Home /News /movies /

SUDIGALI SUDHEER EMBARRASSED BY TELEVISION ANCHOR VISHNU PRIYA MK

సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం...ఛీ కొట్టిన యాంకర్...షో మధ్యలోనే...

(Image: Facebook)

(Image: Facebook)

సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన సుడిగాలి సుధీర్, తాజాగా పోవేపోరా ప్రోమోలో యాంకర్ విష్ణుప్రియ ఘోరంగా అవమానించింది. గతంలో విష్ణుప్రియ ఇలా కామెంట్స్ చేసినప్పటికీ, సుధీర్ పట్టించుకునేవాడు కాదు. అయితే ప్రస్తుతం హీరోగా మారిన సుధీర్ ను అలా విష్ణుప్రియ అనేసరికి అతడి ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు.

ఇంకా చదవండి ...
    సుడిగాలి సుధీర్ ఈ మధ్య కాలంలో తన క్రేజ్‌కు తగ్గట్టుగా నడుచుకోవట్లేదని ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన సుడిగాలి సుధీర్, తాజాగా పోవేపోరా ప్రోమోలో యాంకర్ విష్ణుప్రియ ఘోరంగా అవమానించింది. గతంలో విష్ణుప్రియ ఇలా కామెంట్స్ చేసినప్పటికీ, సుధీర్ పట్టించుకునేవాడు కాదు. అయితే ప్రస్తుతం హీరోగా మారిన సుధీర్ ను అలా విష్ణుప్రియ అనేసరికి అతడి ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. పోవేపోరా ప్రోమోలో సుడిగాలి సుధీర్ అనవసరంగా రష్మీ వెంటపడుతున్నాడని, పక్కనే ఉన్న విష్ణుప్రియను పట్టించుకోవడం లేదని, ఆడియన్స్ లో ఉన్న ఒక యువతి అనగానే...దానికి విష్ణు పాప కాస్త ఓవర్ రియాక్ట్ అయ్యింది. చీచీ తాను సుడిగాలి సుధీర్ వెంటపడటం లేదు అంటూ తెగ హంగామా చేసింది.

    దీంతో సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. అసలు విష్ణుప్రియ యాంకర్ గా నిలబడిందంటే అందుకు సుధీర్ ఎంకరేజ్ మెంట్ చాలా ఉందని, అవన్నీ మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ తగవని నెటిజన్లు విష్ణు ప్రియపై మండిపడుతున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Anchor vishnupriya, Jabardasth comedy show, Sudigali sudheer

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు