అక్కినేని హీరోతో అల్లు అర్జున్ బంధుత్వం.. ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్..

అవును.. ఇదే టాపిక్ హాట్ హాట్‌గా ఇండ‌స్ట్రీలో న‌డుస్తుంది. నిజంగానే ఇప్పుడు అల్లు వార‌బ్బాయి అక్కినేని హీరోకు బావ అవుతున్నాడు. అదెలా సాధ్యం.. అక్కినేని కుటుంబంలో ఎవ‌ర్నైనా త‌మ ఇంటికి బంధువులుగా మార్చుకుంటున్నారా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 17, 2019, 5:38 PM IST
అక్కినేని హీరోతో అల్లు అర్జున్ బంధుత్వం.. ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్..
అల్లు అర్జున్ (Source: Twitter)
  • Share this:
అవును.. ఇదే టాపిక్ హాట్ హాట్‌గా ఇండ‌స్ట్రీలో న‌డుస్తుంది. నిజంగానే ఇప్పుడు అల్లు వార‌బ్బాయి అక్కినేని హీరోకు బావ అవుతున్నాడు. అదెలా సాధ్యం.. అక్కినేని కుటుంబంలో ఎవ‌ర్నైనా త‌మ ఇంటికి బంధువులుగా మార్చుకుంటున్నారా ఏంటి అనుకుంటున్నారా..? అలాంటిదేం లేదు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా స‌గం పూర్త‌యింది. ఈ కాంబినేషన్‌లో వ‌స్తున్న మూడో సినిమా ఇది. ఇప్ప‌టికే ఈ క‌ల‌యిక‌లో వ‌చ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచ‌నాలున్నాయి.
Stylish Star Allu Arjun becoming brother in law for Akkineni hero Sushanth in Trivikram Srinivas movie pk.. అవును.. ఇదే టాపిక్ హాట్ హాట్‌గా ఇండ‌స్ట్రీలో న‌డుస్తుంది. నిజంగానే ఇప్పుడు అల్లు వార‌బ్బాయి అక్కినేని హీరోకు బావ అవుతున్నాడు. అదెలా సాధ్యం.. అక్కినేని కుటుంబంలో ఎవ‌ర్నైనా త‌మ ఇంటికి బంధువులుగా మార్చుకుంటున్నారా.. allu arjun,allu arjun twitter,allu arjun instagram,allu arjun sushanth,allu arjun pooja hegde,allu arjun niveda thomas,allu arjun niveda thomos sister,allu arjun new movie,allu arjun trivikram new movie,allu arjun movies,sushanth,allu arjun upcoming movie,allu arjun trivikram movie,allu arjun trivikram movie updates,allu arjun next movie,allu arjun new look,sushanth joins allu arjun and trivikram movie shooting,allu arjun trivikram,allu arjun new movie updates,sushanth pooja hegde sister,అల్లు అర్జున్,అల్లు అర్జున్ సుశాంత్,త్రివిక్రమ్ శ్రీనివాస్ సుశాంత్,అల్లు అర్జున్ బావగా సుశాంత్,తెలుగు సినిమా
అల్లు అర్జున్ సుశాంత్

గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అక్కినేని మేన‌ల్లుడు సుశాంత్ కూడా కీలక పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈయ‌న న‌టిస్తున్న పాత్ర పూజా హెగ్డేకు అన్న‌య్య అని తెలుస్తుంది. అలా ఇప్పుడు బ‌న్నీకి బావ అయిపోతున్నాడు ఈయ‌న‌. సుశాంత్ చెల్లితో బ‌న్నీ ప్రేమ‌లో ప‌డ‌తాడు.. అలాగే బ‌న్నీకి కూడా ఓ చెల్లి ఉంటుంది ఈ చిత్రంలో. ఆమె ఇంకెవ‌రో కాదు నివేదా థామ‌స్. ఈమెతో సుశాంత్ ప్రేమ‌లో ప‌డ‌తాడు. అంటే కుండ‌మార్పిడి అన్న‌మాట‌.. ఈ నేప‌థ్యంలోనే త్రివిక్ర‌మ్ క‌థ అల్లాడ‌ని తెలుస్తుంది. ఈ ఇద్ద‌రి పెళ్లిళ్ల‌పైనే ఆస‌క్తిక‌ర‌మైన స్క్రీన్ ప్లేతో మాట‌ల మాంత్రికుడు క‌థ అల్లేసాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 17, 2019, 5:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading