హోమ్ /వార్తలు /సినిమా /

సుడిగాలి సుధీర్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న గెటప్ శ్రీను..ఆటో రాంప్రసాద్ చెప్పినా వినకుండా...

సుడిగాలి సుధీర్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న గెటప్ శ్రీను..ఆటో రాంప్రసాద్ చెప్పినా వినకుండా...

 టీమ్ లీడర్ సుధీర్ అయినప్పటికీ, రాంప్రసాద్ పంచెస్, గెటప్ శ్రీను అభినయంతో వీరు గత 8 సంవత్సరాలుగా జబర్దస్త్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారనే చెప్పాలి. అయితే వీరు జబర్దస్త్ లోనే కాదు సినిమాల్లో కూడా రాణిస్తున్నారు.

    సుడిగాలి సుధీర్ అంటే జబర్దస్త్ లో ఒక సామ్రాజ్యం అనే  చెప్పాలి. రెండు జబర్దస్త్ ప్రోగ్రాంలలో బెస్ట్ టీమ్ ఏదైనా ఉందంటే అది సుడిగాలి సుధీర్ టీమ్ అనే అందరూ అంటారు. గెటప్ శ్రీను, రాంప్రసాద్, సన్నీ వీరు నలుగురు కలిసి ఒక కుటుంబంలా ఉంటారనే చెప్పాలి. టీమ్ లీడర్ సుధీర్ అయినప్పటికీ, రాంప్రసాద్ పంచెస్, గెటప్ శ్రీను అభినయంతో వీరు గత 8 సంవత్సరాలుగా జబర్దస్త్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారనే చెప్పాలి. అయితే వీరు జబర్దస్త్ లోనే కాదు సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురు కలిసి త్రీ మంకీస్ సినిమా కూడా చేసినట్లు సమాచారం. అయితే బాక్సాఫీసు వద్ద ఈ సినిమ ఢమాల్ అన్నప్పటికీ, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో మంచి వ్యూస్ సంపాదించింది. అయితే తాజాగా వీరి టీమ్ లో కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓ సినిమా విషయంలో ముగ్గురి మధ్య బేధాలు వచ్చాయని, త్రీ మంకీస్ సినిమా తర్వాత సుధీర్ కు తెలియకుండా గెటప్ శ్రీను ముగ్గురు కలిసి చేసేలా ఓ సినిమాను ఒప్పుకున్నాడని, అయితే తనకు తెలియకుండా శ్రీను సినిమా ఒప్పుకోవడం సుడిగాలి సుధీర్ కు నచ్చలేదని సమాచారం అందుతోంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ సినిమాల్లో ఇప్పుడిప్పుడే సోలోగా రాణిస్తున్నాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ తో అతడు ట్రాక్ ఎక్కేశాడు. అతడితో సినిమాలు తీసేందుకు అటు ప్రోడ్యూసర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే సుధీర్ త్రీమంకీస్ తరహాలో రాంప్రసాద్, గెటప్ శ్రీనులతో కలిసి చేస్తే తన రెమ్యూనరేషన్ తగ్గించే అవకాశం ఉంది. అందుకే సోలో హీరోగా సుధీర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం తెలియని గెటప్ శ్రీను వేరే ప్రోడ్యూసర్స్ కు కమిట్ మెంట్ ఇవ్వడంపై సుధీర్ రుసరుసలాడుతున్నట్లు టాక్ వస్తోంది.

    అయితే సుధీర్ మరో కొత్త షో డిజైన్ చేస్తున్నాడని, సినిమాలపై అంతగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం లేదని అతడి సన్నిహితులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సుధీర్ అసంతృప్తి వెల్లిబుచ్చడంతో అటు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ కాస్త అప్ సెట్ అయినట్లు తెలుస్తోంది.

    First published:

    Tags: Getup srinu, Jabardasth comedy show, Sudigali sudheer

    ఉత్తమ కథలు