Home /News /movies /

STAR MAA SERIAL GUPPEDANTHA MANASU RATING TRP ON FOURTH PLACE NR

Guppedantha Manasu: 'స్టూడెంట్'పై ప్రేమ పెంచుకుంటున్న కోపిస్ట్ మాస్టర్..!

Guppedantha Manasu

Guppedantha Manasu

Guppedantha Manasu: కరోనా సమయంలో ప్రారంభమైన గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పటి వంద ఎపిసోడ్ లు పూర్తి చేసుకోగా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

    Guppedantha Manasu: కరోనా సమయంలో ప్రారంభమైన గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పటి వంద ఎపిసోడ్ లు పూర్తి చేసుకోగా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. చదువుపై మమకారం ఉన్న అమ్మాయ్.. చదువు కోసం కష్టపడే కుటుంబం గురించి ఉన్న ఈ సీరియల్ ప్రజలకు చదువు విలువ గురించి చెప్తుంది. మొదట్లో అన్ని సీరియల్స్ లనే ఈ సీరియల్ ఉంటుంది అని అనిపించిన ఇప్పుడు కార్తీకదీపం సీరియల్ ని సైతం పక్కకు నెట్టేలా ఎంతో ఇంట్రెస్టింగా సీరియల్ కొనసాగుతుంది.

    డాక్టర్ బాబునే వంటలక్కను చంపేశాడు.. కార్తీకదీపంలో షాకింగ్ ట్విస్ట్!

    ప్రస్తుతం ఎపిసోడ్ లో.. మిషన్ ఎడ్యుకేషన్ అనే ప్రాజెక్ట్ కోసం స్టూడెంట్స్ ను టూర్ కి తీసుకెళ్లారు కాలేజ్ యాజమాన్యం. అక్కడ మనం ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఏం చేద్దాం అని వచ్చాము మీకు ఏమైన తెలుసా? అని ప్రశనించగా ఎవరు చెప్పలేకపోతారు. వసుధారా మాత్రం మిషన్ ఎడ్యుకేషన్ తో చదువు విలువ తెలియజేస్తామ్.. చదువు అందరికి అవసరం అనే విషయాన్నీ తెలియజేస్తాం.. అప్పుడే అందరూ దైర్యంగా ఉండగలరు అంటూ ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇస్తుంది వసుధారా.

    ఇక ఆ స్పీచ్ కు ఫిదా అయినా కోపిస్ట్ మాస్టర్.. అలియాస్ రిషి అందరికంటే ముందు వసుధారాను మెచ్చుకుంటాడు. ఇక ఆతర్వాత భోజనం పెట్టడం.. వసుధారాలో.. రిషి తల్లిలో మంచితనం చూడటం చేసిన రిషి.. తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోతాడు. ఈ సీరియల్ లో రిషి,వసుధారా మాటలకూ అభిమానులు భారీస్థాయిలో ఏర్పడ్డారు. ప్రస్తుతం ఈ సీరియల్ గురించి కూడా కార్తీకదీపం సీరియల్ రేంజ్ లో అభిమానులకు దగ్గరవుతుంది. ప్రస్తుతం టాప్ 4 సీరియల్స్ లో ఉన్న ఈ సీరియల్ త్వరలోనే టాప్ లోకి వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు కూడా అభిప్రాయ పడుతున్నారు.
    First published:

    Tags: Guppedantha manasu, Mukesh gowd, Raksha goud, Sai kiran, Star Maa, Vasudhara

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు