Home /News /movies /

SUDIGALI SUDHEER BROTHER WEDDING ANNIVERSARY CELEBRATIONS TA

సుడిగాలి సుధీర్ ఇంట్లో భారీ పార్టీ.. దేని కోసమో తెలుసా..

దాంతో వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే 'సాఫ్ట్‌వేర్ సుధీర్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత తన ఇద్దరు మిత్రులు శ్రీను, రాంప్రసాద్‌తో కలిసి 3 మంకీస్ సినిమాలో కూడా నటించాడు.

దాంతో వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే 'సాఫ్ట్‌వేర్ సుధీర్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత తన ఇద్దరు మిత్రులు శ్రీను, రాంప్రసాద్‌తో కలిసి 3 మంకీస్ సినిమాలో కూడా నటించాడు.

సుడిగాలి సుధీర్ టాలివుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్...కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నోఆటు పోట్లు ఎదుర్కొని, జబర్దస్త్ ఎంట్రీతో స్టార్ స్థాయికి ఎదిగాడు. తాజాగా సుడిగాలి సుధీర్ ఇంట్లో భారీ పార్టీ జరిగింది. ఈ పార్టీకి

    సుడిగాలి సుధీర్ టాలివుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్...కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నోఆటు పోట్లు ఎదుర్కొని, జబర్దస్త్ ఎంట్రీతో స్టార్ స్థాయికి ఎదిగాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెతకు సుధీర్ నిలువెత్తు సాక్ష్యం. అంతేకాదు జబర్ధస్త్ షోలో వచ్చిన పాపులారిటీతో హీరోగా కూడా మారాడు. త్వరలోనే ఈయన ఒకింటి వాడు కాబోతున్నట్టు సమాచారం. సుధీర్ కు గత మూడు నెలలుగా కరోనా పుణ్యమా అంటూ పని లేకుండా పోయింది. అయితే ఈ టైమ్ ను సుధీర్ వేస్ట్ చేసుకోదలచలేదు. ఈ గ్యాప్ లో పెళ్లి సంబంధం సెట్ చేసుకునే పనిలో పడ్డట్టు సమాచారం. సన్నిహితులు ద్వారా వస్తున్న టాక్ ప్రకారం సుధీర్ వయస్సు ఇప్పటికే 32 దాటిపోయింది. రెండు రోజుల క్రితమే సుధీర్ 33వ ఏట అడుగు పెట్టేశాడు. ఇంకేముంది బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా దేనికీ పనికి రాదు అనే సామెత గుర్తొచ్చిందేమో..వెంటనే సుధీర్ పెళ్లి సంబంధాల వేటలో పడిపోయాడు. ఇప్పటికే సుధీర్ తమ్ముడు పెళ్లై మూడేళ్లు కావొస్తోంది.  తమ ఫ్యామిలీకి చెందిన సన్నిహితుల ద్వారా కొన్ని సంబంధాలు చూసినట్టు సమాచారం. అవన్నీ పక్కన పెడితే.. తాజాగా సుధీర్ ఇంట్లో పెద్ద పార్టీ జరిగింది.

    sudigali sudheer brother wedding anniversary celebrations,sudigali sudheer,sudigali sudheer brother wedding anniversary,sudigali sudheer brother wedding anniversary celebrations,social media, corona social distance, social distance, sudigali sudheer slam by netizens,tollywood,jabardasth comedy show,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ తమ్ముడు,సుడిగాలి సుధీర్ తమ్ముడు వెడ్డింగ్ ఆనివర్సరీ,సుడిగాలి సుధీsudigali sudheer brother wedding anniversary celebrations,sudigali sudheer,sudigali sudheer brother wedding anniversary,sudigali sudheer brother wedding anniversary celebrations,social media, corona social distance, social distance, sudigali sudheer slam by netizens,tollywood,jabardasth comedy show,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ తమ్ముడు,సుడిగాలి సుధీర్ తమ్ముడు వెడ్డింగ్ ఆనివర్సరీ,సుడిగాలి సుధీర్ వివాహా వార్షికోత్సవంర్ వివాహా వార్షికోత్సవం
    సుడిగాలి సుధీర్ తమ్ముడు వివాహా వార్షికోత్సవం (Instagram/Photo)


    తాజాగా సుధీర్ తమ్ముడు రోహన్‌కు 2017 జూన్ 14న  రమ్యతో పెళ్లైయింది. ఈయన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. తాజాగా సుధీర్ ఇంట్లో వాళ్ల  తమ్ముడు రోహన్, రమ్య పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ యానివర్సరీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ్ముడు రోహన్, రమ్యలతో  సుధీర్  కేక్ కూడా కట్ చేయించారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన వారు రమ్య, రోహన్‌లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. మొత్తంగా తమ్ముడు అపుడే ఒకింటివాడయ్యాడు. ఇక నువ్వెపుడు పెళ్లి చేసుకుంటావు సుధీర్ అంటూ అభిమానులు.. సుధీర్‌ను ప్రశ్నించడం మొదలుపెడుతున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jabardasth comedy show, Sudigali sudheer, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు