హోమ్ /వార్తలు /movies /

ఆ యాంకర్‌తో సుడిగాలి సుధీర్ సరసాలు...వద్దంటున్న వినకుండా పైటలాగి...

ఆ యాంకర్‌తో సుడిగాలి సుధీర్ సరసాలు...వద్దంటున్న వినకుండా పైటలాగి...

 సుడిగాలిసుధీర్, విష్ణుప్రియ జోడీ సరసాలు చాలు శ్రీవారు అంటూ రెచ్చిపోయారు. రొమాన్స్ పండించారు. ఇద్దరి మధ్య జరిగిన రొమాంటిక్ సన్నివేశాలు, ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

    సుడిగాలి సుధీర్ అంటేనే శృంగార వీర అనే పాట బ్యాక్ గ్రౌండ్లో వేస్తుంటారు. అలాంటి సుధీర్ ఎలాంటి యాంకర్ ఉన్న తన గ్రిప్ లోకి తెచ్చుకొని కెమిస్ట్రీ పండిస్తాడని పేరుంది. తాజాగా పోవేపోరా ప్రోమోలో సుడిగాలి సుధీర్, యాంకర్ విష్ణుప్రియ తమ కెమిస్ట్రీని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లారు. అంతేకాదు సుడిగాలిసుధీర్ యాంకర్ విష్ణుప్రియ ఎప్పటికప్పుడు తమ షోలో కొత్త కొత్త డ్యూయెట్స్ తో అలరిస్తుంటారు. అలాంటిది ఈ నెల 25న ప్రసారమయ్యే పోవేపోరా ప్రోగ్రాంలో సుడిగాలిసుధీర్, విష్ణుప్రియ జోడీ సరసాలు చాలు శ్రీవారు అంటూ రెచ్చిపోయారు. రొమాన్స్ పండించారు. ఇద్దరి మధ్య జరిగిన రొమాంటిక్ సన్నివేశాలు, ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

    అంతేకాదు, సుడిగాలి సుధీర్ కాస్త ఎక్కువగా కెమిస్ట్రీ పండిస్తుండటంతో అటు రష్మీ అభిమానులు మాత్రం నెట్టింట కాస్త గుర్రుగా ఉన్నారు. మొత్తానికి సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోకి వస్తున్న క్రేజ్ పట్ల తెగ ఖుష్ అవుతున్నారు.

    ' isDesktop="true" id="432004" youtubeid="qSnNk5BEDLk" category="national">

    First published:

    ఉత్తమ కథలు