స‌న్నీలియోన్ సంప్రదాయ‌మైన కండీష‌న్లు.. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చుక్క‌లే..

స‌న్నీలియోన్.. ఈ ఒక్క పేరు చాలు బాక్సాఫీస్ షేక్ అయిపోవ‌డానికి. సినిమా ఎలా ఉంద‌నే మాట‌తో వాళ్ల‌కు ప‌నిలేదు.. స‌న్నీ సినిమా అంటే ఎలా ఉన్నా కూడా నిర్మాత‌ల‌కు వ‌ర్క‌వుట్ అవుతుందంతే. అదే ఆమెలో ఉన్న ప్ర‌త్యేక‌త‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 21, 2019, 5:52 PM IST
స‌న్నీలియోన్ సంప్రదాయ‌మైన కండీష‌న్లు.. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చుక్క‌లే..
సన్నిలియోన్ ఫైల్ ఫోటో
  • Share this:
స‌న్నీలియోన్.. ఈ ఒక్క పేరు చాలు బాక్సాఫీస్ షేక్ అయిపోవ‌డానికి. సినిమా ఎలా ఉంద‌నే మాట‌తో వాళ్ల‌కు ప‌నిలేదు.. స‌న్నీ సినిమా అంటే ఎలా ఉన్నా కూడా నిర్మాత‌ల‌కు వ‌ర్క‌వుట్ అవుతుందంతే. అదే ఆమెలో ఉన్న ప్ర‌త్యేక‌త‌. స‌న్నీ కోస‌మే సినిమాకు వెళ్లే ఆడియ‌న్స్ ల‌క్ష‌ల్లో ఉంటారు. అందుకే ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కూడా స‌న్నీలియోన్ క్రేజ్ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇక ఈమెను తెలుగు ఇండ‌స్ట్రీకి తీసుకురావ‌డానికి.. ఇక్క‌డ ఆమెతో సినిమాలు చేయ‌డానికి మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.

Sunny Leone sensational conditions to Directors, Producers and they are in deep Shock pk.. స‌న్నీలియోన్.. ఈ ఒక్క పేరు చాలు బాక్సాఫీస్ షేక్ అయిపోవ‌డానికి. సినిమా ఎలా ఉంద‌నే మాట‌తో వాళ్ల‌కు ప‌నిలేదు.. స‌న్నీ సినిమా అంటే ఎలా ఉన్నా కూడా నిర్మాత‌ల‌కు వ‌ర్క‌వుట్ అవుతుందంతే. అదే ఆమెలో ఉన్న ప్ర‌త్యేక‌త‌. sunny leone,sunny leone twitter,sunny leone instagram,sunny leone movies,sunny leone hot,sunny leone conditions,sunny leone hot photos,sunny leone hot videos,sunny leone hot,sunny leone new song,sunny leone sex,sunny leone movies,sunny leone xxx,sunny leone kiss,sexy sunny leone,sunny leone song,sunny leone songs,sunny leone hot scene,leone,sunny leon,sunny leone ad,hot sunny leone,sunny leone new,sunny leone porn,sunny leone life,sunny,sunny leone music,sunny leone story,sunny leone video,jism 2 sunny leone,sunny leone clips,telugu cinema,sunny leone telugu movies,సన్నీలియోన్,సన్నీలియోన్ సినిమాలు,సన్నీలియోన్ హాట్,సన్నీలియోన్ కండీషన్స్,తెలుగు సినిమా
సంపూతో సన్ని..Photo: Youtube


అలా ప్ర‌య‌త్నించిన ప్ర‌తీసారి నిర్మాతల బ్యాంక్ బ్యాలెన్స్ అలా క‌రిగిపోతుంది. క‌రెంట్ తీగ సినిమాలో 15 నిమిషాలు క‌నిపించినందుకే 75 ల‌క్ష‌లు స‌మ‌ర్పించుకున్నాడు మ‌నోజ్. ఇక ఆ త‌ర్వాత గ‌రుడ‌వేగ‌లో ఓ పాట చేయ‌డానికి కూడా బాగానే తీసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు వీరమహాదేవి సినిమాలో కూడా నటిస్తుంది సన్నీలియోన్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమెతో సినిమా చేయ‌డానికి వెళ్తున్న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు త‌న కండీష‌న్స్‌తో పిచ్చెక్కిస్తుంద‌ని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మ‌ధ్యే ఓ నిర్మాత‌కు అమ్మ‌డు క‌ళ్లు చెదిరే షాక్ ఇచ్చింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. తాను సినిమాకి సంతకం చేయాలంటే ముందుగా ద‌ర్శ‌క నిర్మాత‌లు బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకురావాల‌ని కండీష‌న్ పెడుతుంది స‌న్నీ.

Sunny Leone sensational conditions to Directors, Producers and they are in deep Shock pk.. స‌న్నీలియోన్.. ఈ ఒక్క పేరు చాలు బాక్సాఫీస్ షేక్ అయిపోవ‌డానికి. సినిమా ఎలా ఉంద‌నే మాట‌తో వాళ్ల‌కు ప‌నిలేదు.. స‌న్నీ సినిమా అంటే ఎలా ఉన్నా కూడా నిర్మాత‌ల‌కు వ‌ర్క‌వుట్ అవుతుందంతే. అదే ఆమెలో ఉన్న ప్ర‌త్యేక‌త‌. sunny leone,sunny leone twitter,sunny leone instagram,sunny leone movies,sunny leone hot,sunny leone conditions,sunny leone hot photos,sunny leone hot videos,sunny leone hot,sunny leone new song,sunny leone sex,sunny leone movies,sunny leone xxx,sunny leone kiss,sexy sunny leone,sunny leone song,sunny leone songs,sunny leone hot scene,leone,sunny leon,sunny leone ad,hot sunny leone,sunny leone new,sunny leone porn,sunny leone life,sunny,sunny leone music,sunny leone story,sunny leone video,jism 2 sunny leone,sunny leone clips,telugu cinema,sunny leone telugu movies,సన్నీలియోన్,సన్నీలియోన్ సినిమాలు,సన్నీలియోన్ హాట్,సన్నీలియోన్ కండీషన్స్,తెలుగు సినిమా
సన్నీలియోన్ ఫైల్ ఫోటో




దాంతో పాటు సెట్స్‌లో తాను ఉన్న‌పుడు అంతా ప‌ద్ద‌తి ప్ర‌కారం ఉండాలని.. అక్క‌డ క్రమశిక్షణతో మెలగాలని మ‌రో పెద్ద కండీష‌న్ స‌న్నీ పెట్టింద‌ని తెలుస్తుంది. అస‌లే కాస్టింగ్ కౌచ్ రాజ్య‌మేలుతున్న ఇండ‌స్ట్రీలో స‌న్నీలియోన్ పెట్టిన కండీష‌న్స్ విన్న ఆ స‌ద‌రు నిర్మాత గుండె అక్క‌డే ఆగిపోయినంత ప‌ని అయిపోయి స‌న్నీలియోన్ నుంచి పారిపోయాడ‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా స‌న్నీ కండీష‌న్స్ మాత్రం ఆమెలాగే సెక్సీగా ఉన్నాయంటూ నెటిజ‌న్లు జోకులు వేసుకోవ‌డం కొస‌మెరుపు.
First published: June 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు