హోమ్ /వార్తలు /movies /

రాములో రాములా పాటకు డ్యాన్స్ కుమ్మేసిన సుడిగాలి సుధీర్..

రాములో రాములా పాటకు డ్యాన్స్ కుమ్మేసిన సుడిగాలి సుధీర్..

సుడిగాలి సుధీర్ కూడా రాములో రాములా పాటకు డ్యాన్స్ కుమ్మేశాడు. యాంకర్ విష్ణుప్రియతో కలిసి పోవే పోరా కామెడీ షోలో పనిచేస్తున్న సుధీర్.. షోలో ఈ పాటకు సూపర్ హావభావాలు పలికిస్తూ డ్యాన్స్ చేశాడు.

    సీజన్‌ను బట్టి ఒక్కో పాట ట్రెండ్ సృష్టిస్తుంది. కానీ.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న అల వైకుంఠపురం సినిమాలో అన్ని పాటలు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. సామజవరగమన, రాములో రాములా.. పాటలకు అయితే ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతున్నారు. ముఖ్యంగా రాములో రాములా పాటకు చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ అదిరేటి స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ కూడా రాములో రాములా పాటకు డ్యాన్స్ కుమ్మేశాడు. యాంకర్ విష్ణుప్రియతో కలిసి పోవే పోరా కామెడీ షోలో పనిచేస్తున్న సుధీర్.. షోలో ఈ పాటకు సూపర్ హావభావాలు పలికిస్తూ డ్యాన్స్ చేశాడు. సుధీర్‌తో విష్ణుప్రియ వేసిన డ్యాన్స్ కూడా అదిరిపోయింది.

    కాగా, ఇటీవల తాను నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాలో కూడా మంచి స్టెప్టులతో సుధీర్ అదరగొట్టాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా సుధీర్ డ్యాన్స్ ఆకట్టుకుంది. ఏదేమైనా కామెడీతో పాటు సుధీర్ డ్యాన్స్‌తోనూ మరోసారి అదరగొట్టి ఫ్యాన్స్‌ను అలరించడం విశేషం.

    First published:

    ఉత్తమ కథలు