హోమ్ /వార్తలు /సినిమా /

సన్నీ లియోన్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ముగ్గురు పిల్లలతో కలిసి సందడి..

సన్నీ లియోన్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ముగ్గురు పిల్లలతో కలిసి సందడి..

Sunny Leone: సన్నీ లియన్ వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంది. కుటుంబంతో కలిసి విఘ్నేశ్వరుడి పూజలో పాల్గొంది. భర్త డేనియల్ వెబర్, కూతురు నిషా కౌర్ వెబర్, కుమారులు అషేర్ సింగ్, నోహ్ సింగ్‌తో కలిసి గణనాథుడి సేవలో తరించింది.

    వినాయక చవితి సందర్భంగా బాలీవుడ్ తారల ఇళ్లన్నీ భక్తి మయమయ్యాయి. శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్, శ్రద్ధాకపూర్, కృతిసనన్, దియా మీర్జా, సోనూసూద్ తదితరులు తమ ఇంట్లో గణపయ్యకు ఘనమైన పూజలు చేశారు. అటు బాలీవుడ్ సెక్సీ స్టార్, ఒకప్పటి పోర్న్ స్టార్ సన్నీ లియన్ కూడా వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంది. కుటుంబంతో కలిసి విఘ్నేశ్వరుడి పూజలో పాల్గొంది. భర్త డేనియల్ వెబర్, కూతురు నిషా కౌర్ వెబర్, కుమారులు అషేర్ సింగ్, నోహ్ సింగ్‌తో కలిసి గణనాథుడి సేవలో తరించింది. భర్త, కూతురు బ్లూ కలర్ డ్రెస్సుల్లో మెరిసిపోగా, సన్నీ, ఒక కుమారుడు ఆకు పచ్చ రంగు డ్రెస్‌లో అదరగొట్టారు. ఇంకో కుమారుడు కాషాయపు రంగు డ్రెస్‌లో క్యూట్‌గా కనిపించాడు.

    దీనికి సంబంధించిన ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా క్షణాల్లోనే లక్షలాది లైకులు, వేలాది కామెంట్లతో హోరెత్తింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ మానవ్ మంగ్లానీ ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అటు సన్నీ లియోన్‌ కూడా చవితి సందర్భంగా దిగిన ఫోటోను అభిమానులకు షేర్ చేసింది.    First published:

    Tags: Bollywood hot heroines, Ganesh Chaturthi 2019, Sunny Leone

    ఉత్తమ కథలు