సన్నీ లియోన్ అన్నంత పని చేసేసిందిగా...నెట్టింట్లో వేడి పుటిస్తున్న వీడియో ఇదే..

ఏక్తాకపూర్ సంస్థ ఆల్ట్ బాలాజీ నిర్మిస్తున్న రాగిణి ఎంఎంఎస్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌గా ముందుకు వస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో సన్నీ లియోన్ మరింత బోల్డుగా నటిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: November 27, 2019, 6:08 PM IST
సన్నీ లియోన్ అన్నంత పని చేసేసిందిగా...నెట్టింట్లో వేడి పుటిస్తున్న వీడియో ఇదే..
సన్నీ లియోన్
  • Share this:
బోల్డు సీన్లతో బోలెడు పబ్లిసిటీ సొంతం చేసుకున్న భామ సన్నీ లియోన్. అయితే తాజాగా ఈ భామ తనకు ఎంతో పేరు కీర్తి తెచ్చి పెట్టిన రాగిణి ఎంఎంఎస్ సినిమా సిరీస్ లో కంటిన్యూ అవుతోంది. ఏక్తాకపూర్ సంస్థ ఆల్ట్ బాలాజీ నిర్మిస్తున్న రాగిణి ఎంఎంఎస్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌గా ముందుకు వస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో సన్నీ లియోన్ మరింత బోల్డుగా నటిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆల్ట్ బాలాజీలో అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ లు సందడి చేస్తుంటే, తాజాగా సన్నీలియోన్ రాగిణి ఎంఎంఎస్ మరింత వేడి పుట్టించడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు