మహేష్ బాబు మల్టీప్లెక్స్‌లో సైరా సినిమా చూసిన అల్లు అర్జున్..

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. పైగా తొలిరోజే సినిమా మంచి టాక్ రావడంతో చిత్రయూనిట్ కూడా పండగ చేసుకుంటున్నారు. సౌత్‌లో ఈ చిత్రం సంచలన వసూళ్లు తీసుకొస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 3, 2019, 5:14 PM IST
మహేష్ బాబు మల్టీప్లెక్స్‌లో సైరా సినిమా చూసిన అల్లు అర్జున్..
కుటుంబంతో సైరా నరసింహా రెడ్డి సినిమా చూసిన అల్లు అర్జున్
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. పైగా తొలిరోజే సినిమా మంచి టాక్ రావడంతో చిత్రయూనిట్ కూడా పండగ చేసుకుంటున్నారు. సౌత్‌లో ఈ చిత్రం సంచలన వసూళ్లు తీసుకొస్తుంది. తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో 38 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది సైరా. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది సైరా నరసింహా రెడ్డి. ఇక ఈ చిత్రాన్ని చూసి తెలుగు ఇండస్ట్రీ పెద్దలతో పాటు మిగిలిన ఇండస్ట్రీల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా మెగా కుటుంబం నుంచి బన్నీ కూడా సైరా సినిమాను చూసాడు.
Stylish Star Allu Arjun along with family watched Megastar historic movie Sye Raa Narasimha Reddy pk మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. పైగా తొలిరోజే సినిమా మంచి టాక్ రావడంతో చిత్రయూనిట్ కూడా పండగ చేసుకుంటున్నారు. సౌత్‌లో ఈ చిత్రం సంచలన వసూళ్లు తీసుకొస్తుంది. allu arjun,allu arjun twitter,allu arjun instagram,allu arjun sye raa narasimha reddy,allu arjun sye raa narasimha reddy in AMB cinemas,allu arjun watched sye raa narasimha reddy,allu arjun sye raa tweet,allu arjun all the best to sye raa team,allu arjun chiranjeevi,allu arjun ram charan,allu arjun ala vaikuntapurramloo,allu arjun trivikram movie,telugu cinema,sye raa release date,సైరా,అల్లు అర్జున్ సైరా,అల్లు అర్జున్ సైరా నరసింహారెడ్డి ట్వీట్,అల్లు అర్జున్ చిరంజీవి రామ్ చరణ్,తెలుగు సినిమా
కుటుంబంతో సైరా నరసింహా రెడ్డి సినిమా చూసిన అల్లు అర్జున్


ఇప్పటికే ఈ కుటుంబంలో అంతా సినిమా చూసారు. సుదర్శన్ థియేటర్‌లో మెగా ఫ్యామిలీ అంతా వచ్చి తొలిరోజే సినిమా చూసింది. ఇక ఇప్పుడు బన్నీ కూడా ఏఎంబి సినిమాస్‌లో సైరా సినిమాను చూసాడు. కుటుంబంతో వచ్చి మెగా సినిమాను ఎంజాయ్ చేసాడు స్టైలిష్ స్టార్. ఆయనతో పాటు భార్య స్నేహారెడ్డి.. కుమారుడు అయాన్ కూడా ఉన్నాడు. సినిమా చూసిన తర్వాత చిరంజీవి నటనకు ఫిదా అయిపోయాడు అల్లు అర్జున్. చిత్రయూనిట్ అందరికీ కంగ్రాట్స్ చెప్పాడు బన్నీ.
Published by: Praveen Kumar Vadla
First published: October 3, 2019, 5:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading