ప‌వ‌ర్ స్టార్ పేరు వాడిన సుమ‌ల‌త‌.. రాజకీయాలు చేయొద్దని హీరో రిక్వెస్ట్..

అవును.. కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే త‌న రాజ‌కీయాల కోసం ప‌వ‌ర్ స్టార్ పేరును వాడుకుంది సుమ‌ల‌త‌. దాంతో ఆయ‌న వెంట‌నే స్పందించాడు. అయితే ఇక్క‌డ ప‌వ‌ర్ స్టార్ అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాదు.. క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 21, 2019, 3:42 PM IST
ప‌వ‌ర్ స్టార్ పేరు వాడిన సుమ‌ల‌త‌.. రాజకీయాలు చేయొద్దని హీరో రిక్వెస్ట్..
సుమలత రాజకీయాలు
  • Share this:
అవును.. కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే త‌న రాజ‌కీయాల కోసం ప‌వ‌ర్ స్టార్ పేరును వాడుకుంది సుమ‌ల‌త‌. దాంతో ఆయ‌న వెంట‌నే స్పందించాడు. అయితే ఇక్క‌డ ప‌వ‌ర్ స్టార్ అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాదు.. క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్. అక్క‌డ కూడా ఓ ప‌వ‌ర్ స్టార్ ఉన్నాడు. ఆయ‌నే పునీత్ రాజ్ కుమార్. క‌న్న‌డ‌లో ఆయ‌న ఫాలోయింగ్ చూస్తే మెంట‌ల్ వ‌చ్చేస్తుంది. వ‌ర‌స విజ‌యాల‌తో నెంబ‌ర్ వ‌న్ అయిపోయాడు పునీత్. ఇప్పుడు ఈయ‌న పేరు రాజ‌కీయాల్లో వాడేసుకుంటుంది సుమ‌ల‌త‌.

Sumalatha Used Power Star name and Craze in Karnataka Politics and Puneet Raj Kumar Reacted pk.. అవును.. కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే త‌న రాజ‌కీయాల కోసం ప‌వ‌ర్ స్టార్ పేరును వాడుకుంది సుమ‌ల‌త‌. దాంతో ఆయ‌న వెంట‌నే స్పందించాడు. అయితే ఇక్క‌డ ప‌వ‌ర్ స్టార్ అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాదు.. క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్. loksabha elections 2019,sumalatha loksabha,sumalatha puneet raj kumar,sumalatha mandya lok sabha constituency,sumalatha karnataka elections,sumalatha yash,sumalatha yash support,sumalatha darshan jds party,kannada cinema,puneet raj kumar twitter,telugu cinema,సుమలత,సుమలత పునీత్ రాజ్ కుమార్,సుమలత యష్,సుమలత దర్శన్,సుమలత మాండ్య నియోజక వర్గం నుంచి పోటీ,కన్నడ సినిమా
సుమలత యష్ రాజకీయాలు


ఈమె ప్ర‌స్తుతం కర్నాటకలోని మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్తిగా పోటీ చేస్తున్నారు. భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత ఆమె రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది. గ‌తంలో అంబ‌రీష్ కూడా ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెలిచాడు. దాంతో ఇప్పుడు భ‌ర్త అడుగు జాడ‌ల్లోనే న‌డుస్తుంది సుమ‌ల‌త‌. ఇదిలా ఉంటే ఈమె ఇక్క‌డ్నుంచి పోటీ చేయ‌డం అధికార జేడీఎస్ పార్టీకి న‌చ్చ‌డం లేదు. ఎందుకంటే కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, యంగ్ హీరో నిఖిల్ జెడి(ఎస్) తరుపున ఇక్క‌డ్నుంచే పోటీ చేస్తున్నాడు.

Sumalatha Used Power Star name and Craze in Karnataka Politics and Puneet Raj Kumar Reacted pk.. అవును.. కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే త‌న రాజ‌కీయాల కోసం ప‌వ‌ర్ స్టార్ పేరును వాడుకుంది సుమ‌ల‌త‌. దాంతో ఆయ‌న వెంట‌నే స్పందించాడు. అయితే ఇక్క‌డ ప‌వ‌ర్ స్టార్ అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాదు.. క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్. loksabha elections 2019,sumalatha loksabha,sumalatha puneet raj kumar,sumalatha mandya lok sabha constituency,sumalatha karnataka elections,sumalatha yash,sumalatha yash support,sumalatha darshan jds party,kannada cinema,puneet raj kumar twitter,telugu cinema,సుమలత,సుమలత పునీత్ రాజ్ కుమార్,సుమలత యష్,సుమలత దర్శన్,సుమలత మాండ్య నియోజక వర్గం నుంచి పోటీ,కన్నడ సినిమా
సుమలత పునీత్ రాజ్ కుమార్




దాంతో సుమ‌ల‌త‌కు ఎవ‌రూ మ‌ద్ద‌తు ఇవ్వ‌కూడ‌దంటూ సినిమా ఇండ‌స్ట్రీకి బెదిరింపులు కూడా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కేజియఫ్ స్టార్ యష్, దర్శన్ లాంటి హీరోలతో పాటు కన్నడ ఇండస్ట్రీలో చాలా మంది మద్దతు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఈమెకు మద్దతు ఇస్తున్నాడంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై వెంట‌నే పునీత్ రియాక్ట్ అయ్యాడు. ఈ ప్రెస్ నోట్ లో పునీత్ త‌న అభిమానుల‌తో పాటు ప్ర‌జ‌ల‌ను కూడా ఒక్క‌టే కోరాడు. ప్రజలు ఎప్పుడూ త‌న‌ను నటుడిగా మాత్రమే చూడాలని.. రాజ‌కీయాలంటే త‌న‌కు తెలియ‌వ‌ని.. వాటికి పూర్తిగా దూరంగా ఉంటాన‌ని చెప్పాడు.

Sumalatha Used Power Star name and Craze in Karnataka Politics and Puneet Raj Kumar Reacted pk.. అవును.. కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే త‌న రాజ‌కీయాల కోసం ప‌వ‌ర్ స్టార్ పేరును వాడుకుంది సుమ‌ల‌త‌. దాంతో ఆయ‌న వెంట‌నే స్పందించాడు. అయితే ఇక్క‌డ ప‌వ‌ర్ స్టార్ అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాదు.. క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్. loksabha elections 2019,sumalatha loksabha,sumalatha puneet raj kumar,sumalatha mandya lok sabha constituency,sumalatha karnataka elections,sumalatha yash,sumalatha yash support,sumalatha darshan jds party,kannada cinema,puneet raj kumar twitter,telugu cinema,సుమలత,సుమలత పునీత్ రాజ్ కుమార్,సుమలత యష్,సుమలత దర్శన్,సుమలత మాండ్య నియోజక వర్గం నుంచి పోటీ,కన్నడ సినిమా
సుమలత రాజకీయాలు


అంతేకాదు.. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరాడు ఈయ‌న‌. మీకు ఎవరైతే స‌రైన నాయ‌కుడు అనిపిస్తాడో.. ఎవ‌రిలో మీకు మీ భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు కూడా క‌నిపిస్తుందో వాళ్ల‌కే ఓటేయండి అంటున్నాడు పునీత్. ఇక తాను ఏ పార్టీకి కానీ.. అభ్యర్థికి ప్రచారం చేయడం లేదని తేల్చి చెప్పారు పునీత్. ద‌య‌చేసి త‌న పేరు ఎవ‌రూ వాడుకోవ‌ద్ద‌ని రిక్వెస్ట్ చేసాడు ఈయ‌న‌.
Sumalatha Used Power Star name and Craze in Karnataka Politics and Puneet Raj Kumar Reacted pk.. అవును.. కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే త‌న రాజ‌కీయాల కోసం ప‌వ‌ర్ స్టార్ పేరును వాడుకుంది సుమ‌ల‌త‌. దాంతో ఆయ‌న వెంట‌నే స్పందించాడు. అయితే ఇక్క‌డ ప‌వ‌ర్ స్టార్ అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాదు.. క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్. loksabha elections 2019,sumalatha loksabha,sumalatha puneet raj kumar,sumalatha mandya lok sabha constituency,sumalatha karnataka elections,sumalatha yash,sumalatha yash support,sumalatha darshan jds party,kannada cinema,puneet raj kumar twitter,telugu cinema,సుమలత,సుమలత పునీత్ రాజ్ కుమార్,సుమలత యష్,సుమలత దర్శన్,సుమలత మాండ్య నియోజక వర్గం నుంచి పోటీ,కన్నడ సినిమా
సుమలత,నిఖిల్ గౌడ


ఇక దేవే గౌడ, అంబరీష్ రెండు కుటుంబాలు ప్ర‌జ‌ల మంచి కోస‌మే ప‌ని చేస్తున్నాయ‌ని.. వాళ్ల‌కు మ‌రింత మంచి చేసే బలం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మొత్తానికి ఇప్పుడు క‌న్న‌డ‌నాట రాజ‌కీయం వేడెక్కింది. పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుంటే మ‌రింత ర‌చ్చ పెరుగుతుంది. దానికి తోడు సుమ‌ల‌త‌కు స‌పోర్ట్ చేస్తే క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని జేడీఎస్ పార్టీ నుంచి య‌ష్‌తో పాటు ద‌ర్శ‌న్‌కు కూడా బెదిరింపులు వ‌స్తున్నాయి.
First published: March 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>