హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయిందిగా..

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయిందిగా..

ఇక్కడే మిగిలిన మొత్తాన్ని పూర్తి చేయాలని చూస్తున్నాడు లెక్కల మాస్టారు. అయితే అనుకున్నంత ఈజీ కాదు అది. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కరోనాను ఇప్పుడు లైట్ తీసుకోలేం అని సుకుమార్‌కు కూడా తెలుసు. అందుకే రిలీజ్ డేట్‌పై కూడా ఇది ప్రభావం చూపించేలా కనిపిస్తుంది.

ఇక్కడే మిగిలిన మొత్తాన్ని పూర్తి చేయాలని చూస్తున్నాడు లెక్కల మాస్టారు. అయితే అనుకున్నంత ఈజీ కాదు అది. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కరోనాను ఇప్పుడు లైట్ తీసుకోలేం అని సుకుమార్‌కు కూడా తెలుసు. అందుకే రిలీజ్ డేట్‌పై కూడా ఇది ప్రభావం చూపించేలా కనిపిస్తుంది.

ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఓ సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

  ఈ యేడాది అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమ ా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఓ సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్  రిలీజ్ చేసారు. అంతేకాదు ఎవరు ఊహించని విధంగా పుష్ఫ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ ఫస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ రఫ్ ‌లుక్‌తో దర్శనమిస్తున్నాడు. రంగస్ధలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో కనబడుతూ.. లారీ డ్రైవర్‌గా అదరగొడుతాడని సమాచారం. ఈ సినిమా కథ ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటంతో సినిమాలో చాలా వరకు క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ భావించి.. ఆ పాత్రల్లో కొంతమంది కొత్త నటీనటులకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నాడు. ఈ సినిమాను సుకుమార్ ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు ఆయా భాషల్లో సంబంధించిన పోస్టర్స్‌ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు.

  stylish star Allu Arjun birthday gift to his Fans,allu arjun,allu arjun birthday,allu arjun,allu arjun birthday,allu arjun birthday gift,allu arjun,sukumar,allu arjun sukumar,happy birthday allu arjun,allu arjun twitter,allu arjun career 17 years,allu arjun gangotri march 28 2003,allu arjun movies,allu arjun career 17 years completed,allu arjun super market,allu arjun in super market for goods,allu arjun super market with mask,allu arjun family,allu arjun grandmother,allu arjun corona holidays family,allu arjun son ayaan,allu arjun arha,allu arjun sukumar movie,allu arjun sukumar movie opening,allu arjun sukumar movie muhurtam,dil raju,allu arjun dil raju,dil raju allu arjun icon movie,Allu Arjun,Allu Arjun twitter,Allu Arjun facebook,Allu Arjun instagram,Allu Arjun movies,Allu Arjun trivikram,Allu Arjun sukumar,Allu Arjun venu sriram,allu arjun arya,allu arjun arya 2,Allu Arjun icon movie,Allu Arjun trivikram srinivas,Allu Arjun planning,Allu Arjun naa peru surya movie,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్,అల్లు అర్జున్ సూపర్ మార్కెట్,సూపర్ మార్కెట్‌లో సరుకులు కొంటున్న అల్లు అర్జున్,అల్లు అర్జున్ కెరీర్‌కు 17 ఏళ్లు,అల్లు అర్జున్ సుకుమార్ సినిమా,తెలుగు సినిమా,అల్లు అర్జున్ పుట్టినరోజు,హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్,,అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్, అల్లు అర్జున్ పుట్టినరోజు కానుక
  ‘పుష్ఫ’గా వస్తోన్న అల్లు అర్జున్ (Twitter/Photo)

  ఇక ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే  తెరకెక్కబోతుందని తెలుస్తోంది. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. బన్నీతో ఈ తాజా చిత్రం కూడా అదే ఫార్ములాతో వస్తోంది. మొత్తానికి లేడీ ఓరియంటెడ్ టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రంతో అల్లు అర్జున్ మరో సక్సెస్ అందుకునేలా ఉన్నాడు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Allu Arjun, Mythri Movie Makers, Pushpa Movie, Rashmika mandanna, Sukumar, Tollywood

  ఉత్తమ కథలు