Home /News /movies /

SUDIGALI SUDHEER GIVEN 5 CRORE PROFITS TO THAT PRODUCER AND HE IS PLANNING RETURN GIFT PK

సుడిగాలి సుధీర్ ఆ నిర్మాతకు 5 కోట్లు సంపాదించి ఇచ్చాడంట..

దాంతో వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే 'సాఫ్ట్‌వేర్ సుధీర్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత తన ఇద్దరు మిత్రులు శ్రీను, రాంప్రసాద్‌తో కలిసి 3 మంకీస్ సినిమాలో కూడా నటించాడు.

Sudigali Sudheer: వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఓ నిర్మాత మాత్రం ఇదే చెప్పాడు. బుల్లితెరపై మ్యాజిక్ చేసి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్.

వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఓ నిర్మాత మాత్రం ఇదే చెప్పాడు. బుల్లితెరపై మ్యాజిక్ చేసి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. స్మాల్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన సుధీర్.. ఇప్పుడు వెండితెరపై కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూసాడు. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్ సుధీర్ అంటూ గతేడాది వచ్చాడు కూడా. అయితే ఈ చిత్రం సుధీర్ అభిమానులను కూడా నిరాశ పరిచింది. కానీ నిర్మాత మాత్రం మరోలా చెబుతున్నాడు. తనకు ఈ చిత్రంతో ఫుల్లుగా లాభాలు వచ్చాయంటున్నాడు. స్వతహాగా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి అయిన శేఖర్ రాజు.. ఈ చిత్రాన్ని దాదాపు 3 కోట్లతో నిర్మించాడు. అయితే బయ్యర్లు కూడా లేకపోవడంతో సీడెడ్, నైజాంలో ఓన్ రిలీజ్ చేసుకున్నాడు శేఖర్ రాజు.

Sudigali Sudheer Software Sudheer gave me crores of profits says producer Shekhar Raju pk బుల్లితెరపై మ్యాజిక్ చేసి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. స్మాల్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన సుధీర్.. ఇప్పుడు వెండితెరపై కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూసాడు. ఈ క్రమంలోనే.. software sudheer movie 5 days collections,software sudheer movie collections,software sudheer movie 5th day collections,software sudheer movie review,software sudheer movie public talk,software sudheer movie talk,software sudheer movie public response,jabardasth comedy show,extra jabardasth,sudigali sudheer skits,software sudheer movie trailer,sudigali sudheer software sudheer movie trailer,sudigali sudheer extra jabardasth skits,sudigali sudheer getup srinu,sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer twitter,jabardasth comedian sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer comedy skits,sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer team,jabardasth comedian sudigali sudheer turns hero,sudigali sudheer hero,sudigali sudheer rashmi gautam,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ సినిమాలు,సుడిగాలి సుధీర్ హీరో,సాఫ్ట్‌వేర్ సుధీర్ ట్రైలర్,సాఫ్ట్‌‌వేర్ సుధీర్ కలెక్షన్స్,సుడిగాలి సుధీర్ స్కిట్స్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్,తెలుగు సినిమా
సుడిగాలి సుధీర్

సాఫ్ట్‌వేర్ సుధీర్ కేవలం సుధీర్ ఇమేజ్‌తోనే విడుదలైంది. అయితే ఆయన ఆశలకు ఈ సినిమా గండి కొట్టింది. రాజశేఖర్ పులిచర్ల తెరకెక్కించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. ఒక్క సుధీర్ తప్ప సినిమాలో చూడ్డానికి ఏం లేదంటూ తేల్చేసారు ప్రేక్షకులు. పైగా పాత కథ.. బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే అన్నీ సుధీర్ సినిమాకు మైనస్ అయ్యాయి. తొలివారంలో ఈ చిత్రం కోటి రూపాయల షేర్ కూడా తీసుకురాలేదని విశ్లేషకులు చెబుతున్న మాట. బుల్లితెరపై సుధీర్‌కు ఉన్న ఫాలోయింగ్ ఈ చిత్రానికి మొదట్లో ఓపెనింగ్స్ తీసుకొచ్చేలా చేసింది. థియేటర్ వరకు ప్రేక్షకులు రావడానికి సుధీర్ డాన్సులు కాస్త పని చేసాయి.

Sudigali Sudheer Software Sudheer gave me crores of profits says producer Shekhar Raju pk బుల్లితెరపై మ్యాజిక్ చేసి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. స్మాల్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన సుధీర్.. ఇప్పుడు వెండితెరపై కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూసాడు. ఈ క్రమంలోనే.. software sudheer movie 5 days collections,software sudheer movie collections,software sudheer movie 5th day collections,software sudheer movie review,software sudheer movie public talk,software sudheer movie talk,software sudheer movie public response,jabardasth comedy show,extra jabardasth,sudigali sudheer skits,software sudheer movie trailer,sudigali sudheer software sudheer movie trailer,sudigali sudheer extra jabardasth skits,sudigali sudheer getup srinu,sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer twitter,jabardasth comedian sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer comedy skits,sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer team,jabardasth comedian sudigali sudheer turns hero,sudigali sudheer hero,sudigali sudheer rashmi gautam,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ సినిమాలు,సుడిగాలి సుధీర్ హీరో,సాఫ్ట్‌వేర్ సుధీర్ ట్రైలర్,సాఫ్ట్‌‌వేర్ సుధీర్ కలెక్షన్స్,సుడిగాలి సుధీర్ స్కిట్స్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్,తెలుగు సినిమా
సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటో (Source: Youtube)

సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాకు అప్పట్లో తొలిరోజు 30 లక్షల వరకు షేర్ వచ్చిందని తెలుస్తుంది. అయితే రెండోరోజు నుంచి మాత్రం కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కలెక్షన్స్ పరంగా సుధీర్ తొలిరోజు ఓకే అనిపించాడు కానీ తర్వాత మాత్రం పూర్తిగా ఫేడవుట్ అయిపోయాడు. కోటిన్నర వరకు బిజినెస్ చేసిన ఈ చిత్రానికి బయ్యర్లు నష్టపోవడం తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు. కానీ నిర్మాత శేఖర్ రాజు మాత్రం తనకు ఈ చిత్రంతో దాదాపు 5 కోట్ల వరకు లాభాలు వచ్చాయని.. కచ్చితంగా సుధీర్, రష్మితో సినిమా చేస్తానంటున్నాడు. ఇప్పటికే వాళ్లిద్దరి డేట్స్ కూడా తీసుకున్నానని చెబుతున్నాడు శేఖర్ రాజు. మొత్తానికి ఈ గ్యాంబ్లింగ్ ఏంటో మరి వాళ్లకే తెలియాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Sudigali sudheer, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు