SUDIGALI SUDHEER WITH POVEPORA FAME VISHNU PRIYA ON STAGE PERFORMANCE MK
సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్...ఆనందంలో ఫ్యాన్స్...వధువు ఎవరంటే..?
తన బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ అంటూ చెప్పుకొచ్చాడు. సరిగమపలో ఈ ఇద్దరూ చేసిన కామెడీ కూడా హైలైట్ అయింది. ఇప్పటికే ఢీ షోలో ప్రదీప్, సుధీర్ కాంబో బ్లాక్‌బస్టర్ అయింది.
తాజాగా సుడిగాలి సుధీర్ పెళ్లిచూపుల సెటప్ తో పోవేపోరా ప్రోమోలో అదరగొట్టాడు. ఇందులో సుధీర్, విష్ణుప్రియ పెళ్లిచూపులు హైలైట్ అనే చెప్పాలి. అయితే సుడిగాలి సుధీర్ ఎప్పటి లాగా తన పాత్రలో ఒదిగిపోగా, విష్ణుప్రియ సైతం కొంటెచూపులతో తెగ ఆకట్టుకుందనే చెప్పాలి.
ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ పండిచడంలో ఈ మధ్య టెలివిజన్ యాంకర్స్, సినిమా తారలను మించిపోతున్నారు. గత కొంతకాలంగా సుడిగాలి సుధీర్, అలాగే మరో యాంకర్ విష్ణుప్రియ ఇలా ఆన్ స్క్రీన్ మీద తమ కెమిస్ట్రీ బాగా కుదరడంతో తెగ రెచ్చిపోతున్నారు. సినిమాల్లోని డ్యూయెట్స్ అన్నింటిని రీ క్రియేట్ చేస్తున్నారు. ఇంకేముంది ప్రస్తుతం ఫ్యాన్స్ ఈ డ్యూయెట్స్ చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ పెళ్లిచూపుల సెటప్ తో పోవేపోరా ప్రోమోలో అదరగొట్టాడు. ఇందులో సుధీర్, విష్ణుప్రియ పెళ్లిచూపులు హైలైట్ అనే చెప్పాలి. అయితే సుడిగాలి సుధీర్ ఎప్పటి లాగా తన పాత్రలో ఒదిగిపోగా, విష్ణుప్రియ సైతం కొంటెచూపులతో తెగ ఆకట్టుకుందనే చెప్పాలి.
సుడిగాలి సుధీర్ ను ఈ ప్రోమోలో చూసిన ఫ్యాన్స్ ఇదంతా నిజం అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. ప్రతిరోజూ పండగ సినిమాలో ఓ బావా అంటూ విష్ణుప్రియ రెచ్చిపోవడంతో సుధీర్ సిగ్గుల మొలకవ్వడం ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.