హోమ్ /వార్తలు /సినిమా /

సుడిగాలి సుధీర్‌ కోసం పచ్చిగా ఆ పనిచేసినా పట్టించుకోలేదని...ఆ యాంకర్ కోపంతో...

సుడిగాలి సుధీర్‌ కోసం పచ్చిగా ఆ పనిచేసినా పట్టించుకోలేదని...ఆ యాంకర్ కోపంతో...

తన బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ అంటూ చెప్పుకొచ్చాడు. సరిగమపలో ఈ ఇద్దరూ చేసిన కామెడీ కూడా హైలైట్ అయింది. ఇప్పటికే ఢీ షోలో ప్రదీప్, సుధీర్ కాంబో బ్లాక్‌బస్టర్ అయింది.

తన బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ అంటూ చెప్పుకొచ్చాడు. సరిగమపలో ఈ ఇద్దరూ చేసిన కామెడీ కూడా హైలైట్ అయింది. ఇప్పటికే ఢీ షోలో ప్రదీప్, సుధీర్ కాంబో బ్లాక్‌బస్టర్ అయింది.

సుడిగాలి సుధీర్ తో జత కలిసిన మరో యాంకర్ విష్ణుప్రియ, ఈ అమ్మడుకి సుధీర్ అంటే యమ పిచ్చి అనే చెప్పాలి. ఈ భామకు సుధీర్ అంటేనే ఎనర్జీ వస్తుంది. ఇద్దరూ కలిసి పోవే పోరా ఎపిసోడ్స్ లో చేసే సాంగ్స్ డ్యూయెట్స్ యూత్ లో మంచి పేరుతెచ్చుకున్నాయి.

ఇంకా చదవండి ...

సుడిగాలి సుధీర్ అంటేనే ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. సుధీర్ అంటే పెద్దగా తెలియదు గానీ సుడిగాలి సుధీర్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు తెలుగు ప్రజలు. బుల్లితెరపై సుధీర్ చేసిన స్కిట్లు అలాంటివి. యాంకర్‌గా, కమెడియన్‌గా సుధీర్‌కు మంచి గుర్తింపే ఉంది. సుధీర్‌కు ఎంతోమంది అమ్మాయిలతో ఎఫైర్లు కూడా కలిపారు. త్వరలోనే పెళ్ళి కూడా చేసుకుంటారని ప్రచారం కూడా చేశారు. అయినా అందరూ ఆ వార్తలను ఎంజాయ్ చేశారు. బుల్లితెరపై ఇంత త్వరగా అభిమానులను సంపాదించుకున్న అతి కొద్ది మందిలో సుడిగాలి సుధీర్ ఒకడు. దాదాపు సినిమా హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లండన్, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికాలో సైతం సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి సుధీర్ జబర్దస్త్ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి యాంకర్ రష్మీని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడనే పేరు ఉంది. అందుకు తగ్గట్టే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఇద్దరూ కలిసి పలు డ్యూయెట్స్ లో ఆడిపాడారు. మల్లెమాల అయితే ఇద్దరికీ కలిపి పెళ్లి ఈవెంట్ కూడా చేసింది. అయినా ఇద్దరూ నిజ జీవితంలో తమ మధ్య ఏమీ లేదని అంటూ బుకాయిస్తుంటారు.

అయితే సుడిగాలి సుధీర్ తో జత కలిసిన మరో యాంకర్ విష్ణుప్రియ, ఈ అమ్మడుకి సుధీర్ అంటే యమ పిచ్చి అనే చెప్పాలి. ఈ భామకు సుధీర్ అంటేనే ఎనర్జీ వస్తుంది. ఇద్దరూ కలిసి పోవే పోరా ఎపిసోడ్స్ లో చేసే సాంగ్స్ డ్యూయెట్స్ యూత్ లో మంచి పేరుతెచ్చుకున్నాయి. అంతేకాదు ఈ భామ సుడిగాలి సుధీర్ తో కలిసి ఈ మధ్య కాలంలో అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉంది నాప్రాణం...అంటూ నేను లోకల్ సినిమాలో డ్యూయెట్ పాడింది.

ఈ పాటలో విష్ణు ప్రియ తెగ రొమాంటిగ్గా ఫోజు ఇచ్చింది. అంతేకాదు పాట పూర్తి అయ్యాక చూసవా సుధీర్...నేను కనబడకపోతే తెగ వెతికేశావ్..అంటూ దెప్పి పొడించింది. అయితే సుధీర్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. పైగా నేను పొద్దునే లేస్తే నా ఇంటి ముందు అమ్మాయిలు టెంట్ వేసుకొని కూర్చుంటారు .అంటూ విష్ణుప్రియను ఘోరంగా అవమానించాడు. దీంతో విష్ణుప్రియా సీరియస్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

First published:

Tags: Sudigali sudheer, Sudigali Sudhir

ఉత్తమ కథలు