Sunny Leone: భర్తతో అదిరిపోయే ప్రాంక్ చేసిన సన్నీ లియోన్..

Sunny leone: సన్నీ లియోన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో సన్నీ పేరు చెప్తే చాలు రచ్చ లేచిపోతుంది. ఎప్పటికప్పుడు తనకు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 10, 2020, 4:44 PM IST
Sunny Leone: భర్తతో అదిరిపోయే ప్రాంక్ చేసిన సన్నీ లియోన్..
సన్నీ లియోన్ (sunny leone)
  • Share this:
సన్నీ లియోన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో సన్నీ పేరు చెప్తే చాలు రచ్చ లేచిపోతుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది సన్నీ లియోన్. ఇప్పుడు కూడా ఇలాంటి చిలిపి పని చేసింది. భర్త డేనియల్‌తో చేసిన ఫన్నీ వీడియోను పోస్ట్ చేసింది సన్నీ లియోన్. అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ప్రాంక్ వీడియోలో కాస్త అడల్ట్ టచ్ కూడా ఉంటుంది.

స్విమ్మింగ్ పూల్ దగ్గర భర్త పడుకుంటే అతడి దగ్గర అదిరిపోయే ప్రాంక్ చేసింది సన్నీ. ఈ వీడియో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. బెలూన్ కామెడీతో అటు మొగుడిని భయపెట్టి.. తను మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేసింది సన్నీ లియోన్. ఈ వీడియోలో అమ్మడి ఎక్స్‌ప్రెషన్స్ కూడా అదిరిపోయాయి.
Published by: Praveen Kumar Vadla
First published: August 10, 2020, 4:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading