Home /News /movies /

SUJANA FOUDATION DONATED RICE PACKETS 250 CINEMA AND VIDEO JOURNALISTS IN CORONA TIME PK

వీడియో జర్నలిస్టులకు బియ్యం పంపిణీ చేసిన సుజనా ఫౌండేషన్..

వీడియో జర్నలిస్టులకు సుజనా పౌండేషన్ సాయం

వీడియో జర్నలిస్టులకు సుజనా పౌండేషన్ సాయం

Sujana Foundation: గౌరవనీయులైన ఎంపీ సుజనా చౌదరి గారు మరియు వారి ఫౌండేషన్, హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్ సభ్యులు 200 మందికి పైగా..

గౌరవనీయులైన ఎంపీ సుజనా చౌదరి గారు మరియు వారి ఫౌండేషన్, హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్ సభ్యులు 200 మందికి పైగా అందరికీ ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ వర్కింగ్‌ వీడియో జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యులకు బియ్యం పంపిణీ చేసింది సుజనా ఫౌండేషన్. ఇలాంటి విపత్కర సమయంలో సైతం పనిచేస్తున్న వీడియో జర్నలిస్ట్స్‌కు ధన్యవాదాలు తెలిపారు సుజనా ఫౌండేషన్ సీఈవో ఏకే రావు. ఈ కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ సబ్యులు నంబూరి నరసింహారావు, కె సురేష్‌ పాల్గొన్నారు.
వీడియో జర్నలిస్టులకు సుజనా పౌండేషన్ సాయం
వీడియో జర్నలిస్టులకు సుజనా పౌండేషన్ సాయం

ఈ సందర్భంగా పెద్ద మనసుతో సహాయం చేసిన mp సుజనా చౌదరి గారితో పాటు ఫౌండేషన్ సీఈఓ ఏ కె రావు.. సభ్యులు నంబూరి నరసింహరావు, సురేష్ గారికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్స్ యూనియన్ తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పూర్తి సహకారం అందించి కష్టపడి పనిచేసిన కార్యవర్గ సభ్యులకు, మరియు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంటూ లేఖ విడుదల చేసారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Sujana Chowdary, Telugu Cinema

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు