హోమ్ /వార్తలు /సినిమా /

సుడిగాలి సుధీర్‌ను గుడ్డిగా ఫాలో అయిపోతున్న యాంకర్ రవి...అంత సీను లేదంటూ...

సుడిగాలి సుధీర్‌ను గుడ్డిగా ఫాలో అయిపోతున్న యాంకర్ రవి...అంత సీను లేదంటూ...

 సుడిగాలి సుధీర్ అంటే చాలు పిచ్చెక్కిపోయే అమ్మాయిలు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. అందుకు తగ్గట్టుగానే అతడి స్కిట్స్ లో అతడినో శృంగార వీరుడిగానూ, అమ్మాయిలను ఆకర్షించే రోమియోగా చూపిస్తుంటారు.

    సుడిగాలి సుధీర్ అంటే బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ ద్వారా స్టార్ స్థాయి పొందిన కొద్దిమందిలో సుధీర్ ఒకడు. బుల్లితెరపై సుధీర్ చేసే స్కిట్లు ఇంటిల్లిపాదిని కడపుబ్బా నవ్విస్తాయి. యాంకర్‌గా, కమెడియన్‌గా సుధీర్‌కు మంచి గుర్తింపే ఉంది. అంతేకాదు రష్మీతో అతడి కెమిస్ట్రీ కూడా సూపర్ గా వర్కౌట్ అయ్యిందనే చెప్పవచ్చు. అయితే సుడిగాలి సుధీర్ కు సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పవచ్చు. సుడిగాలి సుధీర్ అంటే చాలు పిచ్చెక్కిపోయే అమ్మాయిలు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. అందుకు తగ్గట్టుగానే అతడి స్కిట్స్ లో అతడినో శృంగార వీరుడిగానూ, అమ్మాయిలను ఆకర్షించే రోమియోగా చూపిస్తుంటారు. ఇక సుధీర్ అనగానే గుర్తొచ్చేది, అమ్మాయిలను ఆటపట్టించడం, అయితే సుడిగాలి సుధీర్ ను చూసి ఇన్‌స్పిరేషన్ పొందిన కొందరు యాంకర్స్ అతడిని అనుకరించినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి.

    అయితే తాజాగా మాత్రం, సుడిగాలి సుధీర్‌ను యాంకర్ రవి గుడ్డిగా ఫాలో అయిపోతున్నాడని సోషల్ మీడియా వేదికగా సుధీర్ ఫ్యాన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేసేశారు. ముఖ్యంగా యాంకర్ రవి కొత్త ప్రోగ్రాం లోకల్ గ్యాంగ్స్ లో సుధీర్ ను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడని, అయితే అతడికి ఏమాత్రం సెట్ కాలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎవరి బాడీ లాంగ్వేజ్ కి ఏ కేరక్టర్ సెట్ అవుతుందో అది చేస్తేనే బాగుంటుందనే సూచనలు వినిపించడం గమనార్హం.

    First published:

    Tags: Anchor ravi, Jabardasth comedy show, Sudigali sudheer, Sudigali Sudhir

    ఉత్తమ కథలు