్ బస్టర్ అయింది శ్రీమంతుడు. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ సినిమా విడుదలైన తర్వాత చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఊళ్లను దత్తత తీసుకున్నారు. తమ బాధ్యత తీసుకున్నారు.. మహేష్ బాబు ఇచ్చిన సందేశం ప్రేక్షకుల్లోకి కూడా బాగానే వెళ్లింది.

Super Star Mahesh Babu all time blockbuster Srimanthudu movie completed 4 years pk శ్రీమంతుడు.. అప్పుడెప్పుడో నాగేశ్వరరావు నటించిన ఈ చిత్ర టైటిల్ తర్వాత మహేష్ బాబు తీసుకున్నాడు. ఈ సినిమా పేరు వింటే గ్రామదత్తత అనే కాన్సెప్ట్ గుర్తుకు వస్తుంది. mahesh babu,mahesh babu twitter,mahesh babu birthday,happy birthday mahesh babu,mahesh babu movies,srimanthudu 4 years,srimanthudu 4 years completed,mahesh babu koratala siva srimanthudu,mahesh babu srimanthudu,srimanthudu songs,srimanthudu movie,srimanthudu trailer,mahesh babu movies,srimanthudu full movie,srimanthudu video songs,srimanthudu audio launch,mahesh babu birth day special srimanthudu trailer,srimanthudu theatrical trailer,srimanthudu in mahesh babu,srimanthudu making,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు శ్రీమంతుడు,శ్రీమంతుడుకు 4 ఏళ్లు,మహేష్ బాబు కొరటాల శివ
మహేశ్ బాబు మహర్షి

ఓ వైపు మెసేజ్ ఇస్తూనే మరోవైపు మాస్ ఎలిమెంట్స్ కూడా మిస్ కాకుండా కొరటాల తెరకెక్కించాడు ఈ సినిమాను. మహేష్ బాబును అప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా ఇందులో చూపించాడు శివ. ఈ కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన భరత్ అనే నేను కూడా మంచి విజయం సాధించింది. మొత్తానికి శ్రీమంతుడు వచ్చి నాలుగేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఫ్యాన్స్ ఈ సినిమాను గర్తు చేసుకుంటూనే ఉంటారు.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>