Home /News /movies /

SUNNY LEONE TO DANCE WITH MALAYALAM ACTOR MAMMOOTTY IN SPECIAL SONG FOR MADURA RAJA RS

సౌత్ సూపర్ స్టార్‌తో అదరగొడుతున్న సన్నీ లియోని

Sunny Leone and Mammootty  Photo : Twitter

Sunny Leone and Mammootty Photo : Twitter

శృంగార తారగా గుర్తింపు పొందిన సన్నీ, ఆ తర్వాత వాటికి గుడ్‌బాయ్ చెప్పి..హింది సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె పలు బాలీవుడ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌తో పాటు..పలు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు.

    శృంగార తారగా గుర్తింపు పొందిన సన్నీ, ఆ తర్వాత వాటికి గుడ్‌బాయ్ చెప్పి..హింది సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె పలు బాలీవుడ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌తో పాటు..రాగిణి MMS, జిస్మ్ 2.. ఇంకా పలు సినిమాల్లో కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. అంతేకాకుండా అడపదడపా.. తెలుగులో కూడ ఐటమ్ సాంగ్స్ చేశారు. మంచు మనోజ్‌తో కలిసి కరెంట్ తీగలో ఆడి పాడింది తెలిసిందే. ఆ తర్వాత  PSV గరుడవేగలో కూడా నటుడు రాజశేఖర్‌తో ఆడింది.  ఆమె ప్రస్తుతం మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టితో ‘మధుర రాజా’ సినిమా కోసం కలిసి స్టెప్పులు వేస్తున్నారు.‌ ఈ సినిమా.. 2010 బ్లాక్‌బస్టర్‌ 'పోకిరి రాజా'కు సీక్వెల్‌ వస్తోంది. దీనికి వైశాఖ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
    అందాల భామలతో అదరగొడుతున్న కింగ్ ఫిషర్ క్యాలెండర్-2019
    First published:

    Tags: Malayala Cinema, Mammootty, Sunny Leone

    తదుపరి వార్తలు