‘సైరా’లో చిరంజీవి పక్కన మెరవనున్న అల్లు అర్జున్ !

 చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సైరా.. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. అయితే..ఈ సినిమాలో  బన్నీ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: February 12, 2019, 8:02 AM IST
‘సైరా’లో చిరంజీవి పక్కన మెరవనున్న అల్లు అర్జున్ !
‘సైరా’లో చిరంజీవి పక్కన మెరవనున్న అల్లు అర్జున్ !
news18-telugu
Updated: February 12, 2019, 8:02 AM IST
చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సైరా.. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. అయితే..ఈ సినిమాలో  బన్నీ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా..ఇందులో మెగా వారసురాలు నిహారిక కూడా... ఓ పాత్ర చేయనున్నారు. ఇంకా ఈ సినిమాలో నయనతార, తమన్నా, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి  కీలక పాత్రలు చేస్తున్నారు.  ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను దసరాకు విడుదల చేయనున్నారని సమాచారం.
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ హాట్ ఫోటోస్


First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626