హోమ్ /వార్తలు /movies /

రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌కు షాకిచ్చిన రోజా..

రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌కు షాకిచ్చిన రోజా..

Jabardasth Comedy Show : సుడిగాలి సుధీర్.. బుల్లితెర మన్మథుడు. సుధీర్ స్క్రీన్‌పై కనిపిస్తే మురిసిపోయే అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. అతడి అమాయకత్వం, మల్టీ టాలెంట్, స్టైల్.. ఇలా చాలా విషయాల్లో అమ్మాయిలకు నచ్చుతాడు.

    Jabardasth Comedy Show : సుడిగాలి సుధీర్.. బుల్లితెర మన్మథుడు. సుధీర్ స్క్రీన్‌పై కనిపిస్తే మురిసిపోయే అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. అతడి అమాయకత్వం, మల్టీ టాలెంట్, స్టైల్.. ఇలా చాలా విషయాల్లో అమ్మాయిలకు నచ్చుతాడు. అందుకే బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రముఖ షోలలో సుధీర్ దాదాపు ఉంటాడు. ఒకే షోకు మళ్లీ మళ్లీ వచ్చినా బోర్ కొట్టనివ్వడు. తన నటనతో ప్రేక్షకులకు కావాల్సినన్ని నవ్వుల్ని పంచుతాడు. తాను తిట్లు తినిపించుకొనైనా, బకరా అయినా సరే.. ప్రేక్షకులు నవ్వుకోవాలన్నదే సుధీర్ సూత్రం. అందుకే అంతమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే.. జబర్దస్త్ టీమ్‌లో పెళ్లికి మోస్ట్ ఎలిజిబుల్ ఆర్టిస్ట్.. సుధీరే. పెళ్లి ప్రస్తావన వస్తే చాలు.. ఆమడ దూరం పారిపోతాడు. కెరీర్‌లో ఇంకా పైకి ఎదగాలని, ఎన్నో ఆశలు ఉన్నాయని చెబుతుంటాడు.

    దీన్ని అదనుగా తీసుకొని తోటి ఆర్టిస్టులు సుధీర్‌పై జోకులు పేల్చుతుంటారు. నీ కామానికి ఎంతమంది బలి కావాలిరా!.. నీ కోరికలకు అంతే ఉండదారా! అంటూ గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్ వెక్కిరిస్తూ ఉంటారు. వారే కాదు.. జబర్దస్త్‌లో సుధీర్ పేరుతో.. పెళ్లితో.. కామెడీ చేసి, హిట్ అయినవారు చాలా మందే ఉన్నారు. రష్మీతో బంధం పెట్టి ఫుల్ కామెడీని అందిస్తారు. అయితే.. వచ్చే వారానికి సంబంధించిన ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ప్రోమోలో ఓ కీలక సన్నివేశం చోటుచేసుకుంది.

    మాస్ అవినాష్ వేసిన స్కిట్‌లో భాగంగా.. అవినాష్‌ను రోజా తిడుతుంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మేడం.. అలా తిట్టకండి అనగానే.. నీకు, సుధీర్‌కు జన్మలో పెళ్లి కాదు అంటూ శాపం పెడుతుంది. దానికి సంబంధించిన సన్నివేశం భీభత్సంగా పేలిపోయింది. రోజా.. సుధీర్ పేరెత్తగానే అక్కడున్నవారంతా పొల్లున నవ్వారు. అయితే, రష్మీకి రోజా షాక్ ఇచ్చిందని.. శాపంతో సుధీర్, రష్మీ ప్రేమకు బ్రేక్ వేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    First published:

    ఉత్తమ కథలు