సెక్స్ సినిమాలు చేసుకోమని మొగుడే పర్మిషన్ ఇచ్చాడంట..

ఈ ప్రపంచంలో ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా..? అసలు ఏ భర్త అయినా అలా చెప్తాడా..? ఏంటీ దారుణం అనుకుంటున్నారా..? కానీ ఏం చేస్తాం.. ప్రపంచం ఇప్పుడు అలాగే మారిపోతుంది మరి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 21, 2020, 7:20 PM IST
సెక్స్ సినిమాలు చేసుకోమని మొగుడే పర్మిషన్ ఇచ్చాడంట..
స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూతురు పోర్న్ స్టార్ (Steven Spielberg daughter Mikaela George)
  • Share this:
ఈ ప్రపంచంలో ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా..? అసలు ఏ భర్త అయినా అలా చెప్తాడా..? ఏంటీ దారుణం అనుకుంటున్నారా..? కానీ ఏం చేస్తాం.. ప్రపంచం ఇప్పుడు అలాగే మారిపోతుంది మరి. అదేంటంటే మారుతున్న సమాజంతో పాటు మనం కూడా అప్ డేట్ కావాలి కదా అంటున్నారు అమ్మాయిలు. ఇప్పుడు కూడా ఓ హీరోయిన్ ఇదే మాట చెప్పింది. అప్పట్లో రాధికా ఆప్టే కూడా ఇలాంటి సంచలన కామెంట్స్ చేసింది. స్క్రిప్ట్ డిమాండ్ చేసినపుడు మరో వ్యక్తితో శృంగారం చేసినా కూడా తన భర్త ఫీల్ అవ్వడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు మరో భామ కూడా ఇలాంటి టాపిక్ తీసింది. అసలు విషయం ఏంటంటే.. దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూతురు మైకెలా పోర్న్ స్టార్ కావడం వరల్డ్ వైడ్‌‌గా సంచలనం అయిపోయింది.
స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూతురు పోర్న్ స్టార్ (Steven Spielberg daughter Mikaela George)
స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూతురు పోర్న్ స్టార్ (Steven Spielberg daughter Mikaela George)

తండ్రి లెజెండ్ అయితే కూతురు ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకుందంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే తను ఇప్పుడు పోర్న్ స్టార్‌గా ఎందుకు మారాలనుకుంటున్నానో మీడియాకు తెలిపింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు.. తన నిర్ణయాన్ని తండ్రి స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో పాటు తన భర్త చక్ పాంకో కూడా అంగీకారం తెలిపాడని మైకాలా సంచలన వ్యాఖ్యలు చేసింది. తన నిర్ణయానికి వాళ్లిద్దరూ మద్దతు పలికారని ప్రముఖ హాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. భర్తపై ఉన్న గౌరవంతో తను కూడా కేవలం సోలో వీడియోలు మాత్రమే చేస్తానని.. ఇతరులతో శృంగారం చేయనని మైకాలా చెప్పింది.

స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూతురు పోర్న్ స్టార్ (Steven Spielberg daughter Mikaela George)
స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూతురు పోర్న్ స్టార్ (Steven Spielberg daughter Mikaela George)

తన చిన్నపుడే కొందరు తనను లైంగికంగా వాడుకున్నారని.. బలవంతంగా తనపై కామ వాంఛ తీర్చుకున్నారని చెప్పింది ఈమె. ఇది తన తల్లిదండ్రుల తప్పు కాదని.. ఈ విషయాలేవీ వాళ్లకు తెలియదని చెప్పింది మైకెలా. అయితే తనపై లైంగిక వాంఛ తీర్చుకున్న వాళ్లలో కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ లేరని చెప్పింది. బహుశా అలాంటివన్నీ చూసిన తర్వాతే తనలో ఈ మార్పు వచ్చిందేమో.. ఇలాంటి ఫీల్డ్ వైపు వెళ్తున్నామే అని చెప్పింది ఈ భామ. మైకెలా నిర్ణయానికి దర్శకుడు వర్మ కూడా సపోర్ట్ చేసాడు.First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు