Home /News /movies /

SUKUMAR TO PLAN FOREST SET FOR ALLU ARJUN PUSHPA MOVIE TA

అల్లు అర్జున్‌ ‘పుష్ప’ కోసం సుకుమార్ డిఫరెంట్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..

అల్లు అర్జున్ సుకుమార్  Photo : Twitter

అల్లు అర్జున్ సుకుమార్ Photo : Twitter

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా కోసం సుకుమార్..

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్‌ కేక పెట్టిసోంది. రఫ్ అండ్ రస్టిక్‌గా ఉండి అదిరిపోయింది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌ పుష్పరాజ్ పాత్రలో  నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మరో ప్రముఖ హీరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ఐతే.. తాజాగా ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్ ఇవ్వడంతో త్వరలోనే ఈ సినిమా కూడా పట్టాలెక్కనుంది. ఐతే.. ఈ సినిమా కోసం సుకుమార్ అండ్ టీమ్.. ఏపీలోని శేషాచలం అడవుల్లో షూటింగ్ కోసం పర్మిషన్ కోరారు. కానీ అడవి అధికారులు మాత్రం ఇపుడతున్న పరిస్థితుల్లో అడువుల్లో షూటింగ్ కోసం పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో సుకుమార్.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా అడవి సెట్ వేయించాలనే ఆలోచనలో ఉన్నాడు.

    allu arjun, allu arjun movies, pushpa, pushpa allu arjun, allu arjun pushpa update, pushpa movie update, pushpa news, allu arjun news, పుష్ప సినిమా అప్ డేట్, అల్లు అర్జున్ సినిమా అప్ డేట్,
    పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Photo)


    ఇది చూసిన వాళ్లు గ్రామం సెట్ వేయాలంటే వేయెచ్చు కానీ.. అడవి సెట్ అంటే మాములుగా ఉండదు. పైగా ఎర్ర చందనం చెట్లు కనపడేటట్టు సెట్ ఉండాలి. ఇందత కానీ పని చెబుతున్నారు. పైగా ఖర్చు కూడా తడిసి మోపెడు అవుతుంది. అడవి సెట్ వేయాలంటే అంత ఈజీ కాదంటున్నారు నిపుణుల. పైగా గ్రాఫిక్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయాలి. అందుకే అడవిలో షూటింగ్ చేసుకునేందుకు పర్మిషన్ వచ్చేంత వరకు ఆగుదాం అంటున్నారు చిత్ర నిర్మాతలు. అప్పటి వరకు అడవిలో లేని సీన్స్ పిక్చరైజ్ చేయమని సుకుమార్‌ను కోరినట్టు సమాచారం. కానీ సుకుమార్ మాత్రం ఖచ్చితంగా అడవి సెట్ వేయాల్సిందే అంటున్నారు.

    allu arjun favourite hindi movies list here are the details,allu arjun,allu arjun Twitter,allu arjun instagram,allu arjun favourite hindi movie,allu arjun favourite hindi movie jo jeetha wohi sikandar,allu arjun dilwale dulhaniya lejayange,allu arjun gully boy,allu arjun rare record,allu arjun ala vaikunthapurramloo,allu arjun ala vaikunthapurramloo album cross 1 billion views in youtube,youtube 1 billion views in youtube,allu arjun ramulo ramula records,allu arjun,allu arjun ala vaikunthapurramloo,ala vaikunthapurramloo,ramulo ramulo song creats record,ramulo ramula song 100 million mark,ramulo ramula creates records,ramulo ramula song,ramulo ramula,ramuloo ramulaa,ramuloo ramula,ramulo ramula dj song,ramulo ramula full song,ramulo ramulaa song,ramuloo ramulaa song,ramuloo ramulaa full song,ramulo ramula dj,ramulo ramula copy,ramulo raamula,ramulo ramulaa,ramulo ramula promo,ramulo ramula troll,ramulo ramula 3d song,ramulo ramula teaser,lyrics ramulo ramula,ramulo ramula lyrics,ramulo ramula 8d song,ramulo ramulaa dj,Samajavaragamana becomes the most liked telugu song on youtube and allu arjun shares a pic on instagram,samajavaragamana most liked song,allu arjun,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun samajavaragamana song,allu arjun ala vaikuntapuramlo,allu arjun ala vaikuntapurramuloo,allu arjun pooja hegde,allu arjun samajavaragamana song youtube,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ అల వైకుంఠపురములో,తెలుగు సినిమా,అల్లు అర్జున్ సామజవరగమన సాంగ్ యూ ట్యూబ్,అల్లు అర్జున్ పూజా హెగ్డే,రాములో రాములా,రాములో రాములా ఫుల్ వీడియో సాంగ్‌ వంద మిలియన్ వ్యూస్ రాబట్టిన,అల్లు అర్జున్ రేర్ రికార్డు,అల వైకుంఠపురములో మ్యూజిక్ ఆల్బమ్ వంద బిలియన్ వ్యూస్,100 కోట్ల వ్యూస్ రాబట్టిన అల వైకుంఠపురములో ఆల్బమ్,అల్లు అర్జున్ గల్లీ బాయ్,అల్లు అర్జున్ దిల్వాలే దుల్హనియా లేజాయింగే,అల్లు అర్జున్ గల్లీ బాయ్
    అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప మూవీ పోస్టర్ (Twitter/Photos)


    మరి నిర్మాతలు కోరినట్టు సుకుమార్.. కొన్ని రోజులు వెయిట్ చేస్తాడా లేదా అనేది చూడాలి. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప’ సినిమా స్టోరీ విషయానికొస్తే..  తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి లారీ డ్రైవర్‌గా ఎర్ర చందనం స్మగ్లర్ బ్యాచ్‌లో చేరి.. వాళ్ల కథ తుదముట్టిస్తాడని.. దాంతో రివేంజ్ డ్రామా కాస్తా ఫుల్ ఫిల్ అవుతుందని తెలుస్తుంది. తెలిసిన కథే అయినా కూడా చాలా మలుపులతో ఈ కథను సుకుమార్ డిజైన్ చేస్తున్నాడని తెలుస్తుంది. పుష్ప కచ్చితంగా బన్నీ కెరీర్‌లో టాప్‌లో నిలుస్తుందని సుకుమార్ నమ్మకంగా చెబుతున్నాడు. ఫ్యాన్స్ కూడా ఇదే నమ్ముతున్నారు.ఇక పుష్ప పాత్రకి రష్మిక మందన్న సహాయంగా ఉంటుందని.. ఈమె కూడా పూర్తిగా డీ గ్లామరైజ్డ్ పాత్ర చేస్తుందని తెలుస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండించే కథ కావడంతో మరోసారి బన్నీ దుమ్ము దులిపేయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Allu Arjun, Pushpa Movie, Rashmika mandanna, Sukumar, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు