నా ఫోటో.. మీ క‌మెంట్.. స‌న్నీలియోన్ కొత్త కాంటెస్ట్..

స‌న్నీలియోన్.. ఈ ఒక్క పేరు చాలు గూగుల్ త‌ల్లి వేడెక్కిపోవ‌డానికి.. అభిమానుల ఒంట్లో క‌రెంట్ పాస్ అవ్వ‌డానికి. చాలా మంది స్టార్ హీరోయిన్ల‌కు లేని ఇమేజ్ ఈ భామ సొంతం. స‌న్నీ ఏం చేసినా సోష‌ల్ మీడియాలో వైరల్ అయిపోతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 20, 2018, 4:21 PM IST
నా ఫోటో.. మీ క‌మెంట్.. స‌న్నీలియోన్ కొత్త కాంటెస్ట్..
సన్నీలియోన్
  • Share this:
స‌న్నీలియోన్.. ఈ ఒక్క పేరు చాలు గూగుల్ త‌ల్లి వేడెక్కిపోవ‌డానికి.. అభిమానుల ఒంట్లో క‌రెంట్ పాస్ అవ్వ‌డానికి. చాలా మంది స్టార్ హీరోయిన్ల‌కు లేని ఇమేజ్ ఈ భామ సొంతం. స‌న్నీ ఏం చేసినా సోష‌ల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఇలాంటి ప‌నే ఒక‌టి చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్యే వీర‌మ‌హాదేవి సినిమా సెట్లో స‌ర‌దాగా ఓ సెల్ఫీ తీసుకుని.. దానికి క్యాప్ష‌న్ పెట్టండి అంటూ కంటెస్ట్ పెట్టింది. దానికి అభిమానులు కూడా బాగానే స్పందించారు.
 View this post on Instagram
 

Caption this!! #SunnyLeone


A post shared by Sunny Leone (@sunnyleone) on


ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వాళ్లు క‌మెంట్స్ పెట్టారు. అందులో కొన్ని స‌ర‌దా కమెంట్స్ కూడా ఉన్నాయి. వాటిని స‌న్నీ కూడా తీసుకుని త‌న వాల్‌పై పోస్ట్ చేసింది. అందులో ఓ అభిమాని మీరు సెల్ఫీ క్లిక్ చేసినప్పుడు.. గోడపై ఒక బల్లి కనిపిస్తుంది.. అప్పుడు మీ ఫేస్ ఇలా మారిపోతుంది అని పోస్ట్ చేసాడు. మీరు అనుకోకుండా ఓ వ్య‌క్తిని లాగిన‌పుడు వ‌చ్చే ఎక్స్ ప్రెష‌న్ అదంటూ మ‌రో క‌మెంట్ వ‌చ్చింది.

sunny leone asks fans for a caption to her photo.. నా ఫోటో.. మీ క‌మెంట్.. స‌న్నీలియోన్ కొత్త కాంటెస్ట్.. sunny leone,veeramahadevi,asks fans,twitter,social media,caption,crazy photo, her photo,telugu cinema,సన్నీలియోన్,ట్విట్టర్ కాంటెస్ట్,ఫోటో,కమెంట్,వీరమహాదేవి,తెలుగు సినిమా,ట్విట్టర్,సోషల్ మీడియా
సన్నీలియోన్


మొత్తానికి ఈ క‌మెంట్స్ చూసి తాను కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది స‌న్నీలియోన్. ఈ భామ ప్ర‌స్తుతం తెలుగులో "వీర‌మ‌హాదేవి" సినిమాలో న‌టిస్తుంది. దాంతో పాటు బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేస్తుంది. గ‌త కొన్నేళ్లుగా ఒక్క హిట్ కూడా లేక‌పోయినా క్రేజ్ లో మాత్రం పీక్స్ చూస్తుంది ఈ 37 ఏళ్ల ముదురు ముద్దుగుమ్మ‌.
Published by: Praveen Kumar Vadla
First published: October 20, 2018, 3:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading