అల్లు అర్జున్ జోరు తట్టుకోలేకపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..

నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కొట్టుకోడానికి సిద్ధమైపోతున్నారు. సంక్రాంతికి ఈ హీరోలిద్దరూ తమ సినిమాలను తీసుకొస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 15, 2019, 9:45 PM IST
అల్లు అర్జున్ జోరు తట్టుకోలేకపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..
మహేష్ బాబు,అల్లు అర్జున్ (File Photo)
  • Share this:
నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కొట్టుకోడానికి సిద్ధమైపోతున్నారు. సంక్రాంతికి ఈ హీరోలిద్దరూ తమ సినిమాలను తీసుకొస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు అంటూ మహేష్ వస్తుంటే.. అల వైకుంఠపురములో అంటూ బన్నీ దూకుడు మీదున్నాడు. ఇప్పటికే షూటింగ్స్ కూడా వేగంగా పూర్తి చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ బిజీగా ఉంటే.. అనిల్ రావిపూడి చాలా వేగంగా సరిలేరు నీకెవ్వరు సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఎవరికీ ఎవరూ తగ్గకుండా ఒకేరోజు తమ సినిమాలను విడుదల చేయడానికి చూస్తున్నారు.

Stylish Star Allu Arjun Completely dominating Superstar Mahesh Babu in movie promotions pk నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కొట్టుకోడానికి సిద్ధమైపోతున్నారు. సంక్రాంతికి ఈ హీరోలిద్దరూ తమ సినిమాలను తీసుకొస్తున్నారు. mahesh babu,allu arjun,mahesh babu allu arjun,mahesh babu vs allu arjun,mahesh babu sarileru neekevvaru,allu arjun ala vaikunthapurramloo,sankranti 2020,sankranti movies,Mahesh Babu Sarileru Neekevvaru,Mahesh Babu Sarileru Neekevvaru movie,Sarileru Neekevvaru twitter,kalyan ram entha manchivadavura,Entha Manchivadavura Movie release date,Mahesh Babu twitter,Sarileru Neekevvaru movie updates,Mahesh Babu Sarileru Neekevvaru sankranti 2020,allu arjun trivikram,allu arjun trivikram movie title,allu arjun trivikram title,allu arjun trivikram title Ala Vaikuntapuram Lo,allu arjun mahesh babu,allu arjun mahesh babu clash,allu arjun mahesh babu movies sankranti 2020,allu arjun mahesh babu movies,allu arjun mahesh babu box office,telugu cinema,అల్లు అర్జున్,మహేష్ బాబు,అల్లు అర్జున్ మహేష్ బాబు,అల్లు అర్జున్ సంక్రాంతి 2020,అల్లు అర్జున్ త్రివిక్రమ్ అలా వైకుంఠపురంలో,కళ్యాణ్ రామ్ మహేష్ బాబు అల్లు అర్జున్,అల్లు అర్జున్ మహేష్ బాబు సంక్రాంతి 2020,మమహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్,ఒకే రోజు వస్తున్న అల్లు అర్జున్ మహేష్,
‘అల వైకుంఠపురములో’ సినిమాలో అల్లు అర్జున్‌కు సూచనలు ఇస్తున్న త్రివిక్రమ్ (twitter/Photo)


పైగా విడుదలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్‌పై కూడా ఫోకస్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఈ విషయంలో మహేష్ కంటే బన్నీ చాలా ముందున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరుపై బజ్ ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. దానికి కారణం ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ఒక్క పాటకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు.. పైగా ఒక్క టీజర్ కానీ, పాట గానీ విడుదల కాలేదు. కేవలం ఫస్ట్ లుక్స్‌తోనే సరిపెట్టేసాడు మహేష్. మరోవైపు బన్నీ మాత్రం సామజవరగమనా అంటూ అప్పటి వరకు ఉన్న అంచనాలను ఒక్కసారిగా రెండింతలు చేసాడు.

Stylish Star Allu Arjun Completely dominating Superstar Mahesh Babu in movie promotions pk నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కొట్టుకోడానికి సిద్ధమైపోతున్నారు. సంక్రాంతికి ఈ హీరోలిద్దరూ తమ సినిమాలను తీసుకొస్తున్నారు. mahesh babu,allu arjun,mahesh babu allu arjun,mahesh babu vs allu arjun,mahesh babu sarileru neekevvaru,allu arjun ala vaikunthapurramloo,sankranti 2020,sankranti movies,Mahesh Babu Sarileru Neekevvaru,Mahesh Babu Sarileru Neekevvaru movie,Sarileru Neekevvaru twitter,kalyan ram entha manchivadavura,Entha Manchivadavura Movie release date,Mahesh Babu twitter,Sarileru Neekevvaru movie updates,Mahesh Babu Sarileru Neekevvaru sankranti 2020,allu arjun trivikram,allu arjun trivikram movie title,allu arjun trivikram title,allu arjun trivikram title Ala Vaikuntapuram Lo,allu arjun mahesh babu,allu arjun mahesh babu clash,allu arjun mahesh babu movies sankranti 2020,allu arjun mahesh babu movies,allu arjun mahesh babu box office,telugu cinema,అల్లు అర్జున్,మహేష్ బాబు,అల్లు అర్జున్ మహేష్ బాబు,అల్లు అర్జున్ సంక్రాంతి 2020,అల్లు అర్జున్ త్రివిక్రమ్ అలా వైకుంఠపురంలో,కళ్యాణ్ రామ్ మహేష్ బాబు అల్లు అర్జున్,అల్లు అర్జున్ మహేష్ బాబు సంక్రాంతి 2020,మమహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్,ఒకే రోజు వస్తున్న అల్లు అర్జున్ మహేష్,
సరిలేరు నీకెవ్వరు లొకేషన్ స్టిల్ (Source: Twitter)




ఆ తర్వాత రాములో రాములా కూడా అంతే. ఈ రెండు పాటలు యూ ట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. వీటితోనే అల వైకుంఠపురములో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే బిజినెస్ కూడా జరుగుతుంది. కానీ సరిలేరు నీకెవ్వరు నుంచి ఫ్యాన్స్ కోరుకుంటున్న అప్ డేట్స్ ఎక్కువగా రావడం లేదు. ఇదే సమస్యగా మారుతుంది. అర్జంటుగా టీజర్ కానీ.. పాటలు కానీ తీసుకొస్తే కానీ సరిలేరు నీకెవ్వరుపై అంచనాలు పెరగవు. విడుదలకు ముందు ఎలాగూ మహేష్ తన సత్తా చూపిస్తాడు.. కానీ ప్రస్తుతానికి జరుగుతున్న సమరంలో మాత్రం మహేష్ కంటే బన్నీ ఓ అడుగు ముందున్నాడు.
First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...