సన్నీ లియోన్ అలా అనేసిందేంటి.. మగాళ్ళను కూడా వదలరంట..

Sunny Leone: ఎంతసేపూ ఇండస్ట్రీలో అమ్మాయిలను వేధిస్తున్నారని వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ఇండస్ట్రీలో మగవాళ్లను కూడా వేధిస్తుంటారు. ఈ విషయంపై సన్నీ లియోన్ సంచలన కామెంట్స్ చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 2, 2020, 7:02 PM IST
సన్నీ లియోన్ అలా అనేసిందేంటి.. మగాళ్ళను కూడా వదలరంట..
సన్నీ లియోన్ (Sunny leone)
  • Share this:
ఎంతసేపూ ఇండస్ట్రీలో అమ్మాయిలను వేధిస్తున్నారని వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ఇండస్ట్రీలో మగవాళ్లను కూడా వేధిస్తుంటారు. ఈ విషయంపై కూడా ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు. అబ్బాయిలకు కూడా ఇక్కడ సేఫ్టీ లేదని చెప్పిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఎప్పుడూ కాస్టింగ్ కౌచ్ అంటే అమ్మాయిల వైపు మాట్లాడటమే ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో అబ్బాయిల వేధింపులు ఎప్పుడూ బయటికి రాలేదు. కానీ ఇప్పుడు వచ్చాయి.. లేదు లేదు సన్నీ లియోన్ తీసుకొచ్చింది. అమ్మాయిలపైనే కాదు ఇండస్ట్రీలో అబ్బాయిలపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె సంచలన విషయాలు బయటపెట్టింది. కాకపోతే అమ్మాయిల విషయంలో పడి అబ్బాయిలను లైట్ తీసుకుంటున్నారని చెబుతుంది.

Sunny Leone sensational facts behind casting couch and even boys also facing sexual harassment pk ఎంతసేపూ ఇండస్ట్రీలో అమ్మాయిలను వేధిస్తున్నారని వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ఇండస్ట్రీలో మగవాళ్లను కూడా వేధిస్తుంటారు. ఈ విషయంపై కూడా ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు. అబ్బాయిలకు కూడా.. Sunny Leone,Sunny Leone twitter,Sunny Leone casting couch,Sunny Leone bikini photo shoot in Hong Kong,sunny leone,sunny leone bikini,sunny leone hot bikini,sunny leone photos, sunny leone gallery, sunny leone with husband, sunny leone movies, sunny leone sexy, sunny leone fb, sunny leone instagram, sunny leone twitter, sunny leone home, sunny leone car, sunny leone house,sunny leone hot,sunny leone songs,sunny leones 2016 songs,sunny leones album songs,sunny leone gym,hot sunny leone,sunny,sunny leone lyrics,sunny leone expose,sunny leone sexy,sunny leone dj song,sunny leone spotted,sunny leone new song,sunny leone workout, sunny leone gym, tollywood news, telugu news, సన్నీ లియోన్, బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్,సన్నీ లియెన్,సన్ని లియోన్ హాట్ బికినీ
సన్నీ లియోన్


వాళ్లు కూడా లైంగికంగా వేధింపులను ఎదుర్కొంటున్నారని సన్నీ చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు. అవకాశాల కోసం అబ్బాయిలు సైలెంట్‌గా ఉండటంతో ఈ తరహా విషయాలు బయటికి రావడం లేదని సంచలన నిజాలు బయటపెట్టింది సన్నీ లియోన్. లైంగిక వేధింపులకు ఆడ, మగా తేడా ఉండకూడదని ఎవరైనా కూడా బయటికి వచ్చి చెప్పాలని చెబుతుంది సన్నీ లియోన్. సన్నీ లియోన్ బయటికి వచ్చి ఇలా మగవాళ్ల లైంగిక వేధింపుల గురించి మాట్లాడటం.. వాళ్ల తరఫున వకాల్తా పుచ్చుకోవడంతో కొంత షాక్ అవుతున్నారు అభిమానులు. దీని వెనక కారణమేమై ఉంటుందా అని జుట్టు పీక్కుంటున్నారు.

First published: February 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు