Home /News /movies /

SUDHEER BABU SURPRISED AND SHOCKED WITH HIS BODY AND SPENDING 8 HOURS IN GYM PER DAY PK

అది బాడీయా.. స్ప్రింగా.. విల్లులా వంచేస్తున్న హీరో సుధీర్ బాబు..

సుధీర్ బాబు జిమ్ వర్కవుట్

సుధీర్ బాబు జిమ్ వర్కవుట్

ఘ‌ట్ట‌మ‌నేని వంశం నుంచి ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీలో కృష్ణ‌తో పాటు మ‌హేశ్ బాబు కూడా ఉన్నాడు. ఇక ఇప్పుడు అదే వార‌స‌త్వం తీసుకుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు సుధీర్ బాబు.

ఘ‌ట్ట‌మ‌నేని వంశం నుంచి ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీలో కృష్ణ‌తో పాటు మ‌హేశ్ బాబు కూడా ఉన్నాడు. ఇక ఇప్పుడు అదే వార‌స‌త్వం తీసుకుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు సుధీర్ బాబు. త‌న‌కు ఎలాంటి పాత్ర‌లైతే స‌రిపోతాయో లెక్క‌లేసుకుని మ‌రీ ముందుకెళ్తున్నాడు ఈయ‌న‌. ప్రేమ క‌థా చిత్ర‌మ్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్.. ఆ త‌ర్వాత బాలీవుడ్ కూడా వెళ్లొచ్చాడు. ఇక ఆ త‌ర్వాత భ‌లే మంచి రోజు లాంటి సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు సుధీర్ బాబు.
Sudheer Babu surprised and shocked with his body and spending 8 hours in gym per day pk..   ఘ‌ట్ట‌మ‌నేని వంశం నుంచి ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీలో కృష్ణ‌తో పాటు మ‌హేశ్ బాబు కూడా ఉన్నాడు. ఇక ఇప్పుడు అదే వార‌స‌త్వం తీసుకుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు సుధీర్ బాబు. sudheer babu,sudheer babu twitter,sudheer babu instagram,sudheer babu mahesh babu,sudheer babu gym,sudheer babu nani v movie,sudheer babu pullela gopichand biopic,actor sudheer babu,sudheer babu movies,sudheer babu gym work out video,hero sudheer babu,sudheer babu new movie,sudheer babu workout video,sudheer babu gym work out,sudheer babu workout in gym,tollywood hero sudheer babu gym work out,sudheer babu baaghi,sudheer babu gim videos,telugu cinema,సుధీర్ బాబు,సుధీర్ బాబు జిమ్,సుధీర్ బాబు వర్కవుట్ వీడియో,సుధీర్ బాబు సిక్ప్ ప్యాక్,సుధీర్ బాబు నాని వి సినిమా,సుధీర్ బాబు పుల్లెల గోపీచంద్ బయోపిక్,తెలుగు సినిమా
సుధీర్ బాబు జిమ్ వర్కవుట్

ఇక ఇప్పుడు ఈయ‌న త‌న బాడీతో అంద‌రికీ షాకిస్తున్నాడు. బాలీవుడ్ హీరోల‌ను కూడా భ‌య‌పెట్టే ఫిజిక్ ఈయ‌న సొంతం. ఇప్పుడు సుధీర్ జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తున్న ఫోటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. అక్క‌డ ఆయ‌న్ని చూస్తుంటే షాక్ కావ‌డం కాదు.. క‌ళ్లు బైర్లు గ‌మ్మేస్తున్నాయి. బాడీని స్ప్రింగుల వంచేస్తున్నాడు సుధీర్ బాబు. 2018లో స‌మ్మెహ‌నం, నన్ను దోచుకుందువ‌టే లాంటి చిత్రాల‌తో టైమ్స్ ఆఫ్ ఇండియా మెస్ట్ డిజ‌ర‌బుల్ మెన్ జాబితాలో టాప్ 15లో సుధీర్‌బాబు నిట‌బ‌డ‌టం విశేషం.
Sudheer Babu surprised and shocked with his body and spending 8 hours in gym per day pk..   ఘ‌ట్ట‌మ‌నేని వంశం నుంచి ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీలో కృష్ణ‌తో పాటు మ‌హేశ్ బాబు కూడా ఉన్నాడు. ఇక ఇప్పుడు అదే వార‌స‌త్వం తీసుకుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు సుధీర్ బాబు. sudheer babu,sudheer babu twitter,sudheer babu instagram,sudheer babu mahesh babu,sudheer babu gym,sudheer babu nani v movie,sudheer babu pullela gopichand biopic,actor sudheer babu,sudheer babu movies,sudheer babu gym work out video,hero sudheer babu,sudheer babu new movie,sudheer babu workout video,sudheer babu gym work out,sudheer babu workout in gym,tollywood hero sudheer babu gym work out,sudheer babu baaghi,sudheer babu gim videos,telugu cinema,సుధీర్ బాబు,సుధీర్ బాబు జిమ్,సుధీర్ బాబు వర్కవుట్ వీడియో,సుధీర్ బాబు సిక్ప్ ప్యాక్,సుధీర్ బాబు నాని వి సినిమా,సుధీర్ బాబు పుల్లెల గోపీచంద్ బయోపిక్,తెలుగు సినిమా
సుధీర్ బాబు జిమ్ వర్కవుట్

ప్ర‌స్తుతం నాని 25వ సినిమా V లో న‌టిస్తున్నాడు సుధీర్ బాబు. ఇందులో నాని విల‌న్ అయితే సుధీర్ బాబు హీరో. ఇక ఈ చిత్రంతో పాటు త‌న స్నేహితుడు పుల్లెల గోపిచంద్ బ‌యోపిక్‌లో కూడా న‌టిస్తున్నాడు సుధీర్ బాబు. ఓ వైపు వ‌ర‌స సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు బాడీతో క‌బాడి ఆడేస్తున్నాడు ఈయ‌న‌. రోజుకు ఉద‌యం 4 గంట‌లు.. సాయంత్రం 4 గంట‌లు అంటే 8 గంట‌లు జిమ్‌లోనే చెమ‌ట‌లు క‌క్కుతున్నాడు సుధీర్ బాబు. దానికి ప్ర‌తిఫ‌ల‌మే ఇప్పుడు మ‌నం చూస్తున్న ఈ ఇంద్ర‌ధ‌న‌స్సు లాంటి శ‌రీరం.
First published:

Tags: Mahesh babu, Sudheer Babu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు