సుడిగాలి సుధీర్‌ కోసం కొట్టుకున్న అందగత్తెలు..

సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా పోస్టర్

డిసెంబర్ 6న సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా పోస్టర్ రిలీజ్ కానుంది.

  • Share this:
    సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో కామెడీ, సస్పెన్స్, యాక్షన్స్ సీన్స్ మిక్స్ చేశారు. సాఫ్ట్‌వేర్ సుధీర్ హార్డ్‌వేర్ కహానీగా ఈ సినిమా కనిపిస్తోంది. ట్రైలర్‌లో రొమాంటిక్, యాక్షన్, కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. శేఖర్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద కె.శేఖర్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ధన్య బాలకృష్న హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్తూరు మాజీ ఎంపీ, ఇటీవల చనిపోయిన శివప్రసాద్‌ కూడా ఈ సినిమా ట్రైలర్‌లో కనిపించడం విశేషం. బహుశా ఆయన తెరమీద కనిపించే చివరి సినిమా ఇదే అయి ఉండవచ్చు.

    First published: