Home /News /movies /

రష్మీ గౌతమ్ ఎవరో నాకు తెలియదు.. బాంబ్ పేల్చిన సుడిగాలి సుధీర్..

రష్మీ గౌతమ్ ఎవరో నాకు తెలియదు.. బాంబ్ పేల్చిన సుడిగాలి సుధీర్..

సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్

సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్

ఇంతకంటే ప్రపంచ వింత మరోటి ఉండదేమో కదా..? సుడిగాలి సుధీర్ ఏంటి.. రష్మీ గౌతమ్ తెలియదు అని చెప్పడమేంటి అనుకుంటున్నారా..? నమ్మడానికి ఇది చాలా కష్టంగా ఉంది కదా.. అయినా కూడా ఇదే నిజం.

ఇంతకంటే ప్రపంచ వింత మరోటి ఉండదేమో కదా..? సుడిగాలి సుధీర్ ఏంటి.. రష్మీ గౌతమ్ తెలియదు అని చెప్పడమేంటి అనుకుంటున్నారా..? నమ్మడానికి ఇది చాలా కష్టంగా ఉంది కదా.. అయినా కూడా ఇదే నిజం. ఎందుకంటే స్వయంగా తన నోటితో తనే అన్నాడు ఈ మాటను. స్వయానా సుడిగాలి సుధీర్ తనకు రష్మీ గౌతమ్ అంటే ఎవరో తెలియదని చెప్పాడు. ఇది విన్న తర్వాత అక్కడే ఉన్న యాంకర్ సుమతో పాటు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ కూడా సుధీర్ వైపు అదోలా చూసారు. ఇంతకీ ఈ విచిత్రమంతా ఎక్కడ జరిగిందో తెలుసా..? సుడిగాలి సుధీర్ అండ్ టీం క్యాష్ ప్రోగ్రామ్‌కు వచ్చారు.

Sudigali Sudheer sensational comments on Jabardasth anchor Rashmi Gautam and says he dont know her pk ఇంతకంటే ప్రపంచ వింత మరోటి ఉండదేమో కదా..? సుడిగాలి సుధీర్ ఏంటి.. రష్మీ గౌతమ్ తెలియదు అని చెప్పడమేంటి అనుకుంటున్నారా..? నమ్మడానికి ఇది చాలా కష్టంగా ఉంది కదా.. అయినా కూడా ఇదే నిజం. Rashmi Gautam Sudigali Sudheer,Rashmi Gautam twitter,Sudigali Sudheer twitter,Rashmi Gautam hot photos,Sudigali Sudheer comedy skits,jabardasth skits,jabardasth comedy show,dhee jodi final,dhee jodi,Rashmi Gautam Sudigali Sudheer dhee jodi final,jabardasth show,jabardasth couple Rashmi Gautam Sudigali Sudheer,extra jabardasth comedy show,jabardasth latest promo,telugu cinema,సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్,సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో,ఢీ షో,ఢీ ఫైనల్ సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్,rashmi gautam,sudigali sudheer,dhee 12 anchor pradeep machiraju,jabardasth comedy show,rashmi gautam twitter,rashmi gautam instagram,rashmi gautam facebook,rashmi gautam hot,sudigali sudheer twitter,sudigali sudheer instagram,sudigali sudheer facebook,pradeep pellichoopulu,pellichoopulu show end,pradeep suma,anchor pradeep pellidhoopulu show flop,pellichoopulu disaster,anchor suma,anchor pradeep,pradeep machiraju,pradeep machiraju twitter,pradeep machiraju hero,pradeep machiraju debut as hero,anchor pradeep movie with new director munna,anchor pradeep movie sukumar assistant,anchor pradeep age,anchor pradeep photos,anchor pradeep,anchor pradeep wife,anchor pradeep pelli choopulu,anchor pradeep marriage,anchor ravi hero,telugu cinema,యాంకర్ ప్రదీప్,యాంకర్ ప్రదీప్ హీరో,హీరో అవుతున్న యాంకర్ ప్రదీప్,1947 నేపథ్యంలో సాగే సినిమా,తెలుగు యాంకర్ ప్రదీప్ హీరో,ప్రదీప్ పెళ్లి చూపులు,తెలుగు సినిమా,సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ సినిమా,ప్రదీప్ పెళ్లిచూపులుకు శుభం కార్డ్,ముగిసిన పెళ్లిచూపులు,పెళ్లిచూపులు ప్రదీప్,ప్రదీప్ సుమ,యాంకర్ ప్రదీప్,యాంకర్ సుమ,పెళ్లిచూపులు ఫ్లాప్,ఢీ షో నుండి ప్రదీప్ మాచిరాజు ఔట్,ప్రదీప్ మాచిరాజు,యాంకర్ రష్మీ,సుడిగాలి సుధీర్,
సుడిగాలి సుధీర్ (Source: Twitter)


ఈటీవీలో వచ్చే ఈ కార్యక్రమానికి ఇదివరకు చాలా సార్లు వచ్చాడు సుధీర్. వచ్చిన ప్రతీసారి కూడా తనదైన శైలిలో నవ్వించడం ఈయనకు అలవాటు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈ జబర్దస్త్ కమెడియన్. సుమ కనకాల కూడా ఈ బ్యాచ్‌తో ఆడుకుంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది సుమ కనకాల. తాజాగా వచ్చే వారం ప్రోమోలో అదిరిపోయే కామెడీ జనరేట్ చేసింది ఈ యాంకర్. అందులో భాగంగానే ఒక్కొక్కరి ఫోటోలు మార్ఫ్ చేసి ముసలిగా ఉన్నపుడు ఎలా ఉంటారో చూపించింది సుమ. అందులోనే సుడిగాలి సుధీర్‌తో పాటు రష్మీ గౌతమ్ ఫోటోలు కూడా ఉన్నాయి.

ఇక అప్పుడే రష్మీ గౌతమ్ గురించి నాలుగు ముక్కలు చెప్పు సుధీర్ అంటూ అడిగింది.. దానికి వెంటనే రష్మీ గౌతమ్ ఎవరు.. నాకు తెలియదు అనేసాడు. దాంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్లంతా సుధీర్ వైపు అదోలా చూసారు. దాంతో వెంటనే మనోడు సిగ్గు పడుతూ పక్కకు జారుకున్నాడు. బుల్లితెరపై సుధీర్‌పై పంచులు వేస్తే భలేగా పేలుతుంటాయి. అందుకే ఎప్పుడూ అతన్నే టార్గెట్ చేస్తుంటారు షో దర్శకులు కూడా. ఇప్పుడు కూడా క్యాష్ కార్యక్రమంలో ఇలాంటి స్కిట్ ఒకటి జరిగింది. అక్కడ కడుపులు చెక్కలయ్యేలా నవ్వించాడు సుడిగాలి సుధీర్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Rashmi Gautam, Sudigali sudheer, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు