హోమ్ /వార్తలు /సినిమా /

సుడిగాలి సుధీర్ భామ ఒంటిపై చేయి వేసి యాంకర్ రవి చేసిన పనికి అంతా షాక్...షో మధ్యలోనే...

సుడిగాలి సుధీర్ భామ ఒంటిపై చేయి వేసి యాంకర్ రవి చేసిన పనికి అంతా షాక్...షో మధ్యలోనే...

సుడిగాలి సుధీర్, రవి (ఫైల్ చిత్రం)

సుడిగాలి సుధీర్, రవి (ఫైల్ చిత్రం)

సుధీర్‌ను విష్ణుప్రియ గాడ్ ఫాదర్ గా చూస్తుంది. అంతేకాదు విష్ణు ప్రియను కూడా సుధీర్ తెగ ఎంకరేజ్ చేశాడు. ముఖ్యంగా సుధీర్ అంటే విష్ణుప్రియకు తెగ పిచ్చి అనే చెప్పాలి. ఎన్నో సార్లు తన మనస్సులో ఉన్న కోరికను సుధీర్ ముందు చెప్పుకొచ్చింది.

ఇంకా చదవండి ...

సుడిగాలి సుధీర్ అంటేనే ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అలాంటి సుడిగాలి సుధీర్ జంటగా ఉండే భామ ఎవరంటూ ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మీ గౌతం, అయితే ప్రస్తుతం ఈ భామ కన్నా కూడా పోవే పోరా ప్రోగ్రాం తర్వాత విష్ణుప్రియ కూడా సుడిగాలి సుధీర్ స్కూల్ లో చేరిపోయింది. ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ మామూలుగా ఉండదని, ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరూ కలిసి చేసే డ్యూయెట్స్ నభూతో అన్నట్లు ఉంటాయి. వీరిద్దరి కెమిస్ట్రీ చూశాక, ఎలాంటి వారైనా ముక్కున వేలు వేసుకోవాల్సిందే. అంతేకాదు వీరి రిలేషన్ కూడా చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. సుధీర్‌ను విష్ణుప్రియ గాడ్ ఫాదర్ గా చూస్తుంది. అంతేకాదు విష్ణు ప్రియను కూడా సుధీర్ తెగ ఎంకరేజ్ చేశాడు. ముఖ్యంగా సుధీర్ అంటే విష్ణుప్రియకు తెగ పిచ్చి అనే చెప్పాలి. ఎన్నో సార్లు తన మనస్సులో ఉన్న కోరికను సుధీర్ ముందు చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా షో కోసమే అని ఇద్దరి మధ్య ఏమీ లేదని చెబుతున్నా సంథింగ్ సంథింగ్ ఉందని గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలోనే యాంకర్ రవి ఓ ప్రైవేటు చానెల్ లో చేస్తున్న షో కోసం సుధీర్ భామ విష్ణుప్రియను ఘోరంగా అవమానించాడు. విష్ణు నిజానికి మంచి అందగత్తె, మోడలింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే రవి మాత్రం ఆమెను మేకప్ విషయంలో అనరాని మాట ఒకటి అన్నాడు. విష్ణుప్రియ ముఖం పై చేయి వేసి మరీ మేకప్ పై కామెంట్ చేస్తూ పందితో పోల్చాడు. అయితే ఈ విషయంలో సుధీర్ పై పర్సనల్ గొడవల కారణంగానే విష్ణుప్రియను ఇలా అవమానించాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.

First published:

Tags: Jabardasth, Sudigali sudheer

ఉత్తమ కథలు