సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ పెళ్లి చేసుకుంటారు కానీ.. కండీషన్స్ అప్లై..

బుల్లితెరపై మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌ అని చెప్పాలి. వీళ్లకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 13, 2019, 9:30 PM IST
సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ పెళ్లి చేసుకుంటారు కానీ.. కండీషన్స్ అప్లై..
సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్
  • Share this:
బుల్లితెరపై మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌ అని చెప్పాలి. వీళ్లకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమిస్ట్రీ పండించడంలో వాళ్లే ముందుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే. అందుకే వాళ్లతోనే మళ్లీ మళ్లీ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రష్మీ, సుధీర్ మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసి వాళ్లు ప్రేమించుకుంటున్నారని వార్తలు కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ జంట కూడా వాటిని లైట్ తీసుకుంటారు.

Sudigali Sudheer and Jabardasth hot anchor Rashmi Gautam will marry but some conditions will apply pk బుల్లితెరపై మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌ అని చెప్పాలి. వీళ్లకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. Rashmi Gautam Sudigali Sudheer marriage,Rashmi Gautam Sudigali Sudheer pelli,Rashmi Gautam Sudigali Sudheer,Rashmi Gautam Sudigali Sudheer love story,Rashmi Gautam Sudigali Sudheer affair,Rashmi Gautam twitter,Sudigali Sudheer twitter,Rashmi Gautam hot photos,Sudigali Sudheer comedy skits,jabardasth skits,jabardasth comedy show,dhee jodi final,dhee champions new promo,dhee jodi,Rashmi Gautam Sudigali Sudheer dhee jodi final,jabardasth show,jabardasth couple Rashmi Gautam Sudigali Sudheer,extra jabardasth comedy show,jabardasth latest promo,telugu cinema,సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్,సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో,ఢీ షో,ఢీ ఛాంపియన్ సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్
జబర్దస్త్ రష్మీ, సుధీర్

వాళ్ల కెమిస్ట్రీ చూసి నిజంగానే ప్రేమ ఉందని.. పెళ్ళి కూడా చేసుకుంటారని అనుకుంటారు అభిమానులు. కానీ ఇద్దరి లోకం వేరు.. ఎవరి దారి వాళ్లదే. వాళ్ల మధ్య ఉన్న కెమిస్ట్రీని చూసి అంతా అలా అనుకుంటారు కానీ నిజానికి వాళ్ల మధ్య ఏం లేదంటున్నాడు తోటి కమెడియన్, సుడిగాలి సుధీర్ బెస్ట్ ఫ్రెండ్ గెటప్ శ్రీను. సుధీర్, రష్మీపై ఎలాంటి యాక్ట్ చేసినా కూడా వెంటనే అది వైరల్ అయిపోతుంది. ఆ జోడీకి ఉన్న ఇమేజ్ అలాంటిది. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కానీ ఆ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పాడు గెటప్ శ్రీను. అయినా కూడా సుధీర్, రష్మీ గౌతమ్ పెళ్లిపై వార్తలు ఆగట్లేదు.

Sudigali Sudheer and Jabardasth hot anchor Rashmi Gautam will marry but some conditions will apply pk బుల్లితెరపై మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌ అని చెప్పాలి. వీళ్లకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. Rashmi Gautam Sudigali Sudheer marriage,Rashmi Gautam Sudigali Sudheer pelli,Rashmi Gautam Sudigali Sudheer,Rashmi Gautam Sudigali Sudheer love story,Rashmi Gautam Sudigali Sudheer affair,Rashmi Gautam twitter,Sudigali Sudheer twitter,Rashmi Gautam hot photos,Sudigali Sudheer comedy skits,jabardasth skits,jabardasth comedy show,dhee jodi final,dhee champions new promo,dhee jodi,Rashmi Gautam Sudigali Sudheer dhee jodi final,jabardasth show,jabardasth couple Rashmi Gautam Sudigali Sudheer,extra jabardasth comedy show,jabardasth latest promo,telugu cinema,సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్,సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో,ఢీ షో,ఢీ ఛాంపియన్ సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్
సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్

సోషల్ మీడియాలో వచ్చే పుకార్లకు వాళ్లు సమాధానం చెప్పడం కూడా మానేసారని చెప్పాడు ఈయన. ఒక్కసారి షూటింగ్ అయిపోయిందంటే సుడిగాలి సుధీర్ లోకం వేరు.. రష్మీ లోకం వేరని.. ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారని చెప్పాడు ఈయన. కేవలం రేటింగ్స్ కోసం బుల్లితెరపై అలా కనిపిస్తారు కానీ సుధీర్‌ను కనీసం ఎప్పుడూ రష్మీ గౌతమ్ అలా చూడలేదని చెబుతున్నాడు శ్రీను. పైగా ఇంట్లో సుడిగాలి సుధీర్‌కు సంబంధాలు కూడా చూస్తున్నారని.. త్వరలోనే పెళ్లైపోతుందని క్లారిటీ ఇచ్చాడు గెటప్ శ్రీను. ఇక సోషల్ మీడియాలో పెళ్లిపై కావాల్సినన్ని సెటైర్లు వేస్తున్నారు.

Sudigali Sudheer and Jabardasth hot anchor Rashmi Gautam will marry but some conditions will apply pk బుల్లితెరపై మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌ అని చెప్పాలి. వీళ్లకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. Rashmi Gautam Sudigali Sudheer marriage,Rashmi Gautam Sudigali Sudheer pelli,Rashmi Gautam Sudigali Sudheer,Rashmi Gautam Sudigali Sudheer love story,Rashmi Gautam Sudigali Sudheer affair,Rashmi Gautam twitter,Sudigali Sudheer twitter,Rashmi Gautam hot photos,Sudigali Sudheer comedy skits,jabardasth skits,jabardasth comedy show,dhee jodi final,dhee champions new promo,dhee jodi,Rashmi Gautam Sudigali Sudheer dhee jodi final,jabardasth show,jabardasth couple Rashmi Gautam Sudigali Sudheer,extra jabardasth comedy show,jabardasth latest promo,telugu cinema,సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్,సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో,ఢీ షో,ఢీ ఛాంపియన్ సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్
సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్ (Source: Youtube)

అవును.. సుధీర్, రష్మీ పెళ్లి చేసుకుంటారు భయ్యా.. కచ్చితంగా చేసుకుంటారు. కాకపోతే సుధీర్ వాళ్లింట్లో చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.. రష్మీ వాళ్ల అమ్మ నాన్న చూసిన వాడితో ఏడడుగులు నడుస్తుంది. అలా ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు అంటూ మీమ్స్ చేసి పెడుతున్నారు. ఈ జంటకు ఉన్న క్రేజ్‌తో ఈ సెటైర్లు కూడా సూపర్‌గా పేలుతున్నాయి. ఎవరు చెప్పినా.. ఎన్ని చెప్పినా కూడా సుధీర్, రష్మీ కెమిస్ట్రీ చూసిన తర్వాత మాత్రం వాళ్ల మధ్య ఏం లేదంటే నమ్మడం సాధ్యం కాదు. అలా వాళ్లిద్దరూ క్రేజ్ తెచ్చుకున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: November 13, 2019, 9:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading