అల్లుడికి ఎందుకు నో చెప్పింది.. ప్రియా వారియ‌ర్ ‘మెగా’ క‌హానీ..

మెగా హీరోల‌తో ఆఫ‌ర్స్ వ‌స్తే హీరోయిన్లు నో అనే స‌మ‌స్యే ఉండ‌దు. అందులోనూ మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చే వాళ్లంతా ఇక్క‌డ ఎప్పుడెప్పుడు పాగా వేద్దామా అని చూస్తుంటారు. కానీ ప్రియా వారియ‌ర్ మాత్రం భిన్నం. ఈ భామ‌కు తెలుగులో అదిరిపోయే ఆఫ‌ర్ వ‌చ్చినా కూడా నో చెప్పి షాక్ ఇచ్చింది. చిరంజీవి చిన్నల్లుడికి అదిరిపోయే షాక్ ఇచ్చింది ఈ భామ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 30, 2018, 6:55 PM IST
అల్లుడికి ఎందుకు నో చెప్పింది.. ప్రియా వారియ‌ర్ ‘మెగా’ క‌హానీ..
ప్రియా ప్రకాశ్ వారియర్ కళ్యాణ్ దేవ్
  • Share this:
మెగా హీరోల‌తో ఆఫ‌ర్స్ వ‌స్తే హీరోయిన్లు నో అనే స‌మ‌స్యే ఉండ‌దు. అందులోనూ మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చే వాళ్లంతా ఇక్క‌డ ఎప్పుడెప్పుడు పాగా వేద్దామా అని చూస్తుంటారు. కానీ ప్రియా వారియ‌ర్ మాత్రం భిన్నం. ఈ భామ‌కు తెలుగులో అదిరిపోయే ఆఫ‌ర్ వ‌చ్చినా కూడా నో చెప్పి షాక్ ఇచ్చింది. అది కూడా మెగా హీరోల‌తో అవ‌కాశం వ‌చ్చినా కూడా న‌టించ‌న‌ని చెప్పింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఇండ‌స్ట్రీలో. చిరు చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా న‌టించ‌బోయే రెండో సినిమాలో ప్రియా వారియ‌ర్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు.

Story behind Priya Varrier rejection of Kalyaan Dhev movie.. మెగా హీరోల‌తో ఆఫ‌ర్స్ వ‌స్తే హీరోయిన్లు నో అనే స‌మ‌స్యే ఉండ‌దు. అందులోనూ మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చే వాళ్లంతా ఇక్క‌డ ఎప్పుడెప్పుడు పాగా వేద్దామా అని చూస్తుంటారు. కానీ ప్రియా వారియ‌ర్ మాత్రం భిన్నం. ఈ భామ‌కు తెలుగులో అదిరిపోయే ఆఫ‌ర్ వ‌చ్చినా కూడా నో చెప్పి షాక్ ఇచ్చింది. చిరంజీవి చిన్నల్లుడికి అదిరిపోయే షాక్ ఇచ్చింది ఈ భామ. Priya Prakash Varrier kalyaan dhev movie,Priya Prakash Varrier mega movie,Priya Varrier mega offer,Priya Prakash Varrier telugu cinema,Priya Prakash Varrier,priya.p.varrier,Oru Adaar Love,Manikya Malaraya Poovi,malayalam cinema,ప్రియా వారియర్ కళ్యాణ్ దేవ్,ప్రియా ప్రకాశ్ వారియర్ కళ్యాణ్ దేవ్,ప్రియా ప్రకాశ్ వారియర్ అను ఇమ్మాన్యువల్, ప్రియా ప్రకాశ్ వారియర్ ఒరు అడార్ లవ్,మళయాలం సినిమా
ప్రియా వారియ‌ర్ హాట్ ఫోటోషూట్

అయితే ఈ భామ నో చెప్ప‌డం కూడా జ‌రిగిపోయింది. దానికి కార‌ణం కూడా బ‌లంగానే ఉంది. ఈమె ఈ సినిమా కోసం ఏకంగా కోటి రూపాయ‌లు అడిగేస‌రికి నిర్మాత‌ల‌కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. దాంతో ప్రియా వారియ‌ర్ ను మొత్తానికే వ‌ద్ద‌నుకున్నారు. క‌నీసం దరిదాపుల్లో అయినా ఉంటే బేరాలు ఆడొచ్చు కానీ ఏకంగా ఆస్తులే రాసివ్వ‌మంటే ఎలా అంటూ ప్రియాపై ఇప్పుడు సెటైర్లు పేలుతున్నాయి. ఒక్క సినిమా అనుభ‌వంతోనే ఇంత‌గా అరాచ‌కం చేస్తుంటే.. రేపు రెండు మూడు సినిమాలు హిట్టైతే అస‌లు ఎవ‌రికీ అంద‌దేమో ఈ భామ అంటున్నారు విశ్లేష‌కులు.

Story behind Priya Varrier rejection of Kalyaan Dhev movie.. మెగా హీరోల‌తో ఆఫ‌ర్స్ వ‌స్తే హీరోయిన్లు నో అనే స‌మ‌స్యే ఉండ‌దు. అందులోనూ మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చే వాళ్లంతా ఇక్క‌డ ఎప్పుడెప్పుడు పాగా వేద్దామా అని చూస్తుంటారు. కానీ ప్రియా వారియ‌ర్ మాత్రం భిన్నం. ఈ భామ‌కు తెలుగులో అదిరిపోయే ఆఫ‌ర్ వ‌చ్చినా కూడా నో చెప్పి షాక్ ఇచ్చింది. చిరంజీవి చిన్నల్లుడికి అదిరిపోయే షాక్ ఇచ్చింది ఈ భామ. Priya Prakash Varrier kalyaan dhev movie,Priya Prakash Varrier mega movie,Priya Varrier mega offer,Priya Prakash Varrier telugu cinema,Priya Prakash Varrier,priya.p.varrier,Oru Adaar Love,Manikya Malaraya Poovi,malayalam cinema,ప్రియా వారియర్ కళ్యాణ్ దేవ్,ప్రియా ప్రకాశ్ వారియర్ కళ్యాణ్ దేవ్,ప్రియా ప్రకాశ్ వారియర్ అను ఇమ్మాన్యువల్, ప్రియా ప్రకాశ్ వారియర్ ఒరు అడార్ లవ్,మళయాలం సినిమా
కళ్యాణ్ దేవ్ ఫైల్ ఫోటో

క‌న్నుగీటి ఫేమ్ అయిన ప్రియా వారియ‌ర్.. ఇప్పుడు రేటు చెప్పి నిర్మాత‌ల‌కు పోటు తెప్పిస్తుంది. "ఒరు అడార్ ల‌వ్" సినిమాతో ప‌రిచ‌యం అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు చ‌దువుపై దృష్టిపెట్టింది. అదే స‌మ‌యంలో సినిమాల్లోనూ ఆఫ‌ర్ల కోసం చూస్తుంది. కానీ త‌న‌ను తాను మ‌రీ ఎక్కువ‌గా ఊహించుకుని కోటికి ప‌డ‌గ‌లెత్తేస‌రికి బెదిరిపోయారు నిర్మాత‌లు. ఇప్పుడు ఈమె స్థానంలోకి అను ఎమ్మాన్యువ‌ల్ వ‌స్తుంద‌ని తెలుస్తుంది. అవ‌కాశాల్లేని అనుకు ఇది గోల్డెన్ ఆఫ‌రే. మొత్తానికి తొలి సినిమాతోనే మెగా హీరోను బెద‌ర‌గొట్టేసింది ప్రియా వారియ‌ర్.

Priya Varrier Photo Gallery |  ప్రియా వారియర్ హాట్ ఫోటోషూట్..

Published by: Praveen Kumar Vadla
First published: November 30, 2018, 6:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading