• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SUNNY LEONE EXPRESSED HIS HAPPINESS SHOWING DIAMOND NECKLACE GIFTED BY HER HUSBAND VIDEO BECOME VIRAL AK

Sunny Leone: సన్నీ లియోన్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన భర్త.. మురిసిపోయిన పోర్న్ స్టార్.. వీడియో వైరల్

Sunny Leone: సన్నీ లియోన్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన భర్త.. మురిసిపోయిన పోర్న్ స్టార్.. వీడియో వైరల్

సన్నీ లియోన్ ఫొటోలు

Sunny Leone: తమ పదవ పెళ్లి రోజు సందర్భంగా భర్త డేనియల్ వెబర్ ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ చూసి సన్నీ లియోన్ తెగ మురిసిపోయింది.

  • Share this:
    పోర్న్ స్టార్ పాపులారిటీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇక్కడ కూడా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సన్నీలియోన్. కొన్నేళ్లుగా బాలీవుడ్‌లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఎక్కువగా ఇండియాలోనూ ఉంటోంది. పోర్న్ స్టార్, బాలీవుడ్ స్టార్‌గా కెరీర్ కొనసాగిస్తూనే.. ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది సన్నీ. భర్త డేనియల్ వెబర్‌తో కలిసి జీవితాన్ని ఆస్వాదిస్తోంది. వీరద్దరి పెళ్లి జరిగిన ఇటీవల పదేళ్లు పూర్తయ్యింది. ఈ సెలబ్రేషన్‌ను సింపుల్‌గా జరుపుకుంది సన్నీ, డేనియల్ జంట. పెళ్లికి ముందు మూడేళ్లు సహజీవనం, ఆ తరువాత పదేళ్ల మ్యారీడ్ లైఫ్ అంతా ఓ అందమైన కలలా సాగిపోయిందని సన్నీలియోన్ చెప్పుకొచ్చింది.

    ఇదే సమయంలో తమ పదవ పెళ్లి రోజు సందర్భంగా భర్త డేనియల్ వెబర్ ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ చూసి సన్నీ లియోన్ తెగ మురిసిపోయింది. తన కోసం భర్త తీసుకొచ్చిన డైమండ్ నెక్లెస్‌ను చూసి సంబరపడిపోయింది. ఆ నెక్లెస్ ధరించి తెగ ఆనందపడిపోయింది. తన సంతోషాన్ని నాలుగు గోడలకు మాత్రమే పరిమితం చేయలేదు సన్నీలియోన్. పెళ్లి రోజు సందర్భంగా తన భర్త కొనిపెట్టిన నెక్లెస్‌ను ధరించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.




    తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక గత నెలలో సన్నీ లియోన్ జంట ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. మొత్తం 4365 స్క్వేర్ ఫీట్ ఉండే ఈ ఫ్లాట్ ధర రూ. 16 కోట్లు. ఇకపై ఈ ఫ్లాట్‌లోనే సన్నీ లియోన్, డేనియల్ వెబర్ ఫ్యామిలీ ఉండనుంది.
    Published by:Kishore Akkaladevi
    First published: